Ashtakshara Sri Rama Mantra Stotram – అష్టాక్షర శ్రీరామ మంత్ర స్తోత్రం


స సర్వం సిద్ధిమాసాద్య హ్యంతే రామపదం వ్రజేత్ |
చింతయేచ్చేతసా నిత్యం శ్రీరామః శరణం మమ || ౧ ||

విశ్వస్య చాత్మనో నిత్యం పారతంత్ర్యం విచింత్య చ |
చింతయేచ్చేతసా నిత్యం శ్రీరామః శరణం మమ || ౨ ||

అచింత్యోఽపి శరీరాదేః స్వాతంత్ర్యేణైవ విద్యతే |
చింతయేచ్చేతసా నిత్యం శ్రీరామః శరణం మమ || ౩ ||

ఆత్మాధారం స్వతంత్రం చ సర్వశక్తిం విచింత్య చ |
చింతయేచ్చేతసా నిత్యం శ్రీరామః శరణం మమ || ౪ ||

నిత్యాత్మగుణసంయుక్తో నిత్యాత్మతనుమండితః |
నిత్యాత్మకేలినిరతః శ్రీరామః శరణం మమ || ౫ ||

గుణలీలాస్వరూపైశ్చ మితిర్యస్య న విద్యతే |
అతోఽవాఙ్మనసా వేద్యః శ్రీరామః శరణం మమ || ౬ ||

కర్తా సర్వస్య జగతో భర్తా సర్వస్య సర్వగః |
ఆహర్తా కార్య జాతస్య శ్రీరామః శరణం మమ || ౭ ||

వాసుదేవాదిమూర్తీనాం చతుర్ణాం కారణం పరమ్ |
చతుర్వింశతి మూర్తీనాం శ్రీరామః శరణం మమ || ౮ ||

నిత్యముక్తజనైర్జుష్టో నివిష్టః పరమే పదే |
పదం పరమభక్తానాం శ్రీరామః శరణం మమ || ౯ ||

మహదాదిస్వరూపేణ సంస్థితః ప్రాకృతే పదే |
బ్రహ్మాదిదేవరూపైశ్చ శ్రీరామః శరణం మమ || ౧౦ ||

మన్వాదినృపరూపేణ శ్రుతిమార్గం బిభర్తియః |
యః ప్రాకృత స్వరూపేణ శ్రీరామః శరణం మమ || ౧౧ ||

ఋషిరూపేణ యో దేవో వన్యవృత్తిమపాలయత్ |
యోఽంతరాత్మా చ సర్వేషాం శ్రీరామః శరణం మమ || ౧౨ ||

యోఽసౌ సర్వతనుః సర్వః సర్వనామా సనాతనః |
ఆస్థితః సర్వభావేషు శ్రీరామః శరణం మమ || ౧౩ ||

బహిర్మత్స్యాదిరూపేణ సద్ధర్మమనుపాలయన్ |
పరిపాతి జనాన్ దీనాన్ శ్రీరామః శరణం మమ || ౧౪ ||

యశ్చాత్మానం పృథక్కృత్య భావేన పురుషోత్తమః |
అర్చాయామాస్థితో దేవః శ్రీరామః శరణం మమ || ౧౫ ||

అర్చావతార రూపేణ దర్శనస్పర్శనాదిభిః |
దీనానుద్ధరతే యోఽసౌ శ్రీరామః శరణం మమ || ౧౬ ||

కౌశల్యాశుక్తిసంజాతో జానకీకంఠభూషణః |
ముక్తాఫలసమో యోఽసౌ శ్రీరామః శరణం మమ || ౧౭ ||

విశ్వామిత్రమఖత్రాతా తాటకాగతిదాయకః |
అహల్యాశాపశమనః శ్రీరామః శరణం మమ || ౧౮ ||

పినాకభంజనః శ్రీమాన్ జానకీప్రేమపాలకః |
జామదగ్న్యప్రతాపఘ్నః శ్రీరామః శరణం మమ || ౧౯ ||

