Sri Venkatesha Pratah Smaranam (Sloka Trayam) – శ్రీ వేంకటేశ ప్రాతః స్మరణ
ప్రాతః స్మరామి రమయా సహ వేంకటేశం మందస్మితం ముఖసరోరుహకాంతిరమ్యమ్ | మాణిక్యకాంతివిలసన్మకుటోర్ధ్వపుండ్రం పద్మాక్షలక్ష్యమణికుండలమండితాంగమ్ || ౧ || ప్రాతర్భజామి కరరమ్యసుశంఖచక్రం భక్తాభయప్రదకటిస్థలదత్తపాణిమ్ | శ్రీవత్సకౌస్తుభలసన్మణిభూషణోద్యత్ పీతాంబరం మదనకోటిసుమోహనాంగమ్ || ౨ || ప్రాతర్నమామి...