Sri Rama Pattabhishekam Sarga – శ్రీరామ పట్టాభిషేక సర్గః (యుద్ధకాండం)
(ఈ అర్థము శ్రీ మండా కృష్ణశ్రీకాంత శర్మకు స్ఫురించి వ్రాయబడినది.) శిరస్యంజలిమాధాయ కైకేయ్యానందవర్ధనః | బభాషే భరతో జ్యేష్ఠం రామం సత్యపరాక్రమమ్ || ౧ అర్థం – శిరస్సుపైన తన చేతులతో అంజలి...