Read in తెలుగు / ಕನ್ನಡ / தமிழ் / देवनागरी / English (IAST)
[గమనిక: ఈ స్తోత్రము “శ్రీ దక్షిణామూర్తి స్తోత్రనిధి” పారాయణ గ్రంథములో కూడా ఉన్నది. Click here to buy.]
పున్నాగవారిజాత-
-ప్రభృతిసుమస్రగ్విభూషితగ్రీవః |
పురగర్వమర్దనచణః
పురతో మమ భవతు దక్షిణామూర్తిః || ౧ ||
పూజితపదాంబుజాతః
పురుషోత్తమదేవరాజపద్మభవైః |
పూగప్రదః కలానాం
పురతో మమ భవతు దక్షిణామూర్తిః || ౨ ||
హాలాహలోజ్జ్వలగళః
శైలాదిప్రవరగణైర్వీతః |
కాలాహంకృతిదలనః
పురతో మమ భవతు దక్షిణామూర్తిః || ౩ ||
కైలాసశైలనిలయో
లీలాలేశేన నిర్మితాజాండః |
బాలాబ్జకృతావతంసః
పురతో మమ భవతు దక్షిణామూర్తిః || ౪ ||
చేలాజితకుందదుగ్ధో
లోలః శైలాధిరాజతనయాయామ్ |
ఫాలవిరాజద్వహ్నిః
పురతో మమ భవతు దక్షిణామూర్తిః || ౫ ||
న్యగ్రోధమూలవాసీ
న్యక్కృతచంద్రో ముఖాంబుజాతేన |
పుణ్యైకలభ్యచరణః
పురతో మమ భవతు దక్షిణామూర్తిః || ౬ ||
మందార ఆనతతతే-
-ర్బృందారకబృందవందితపదాబ్జః |
వందారుపూర్ణకరుణః
పురతో మమ భవతు దక్షిణామూర్తిః || ౭ ||
ముక్తామాలాభూష-
-స్త్యక్తాశప్రవరయోగిభిః సేవ్యః |
భక్తాఖిలేష్టదాయీ
పురతో మమ భవతు దక్షిణామూర్తిః || ౮ ||
ముద్రామాలామృతఘట-
-పుస్తకరాజత్కరాంభోజః |
ముక్తిప్రదాననిరతః
పురతో మమ భవతు దక్షిణామూర్తిః || ౯ ||
స్తోకార్చనపరితుష్టః
శోకాపహపాదపంకజస్మరణః |
లోకావనకృతదీక్షః
పురతో మమ భవతు దక్షిణామూర్తిః || ౧౦ ||
ఇతి శ్రీసచ్చిదానందశివాభినవనృసింహభారతీ స్వామిభిః విరచితం శ్రీ దక్షిణామూర్తి దశకమ్ |
గమనిక: పైన ఇవ్వబడిన స్తోత్రము, ఈ పుస్తకములో కూడా ఉన్నది.
శ్రీ దక్షిణామూర్తి స్తోత్రనిధి
(నిత్య పారాయణ గ్రంథము)
See details – Click here to buy
మరిన్ని శ్రీ శివ స్తోత్రాలు చూడండి. మరిన్ని శ్రీ దక్షిణామూర్తి స్తోత్రాలు చూడండి.
మా తదుపరి ప్రచురణ: తెలుగు తాత్పర్యాలతో "శ్రీ బగళాముఖీ స్తోత్రనిధి" పుస్తకము ముద్రించుటకు ఆలోచన చేయుచున్నాము.
స్తోత్రనిధి (తెలుగు) వాట్సాప్ ఛానల్ : మా వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి.
విప్రులకు, ద్విజులకు విజ్ఞప్తి : మంత్ర అనుష్ఠానం లేక నేటి కాలంలో ధర్మాచరణ క్షీణిస్తూ ఉన్నది. దయచేసి మీకు ఉపదేశం ఉన్న మంత్రం కనీసం లక్ష జపం చేయండి. మీకు అతిదగ్గరలో ఉన్న దేవాలయానికి ప్రతిరోజూ వెళ్ళి అక్కడి దేవత మంత్రాన్ని కనీసం 108 జపంచేసి, ఆ దేవత బలాన్ని వృద్ధి చేయండి. దేవత అనుగ్రహం ఉంటేనే ఆ ప్రాంతంలో ధర్మం వర్ధిల్లుతుంది.
Important message to Dharmikas : Please visit your nearest Devalayam and chant mantra of that Devata atleast 108 times daily in that temple. When Devata becomes powerful, it will automatically protect Dharma.
Prabhata Stotranidhi Book: A single book with important stotras of Devatas is available in 4 languages - "తెలుగు" , "ಕನ್ನಡ" , "देवनागरि" , "English (IAST)".
Chant other stotras in తెలుగు, ಕನ್ನಡ, தமிழ், देवनागरी, english.
Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.