రాజ్యాభిషేకసంహృష్టః కైకేయీ వచనాత్పునః |
పితృదత్తవనక్రీడః శ్రీరామః శరణం మమ || ౨౦ ||

జటాచీరధరోధన్వీ జానకీలక్ష్మణాన్వితః |
చిత్రకూటకృతావాసః శ్రీరామః శరణం మమ || ౨౧ ||

మహాపంచవటీలీలా సంజాతపరమోత్సవః |
దండకారణ్యసంచారీ శ్రీరామః శరణం మమ || ౨౨ ||

ఖరదూషణవిచ్ఛేదీ దుష్టరాక్షసభంజనః |
హృతశూర్పణఖాశోభః శ్రీరామః శరణం మమ || ౨౩ ||

మాయామృగవిభేత్తా చ హృతసీతానుతాపకృత్ |
జానకీవిరహాక్రోశీ శ్రీరామః శరణం మమ || ౨౪ ||

లక్ష్మణానుచరోధన్వీ లోకయాత్రావిడంబకృత్ |
పంపాతీరకృతాన్వేషః శ్రీరామః శరణం మమ || ౨౫ ||

జటాయుగతి దాతా చ కబంధగతిదాయకః |
హనుమత్కృతసాహిత్య శ్రీరామః శరణం మమ || ౨౬ ||

సుగ్రీవరాజ్యదః శ్రీశో వాలినిగ్రహకారకః |
అంగదాశ్వాసనకరః శ్రీరామః శరణం మమ || ౨౭ ||

సీతాన్వేషణనిర్ముక్తహనుమత్ప్రముఖవ్రజః |
ముద్రానివేశితబలః శ్రీరామః శరణం మమ || ౨౮ ||

హేలోత్తరితపాథోధిర్బలనిర్ధూతరాక్షసః |
లంకాదాహకరో ధీరః శ్రీరామః శరణం మమ || ౨౯ ||

రోషసంబద్ధపాథోధిర్లంకాప్రాసాదరోధకః |
రావణాదిప్రభేత్తా చ శ్రీరామః శరణం మమ || ౩౦ ||

జానకీ జీవనత్రాతా విభీషణసమృద్ధిదః |
పుష్పకారోహణాసక్తః శ్రీరామః శరణం మమ || ౩౧ ||

రాజ్యసింహాసనారూఢః కౌశల్యానందవర్ధనః |
నామనిర్ధూతనిరయః శ్రీరామః శరణం మమ || ౩౨ ||

యజ్ఞకర్తా యజ్ఞభోక్తా యజ్ఞభర్తామహేశ్వరః |
అయోధ్యాముక్తిదః శాస్తా శ్రీరామః శరణం మమ || ౩౩ ||

ప్రపఠేద్యః శుభం స్తోత్రం ముచ్యేత భవబంధనాత్ |
మంత్రశ్చాష్టాక్షరో దేవః శ్రీరామః శరణం మమ || ౩౪ ||

ప్రపన్నః సర్వధర్మేభ్యోః మామేకం శరణం గతః |
పఠేన్నిదం మమ స్తోత్రం ముచ్యతే భవ బంధనాత్ || ౩౫ ||

ఇతి బృహద్బ్రహ్మసంహితాంతర్గత అష్టాక్షర శ్రీరామ మంత్ర స్తోత్రమ్ |


మరిన్ని శ్రీ రామ స్తోత్రాలు చూడండి.


గమనిక: శరన్నవరాత్రుల సందర్భంగా "శ్రీ లలితా స్తోత్రనిధి" మరియు "శ్రీ దుర్గా స్తోత్రనిధి" పుస్తకములు కొనుగోలుకు అందుబాటులో ఉన్నాయి.

Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.

Facebook Comments
error: Not allowed