Prabhata Stotranidhi (Telugu) Book – ప్రభాత స్తోత్రనిధి



పరబ్రహ్మ తత్త్వాన్ని అర్థం చేసుకోవడానికి స్తోత్ర పారాయణము చాలా తేలికైన మార్గము. ఆ పరబ్రహ్మాన్ని మీరు అనునిత్యం స్మరించుకోవడానికి వీలుగా మహిమాన్వితములు మరియు అపురూపములు అయిన కొన్ని స్తోత్రములు, నామావళులు మరియు వేదసూక్తములతో “ప్రభాత స్తోత్రనిధి” అను ఈ పారాయణ గ్రంథము చేయుటకు ఆలోచన వచ్చినది. ఆ పరబ్రహ్మ యొక్క అనుగ్రహము వలన ఈ పుస్తకము చక్కగా రూపుదిద్దుకున్నది.

పుస్తకము యొక్క పరిమాణము : 5.5in x 8.5in
పేజీల సంఖ్య : 240
వెల : ₹ 200

ఆన్‍లైన్‍లో ఆర్డరు చేయుటకు ఈ క్రింది బటన్లలో ఒకదానిని క్లిక్ చేయండి.



For bulk order discounts, contact Krishna (+91 7337442443)

అనుక్రమణికా

– శ్రీ గణేశ –

శ్రీ విఘ్నేశ్వర షోడశనామ స్తోత్రం

శ్రీ గణేశ పంచరత్నం

శ్రీ ఋణహర్తృ గణేశ స్తోత్రం

సంకష్టనాశన గణేశ స్తోత్రం

శ్రీ గణపత్యథర్వశీర్షోపనిషత్

శ్రీ వినాయక అష్టోత్తరశతనామావళిః

– శ్రీ సుబ్రహ్మణ్య –

ప్రజ్ఞావివర్ధన కార్తికేయ స్తోత్రం

శ్రీ సుబ్రహ్మణ్య అష్టకం (కరావలంబ స్తోత్రం)

శ్రీ సుబ్రహ్మణ్య భుజంగం

శ్రీ సుబ్రహ్మణ్య స్తోత్రం

శ్రీ సుబ్రహ్మణ్యాష్టోత్తరశతనామావళిః

– శ్రీ శివ –

శ్రీ మహేశ్వర పంచరత్న స్తోత్రం

ద్వాదశ జ్యోతిర్లింగాని

లింగాష్టకం

శ్రీ విశ్వనాథాష్టకం

శ్రీ చంద్రశేఖరాష్టకం

శ్రీ శివ మానస పూజా స్తోత్రం

శ్రీ శివ పంచాక్షర స్తోత్రం

శ్రీ శివ పంచాక్షర నక్షత్రమాలా స్తోత్రం

దారిద్ర్యదహన శివ స్తోత్రం

శ్రీ వైద్యనాథాష్టకం

శ్రీ మహా మృత్యుంజయ స్తోత్రం

శ్రీ దక్షిణామూర్తి స్తోత్రం

శ్రీ దక్షిణామూర్త్యష్టకం

శ్రీ కాలభైరవాష్టకం

శ్రీ శివ తాండవ స్తోత్రం

శ్రీ రుద్రాష్టకం

శ్రీ అర్ధనారీశ్వర స్తోత్రం

శ్రీ ఉమామహేశ్వర స్తోత్రం

శ్రీ శివ అష్టోత్తరశతనామావళిః

శ్రీ శివ సహస్రనామ స్తోత్రం

– శ్రీ దుర్గా –

అష్టాదశ శక్తిపీఠ స్తోత్రం

నవదుర్గా స్తోత్రం

శ్రీ దుర్గా ద్వాత్రింశన్నామావళి స్తోత్రం

శ్రీ దుర్గా ఆపదుద్ధారాష్టకం

శ్రీ దుర్గా సప్తశ్లోకీ

శ్రీ దుర్గాష్టకం

శ్రీ దుర్గా స్తోత్రం (అర్జునకృతం)

