స్తోత్రనిధి పారాయణ గ్రంథములలో కనిపించిన తప్పుల యొక్క సరిచేయబడిన పదములు/అక్షరములు ఈ క్రింద ఇవ్వబడినవి. ఈ తప్పులు తదుపరి ప్రచురణలలో సరిచేయబడును. ముద్రణలో దొర్లిన తప్పులను మాకు తెలియపరచండి.

ముద్రణ | పేజీ | తప్పు | ఒప్పు |
ద్వితీయ (v2) | 41 | శ్లో-9 | ఏకవీరది.. | ఏకవీరాది.. |
42 | శ్లో-26 | సర్వాభూషణభూషితా | సర్వభూషణభూషితా | |
153 | శ్లో-4 | భేరుడాం | భేరుండాం | |
214 | 140 | సర్వభుషణభుషితాయై | సర్వభూషణభుషితాయై | |
ప్రథమ (v1) | 155 | శ్లో-4 | భేరుడాం | భేరుండాం |

శ్రీ శివ స్తోత్రనిధి
ముద్రణ | పేజీ | తప్పు | ఒప్పు |
ప్రథమ (v1) | 141 | శ్లో-1 | మౌనవ్యాఖా | మౌనవ్యాఖ్యా |

శ్రీ గణేశ స్తోత్రనిధి
ముద్రణ | పేజీ | తప్పు | ఒప్పు |
ప్రథమ | 64 | లమితాది | లమిత్యాది |

శ్రీ రామ స్తోత్రనిధి
తప్పులు ఇంకా గుర్తింపబడలేదు.

శ్రీ వేంకటేశ్వర స్తోత్రనిధి
ముద్రణ | పేజీ | తప్పు | ఒప్పు |
చతుర్థ (v4) | 25 | శ్లో-4 | ఉమాపతిః | రమాపతిః |
ద్వితీయ (v2) | 179 | శ్లో-115 | పంజభూతమహాగ్రాసా | పంచభూతమహాగ్రాసా |
ప్రథమ (v1) | 147 | శ్లో-115 | పంజభూతమహాగ్రాసా | పంచభూతమహాగ్రాసా |
గమనిక: "నవగ్రహ స్తోత్రనిధి" పుస్తకము తాయారుచేయుటకు ఆలోచన చేయుచున్నాము.
Chant other stotras in తెలుగు, ಕನ್ನಡ, தமிழ், देवनागरी, english.
Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.
Facebook Comments