Sri Dakshinamurthi Stotranidhi (Telugu) – శ్రీ దక్షిణామూర్తి స్తోత్రనిధి


సదాశివుని యొక్క పరమగురుస్వరూపము అయిన శ్రీ దక్షిణామూర్తి స్వామి వారి అనుగ్రహము వలన “శ్రీ దక్షిణామూర్తి స్తోత్రనిధి” అను పారాయణ గ్రంథము తెలుగులో ముద్రణ చేయుటకు ఆలోచన వచ్చినది. ఇందులో స్వామి వారి మహిమాన్వితమైన స్తోత్రములు, నామావళులతో పాటుగా పూజావిధానం కూడా పొంచుపరచనున్నాము.

పుస్తకము యొక్క పరిమాణము : 5.5in x 8.5in

పేజీల సంఖ్య : 160

వెల : ₹ 150

ప్రస్తుతం : (15-May-2025) పుస్తకము ప్రింటింగు పూర్తి అయినది. పుస్తకము కావలసినవారు ఈ క్రింది బటన్లలో ఒకదానిని క్లిక్ చేయండి.

For bulk order discounts, contact Krishna (+91 7337442443) 



అనుక్రమణికా 

స్తోత్రములు

శ్రీ గురుమూర్తి స్తోత్రం

శ్రీ గురుమూర్తి మంగళ స్తోత్రం

శ్రీ దక్షిణామూర్త్యష్టకం – 1

శ్రీ దక్షిణామూర్త్యష్టకం – 2

శ్రీ దక్షిణామూర్త్యష్టకం – 3 

శ్రీ దక్షిణామూర్త్యష్టకం – 4

శ్రీ దక్షిణామూర్తి కవచం – 1 (త్రైలోక్యసమ్మోహనం)

శ్రీ దక్షిణామూర్తి కవచం – 2 (రుద్రయామలే)

శ్రీ దక్షిణామూర్తి దశకం

శ్రీ దక్షిణామూర్తి దండకం

శ్రీ దక్షిణామూర్తి నవమణిమాలా స్తోత్రం

శ్రీ దక్షిణామూర్తి నవరత్నమాలా స్తోత్రం

శ్రీ దక్షిణామూర్తి పంచరత్న స్తవం

శ్రీ దక్షిణామూర్తి పంజరం

శ్రీ దక్షిణామూర్తి మనుసువర్ణమాలా స్తోత్రం

శ్రీ దక్షిణామూర్తి మానసిక పూజా స్తోత్రం

శ్రీ దక్షిణామూర్తి మాలామంత్ర స్తవం

శ్రీ దక్షిణామూర్తి మంత్ర కవచం

శ్రీ దక్షిణామూర్తి మంత్రవర్ణపద స్తుతిః

శ్రీ దక్షిణామూర్తి వర్ణమాలా స్తోత్రం

శ్రీ దక్షిణామూర్తి షట్కం

శ్రీ దక్షిణామూర్తి స్తుతిః

శ్రీ దక్షిణామూర్తి స్తోత్రం – 1

శ్రీ దక్షిణామూర్తి స్తోత్రం – 2

శ్రీ దక్షిణామూర్తి స్తోత్రం – 3 (జయ ఘోష)

శ్రీ దక్షిణామూర్తి స్తోత్రం – 4

శ్రీ దక్షిణామూర్తి స్తోత్రం – 5 (సూతసంహితాయాం)

శ్రీ దక్షిణామూర్తి హృదయం

శ్రీ దక్షిణాస్య నక్షత్రమాలా స్తోత్రం

శ్రీ దక్షిణాస్య పంచరత్న స్తోత్రం

శ్రీ దక్షిణాస్య భుజంగప్రయాత స్తుతిః

శ్రీ దక్షిణామూర్తి స్తోత్రనిధి” పుస్తకమునకు సంబంధించిన వివరముల కొరకు “[email protected]” కు ఈమైయిల్ ద్వారా సంప్రదించగలరు.

ధన్యవాదములు. స్వస్తి.


గమనిక (15-May) : "శ్రీ దక్షిణామూర్తి స్తోత్రనిధి" ప్రింటింగు పూర్తి అయినది. కొనుగోలు చేయుటకు ఈ లింకు క్లిక్ చేయండి - Click here to buy.

పైరసీ ప్రకటన : శ్రీఆదిపూడి వెంకటశివసాయిరామ్ గారు మరియు నాగేంద్రాస్ న్యూ గొల్లపూడి వీరాస్వామి సన్ కలిసి స్తోత్రనిధి పుస్తకాలను ఉన్నది ఉన్నట్టు కాపీచేసి, పేరు మార్చి అమ్ముతున్నారు. దయచేసి గమనించగలరు.

Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.

Facebook Comments
error: Not allowed