Read in తెలుగు / ಕನ್ನಡ / தமிழ் / देवनागरी / English (IAST)
[గమనిక: ఈ స్తోత్రము “శ్రీ కాళికా స్తోత్రనిధి” పారాయణ గ్రంథములో కూడా ఉన్నది. Click here to buy.]
బ్రహ్మోవాచ |
శృణు వత్స ప్రవక్ష్యామి ఆద్యాస్తోత్రం మహాఫలమ్ |
యః పఠేత్ సతతం భక్త్యా స ఏవ విష్ణువల్లభః || ౧ ||
మృత్యుర్వ్యాధిభయం తస్య నాస్తి కించిత్ కలౌ యుగే |
అపుత్రా లభతే పుత్రం త్రిపక్షం శ్రవణం యది || ౨ ||
ద్వౌ మాసౌ బంధనాన్ముక్తి విప్రవక్త్రాత్ శ్రుతం యది |
మృతవత్సా జీవవత్సా షణ్మాసం శ్రవణం యది || ౩ ||
నౌకాయాం సంకటే యుద్ధే పఠనాజ్జయమాప్నుయాత్ |
లిఖిత్వా స్థాపయేద్గేహే నాగ్నిచౌరభయం క్వచిత్ || ౪ ||
రాజస్థానే జయీ నిత్యం ప్రసన్నాః సర్వదేవతా |
ఓం హ్రీం |
బ్రహ్మాణీ బ్రహ్మలోకే చ వైకుంఠే సర్వమంగళా || ౫ ||
ఇంద్రాణీ అమరావత్యామంబికా వరుణాలయే |
యమాలయే కాలరూపా కుబేరభవనే శుభా || ౬ ||
మహానందాగ్నికోణే చ వాయవ్యాం మృగవాహినీ |
నైరృత్యాం రక్తదంతా చ ఐశాన్యాం శూలధారిణీ || ౭ ||
పాతాళే వైష్ణవీరూపా సింహలే దేవమోహినీ |
సురసా చ మణిద్విపే లంకాయాం భద్రకాళికా || ౮ ||
రామేశ్వరీ సేతుబంధే విమలా పురుషోత్తమే |
విరజా ఔడ్రదేశే చ కామాక్ష్యా నీలపర్వతే || ౯ ||
కాళికా వంగదేశే చ అయోధ్యాయాం మహేశ్వరీ |
వారాణస్యామన్నపూర్ణా గయాక్షేత్రే గయేశ్వరీ || ౧౦ ||
కురుక్షేత్రే భద్రకాళీ వ్రజే కాత్యాయనీ పరా |
ద్వారకాయాం మహామాయా మథురాయాం మహేశ్వరీ || ౧౧ ||
క్షుధా త్వం సర్వభూతానాం వేలా త్వం సాగరస్య చ |
నవమీ శుక్లపక్షస్య కృష్ణస్యైకాదశీ పరా || ౧౨ ||
దక్షసా దుహితా దేవీ దక్షయజ్ఞవినాశినీ |
రామస్య జానకీ త్వం హి రావణధ్వంసకారిణీ || ౧౩ ||
చండముండవధే దేవీ రక్తబీజవినాశినీ |
నిశుంభశుంభమథినీ మధుకైటభఘాతినీ || ౧౪ ||
విష్ణుభక్తిప్రదా దుర్గా సుఖదా మోక్షదా సదా |
ఆద్యాస్తవమిమం పుణ్యం యః పఠేత్ సతతం నరః || ౧౫ ||
సర్వజ్వరభయం న స్యాత్ సర్వవ్యాధివినాశనమ్ |
కోటితీర్థఫలం తస్య లభతే నాత్ర సంశయః || ౧౬ ||
జయా మే చాగ్రతః పాతు విజయా పాతు పృష్ఠతః |
నారాయణీ శీర్షదేశే సర్వాంగే సింహవాహినీ || ౧౭ ||
శివదూతీ ఉగ్రచండా ప్రత్యంగే పరమేశ్వరీ |
విశాలాక్షీ మహామాయా కౌమారీ శంఖినీ శివా || ౧౮ ||
చక్రిణీ జయదాత్రీ చ రణమత్తా రణప్రియా |
దుర్గా జయంతీ కాళీ చ భద్రకాళీ మహోదరీ || ౧౯ ||
నారసింహీ చ వారాహీ సిద్ధిదాత్రీ సుఖప్రదా |
భయంకరీ మహారౌద్రీ మహాభయవినాశినీ || ౨౦ ||
ఇతి శ్రీబ్రహ్మయామలే బ్రహ్మనారదసంవాదే శ్రీ ఆద్యా స్తోత్రమ్ ||
గమనిక: పైన ఇవ్వబడిన స్తోత్రము, ఈ క్రింది పుస్తకములో కూడా ఉన్నది.
శ్రీ కాళికా స్తోత్రనిధి
(నిత్య పారాయణ గ్రంథము)
మరిన్ని శ్రీ కాళికా స్తోత్రాలు చూడండి. మరిన్ని దశమహావిద్యా స్తోత్రాలు చూడండి.
గమనిక: శరన్నవరాత్రుల సందర్భంగా "శ్రీ లలితా స్తోత్రనిధి" మరియు "శ్రీ దుర్గా స్తోత్రనిధి" పుస్తకములు కొనుగోలుకు అందుబాటులో ఉన్నాయి.
Chant other stotras in తెలుగు, ಕನ್ನಡ, தமிழ், देवनागरी, english.
Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.