దుర్గా సూక్తం

శ్రీ దుర్గాష్టోత్తరశతనామావళిః

సిద్ధకుంజికా స్తోత్రం

దేవీ కవచం

అర్గళా స్తోత్రం

అపరాజితా స్తోత్రం

శ్రీ రాజరాజేశ్వర్యష్టకం (అంబాష్టకం)

శ్రీ అన్నపూర్ణా స్తోత్రం

శ్రీ మహిషాసురమర్దిని స్తోత్రం

శ్రీ ఆద్యా స్తోత్రం

శ్రీ కాళికాష్టకం

శ్రీ నీలసరస్వతీ స్తోత్రం

శ్రీ భవాన్యష్టకం

శ్రీ కామాఖ్యా స్తోత్రం

– శ్రీ లలితా –

శ్రీ కామాక్షీ స్తోత్రం

శ్రీ శ్యామలా దండకం

శ్రీ శ్యామలా షోడశనామ స్తోత్రం

శ్రీ వారాహీ ద్వాదశనామ స్తోత్రం

శ్రీ లలితా పంచరత్నం

శ్రీ లలితా సహస్రనామ స్తోత్రం

దేవీ ఖడ్గమాలా స్తోత్రం (శుద్ధశక్తిమాలా)

శ్రీ లలితా త్రిశతీ స్తోత్రం

శ్రీ లలితాష్టోత్తరశతనామావళిః

కళ్యాణవృష్టి స్తవః

– శ్రీ సరస్వతీ –

శ్రీ గాయత్రీ స్తోత్రం

శ్రీ సరస్వతీ ద్వాదశనామ స్తోత్రం

శ్రీ శారదా ప్రార్థనా

శ్రీ సరస్వతీ స్తోత్రం (అగస్త్య కృతం)

శ్రీ సరస్వత్యష్టోత్తరశతనామావళిః

– శ్రీ లక్ష్మీ –

శ్రీ మహాలక్ష్మ్యష్టకం

శ్రీ మహాలక్ష్మీ స్తోత్రం (మహేంద్ర కృతం)

శ్రీ లక్ష్మీ స్తోత్రం (అగస్త్య కృతం)

కనకధారా స్తోత్రం

శ్రీ అష్టలక్ష్మీ స్తోత్రం

శ్రీ లక్ష్మీ అష్టోత్తరశతనామావళిః

శ్రీ సూక్తం

– శ్రీ విష్ణు –

శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రం

శ్రీ విష్ణు అష్టోత్తరశతనామావళిః

పంచాయుధ స్తోత్రం

శ్రీ సుదర్శనాష్టకం

దశావతార స్తోత్రం

శ్రీ లక్ష్మీనృసింహ కరావలంబ స్తోత్రం

ఋణ విమోచన శ్రీ నృసింహ స్తోత్రం

శ్రీ నృసింహ స్తుతిః (శనైశ్చర కృతం)

నామరామాయణం

శ్రీ రామ రక్షా స్తోత్రం

శ్రీ రామాష్టకం

శ్రీ రామ అష్టోత్తరశతనామావళిః

శ్రీ అచ్యుతాష్టకం

శ్రీ కృష్ణాష్టకం

మధురాష్టకం

శ్రీ జగన్నాథాష్టకం

శ్రీ హరి స్తోత్రం

శ్రీ కృష్ణ అష్టోత్తరశతనామావళిః

మోహముద్గరః (భజ గోవిందం)

