Sri Venkatesa Vijayaarya Sapta Vibhakti Stotram – శ్రీ వేంకటేశ విజయార్యా సప్తవిభక్తి స్తోత్రం


[గమనిక: ఈ స్తోత్రము “శ్రీ వేంకటేశ్వర స్తోత్రనిధి” పారాయణ గ్రంథములో లో కూడా ఉన్నది. Click here to buy.]

శ్రీవేంకటాద్రిధామా భూమా భూమాప్రియః కృపాసీమా |
నిరవధికనిత్యమహిమా భవతు జయీ ప్రణతదర్శితప్రేమా || ౧ ||

జయ జనతా విమలీకృతిసఫలీకృతసకలమంగళాకార |
విజయీ భవ విజయీ భవ విజయీ భవ వేంకటాచలాధీశ || ౨ ||

కమనీయమందహసితం కంచన కందర్పకోటిలావణ్యమ్ |
పశ్యేయమంజనాద్రౌ పుంసాం పూర్వతనపుణ్యపరిపాకమ్ || ౩ ||

మరతకమేచకరుచినా మదనాజ్ఞాగంధిమధ్యహృదయేన |
వృషశైలమౌలిసుహృదా మహసా కేనాపి వాసితం జ్ఞేయమ్ || ౪ ||

పత్యై నమో వృషాద్రేః కరయుగపరికర్మశంఖచక్రాయ |
ఇతరకరకమలయుగళీదర్శిత-కటిబంధదానముద్రాయ || ౫ ||

సామ్రాజ్యపిశునమకుటీసుఘటలలాటాత్ సుమంగలా పాంగాత్ |
స్మితరుచిఫుల్లకపోలాదపరో న పరోఽస్తి వేంకటాద్రీశాత్ || ౬ ||

సర్వాభరణవిభూషితదివ్యావయవస్య వేంకటాద్రిపతేః |
పల్లవపుష్పవిభూషితకల్పతరోశ్చాపి కా భిదా దృష్టా || ౭ ||

లక్ష్మీలలితపదాంబుజలాక్షారసరంజితాయతోరస్కే |
శ్రీవేంకటాద్రినాథే నాథే మమ నిత్యమర్పితో భారః || ౮ ||

ఆర్యావృత్తసమేతా సప్తవిభక్తిర్వృషాద్రినాథస్య |
వాదీంద్రభీకృదాఖ్యైరార్యై రచితా జయత్వియం సతతమ్ || ౯ ||

ఇతి శ్రీవేంకటేశవిజయార్యాసప్తవిభక్తి స్తోత్రం సంపూర్ణమ్ |


గమనిక: పైన ఇవ్వబడిన స్తోత్రము, ఈ క్రింది పుస్తకములో కూడా ఉన్నది.

శ్రీ వేంకటేశ్వర స్తోత్రనిధి

(నిత్య పారాయణ గ్రంథము)

Click here to buy


మరిన్ని శ్రీ వేంకటేశ్వర స్తోత్రాలు  చూడండి.


గమనిక: ఉగాది నుండి మొదలయ్యే వసంత నవరాత్రుల కోసం "శ్రీ లలితా స్తోత్రనిధి" పారాయణ గ్రంథము అందుబాటులో ఉంది.

Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.

Facebook Comments

స్పందించండి

error: Not allowed