శ్రీ గోవింద నామాలు

శ్రీ వేంకటేశాష్టకం

శ్రీ వేంకటేశ్వర వజ్రకవచ స్తోత్రం

శ్రీ వేంకటేశ్వర అష్టోత్తరశతనామావళిః

పురుష సూక్తం

మంత్రపుష్పం

– హనుమాన్ –

హనుమాన్ చాలీసా

శ్రీ ఆంజనేయ దండకం

శ్రీ రామదూత స్తోత్రం

శ్రీ హనుమద్బడబానల స్తోత్రం

శ్రీ హనుమాల్లాంగూలాస్త్ర స్తోత్రం

శ్రీ ఆంజనేయ ద్వాదశనామ స్తోత్రం

శ్రీ ఆంజనేయ అష్టోత్తరశతనామావళిః

– నవగ్రహ –

నవగ్రహ స్తోత్రం

ఆదిత్య హృదయం

శ్రీ సూర్యాష్టకం

శ్రీ సూర్య మండల స్తోత్రం

శ్రీ ఆదిత్య ద్వాదశనామ స్తోత్రం

శ్రీ సూర్య అష్టోత్తరశతనామావళిః

శ్రీ చంద్ర స్తోత్రం

ఋణ విమోచన అంగారక స్తోత్రం

శ్రీ బుధ స్తోత్రం

శ్రీ బృహస్పతి స్తోత్రం

శ్రీ శుక్ర స్తోత్రం

శ్రీ శనైశ్చర స్తోత్రం (దశరథ కృతం)

శ్రీ శని స్తోత్రం (పిప్పలాద కృతం)

శ్రీ శని వజ్రపంజర కవచం

శ్రీ రాహు స్తోత్రం

శ్రీ కేతు స్తోత్రం

నవగ్రహ ప్రార్థన

– శ్రీ దత్తాత్రేయ –

శ్రీ దత్త స్తోత్రం (ఘోర కష్టోద్ధారణ స్తోత్రం)

శ్రీ దత్తాత్రేయ స్తోత్రం (నారద కృతం)

శ్రీ దత్త స్తవం

సిద్ధమంగళ స్తోత్రం

శ్రీ దత్తాత్రేయ ద్వాదశనామ స్తోత్రం

శ్రీ దత్తాత్రేయ అష్టోత్తరశతనామావళిః

– గురు –

గురు స్తోత్రం

గుర్వష్టకం

గురు పాదుకా స్తోత్రం

శ్రీ వేదవ్యాస స్తుతిః

శ్రీ శంకరాచార్య స్తుతిః (తోటకాష్టకం)

– ఇతర –

శ్రీ గంగా స్తవం

శ్రీ తులసీ స్తోత్రం

“ప్రభాత  స్తోత్రనిధి” పుస్తకమునకు సంబంధించిన వివరముల కొరకు “[email protected]” కు ఈమైయిల్ ద్వారా సంప్రదించగలరు.

ధన్యవాదములు. స్వస్తి.


మా ప్రచురణ: "శ్రీ బగళాముఖీ స్తోత్రనిధి (తాత్పర్య సహితం)" ప్రింటింగు పూర్తి అయి కొనుగోలుకు సిద్ధంగా ఉంది.

స్తోత్రనిధి (తెలుగు) వాట్సాప్ ఛానల్ : మా తెలుగు వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

Support this Dharma Karya : If you find value in the Stotranidhi collection, please consider supporting this work. You can make a contribution through these links - PhonePe/GooglePay/BHIM (within India) or Paypal (outside India)

Buy Prabhata Stotranidhi Book: A single book with important stotras of Devatas is available in 4 languages - "తెలుగు" , "ಕನ್ನಡ" , "देवनागरि" , "English (IAST)".

విప్రులకు, ద్విజులకు విజ్ఞప్తి : మంత్ర అనుష్ఠానం లేక నేటి కాలంలో ధర్మాచరణ క్షీణిస్తూ ఉన్నది. దయచేసి మీకు ఉపదేశం ఉన్న మంత్రం కనీసం లక్ష జపం చేయండి. మీకు అతిదగ్గరలో ఉన్న దేవాలయానికి ప్రతిరోజూ వెళ్ళి అక్కడి దేవత మంత్రాన్ని కనీసం 108 జపంచేసి, ఆ దేవత బలాన్ని వృద్ధి చేయండి. దేవత అనుగ్రహం ఉంటేనే ఆ ప్రాంతంలో ధర్మం వర్ధిల్లుతుంది.

Important message to Dharmikas : Please visit your nearest Devalayam and chant mantra of that Devata atleast 108 times daily in that temple. When Devata becomes powerful, it will automatically protect Dharma.

Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.

Facebook Comments
error: Not allowed