Sri Shiva Panchakshari Mantra (Nyasa Sahitam) – శ్రీ శివ పంచాక్షరీ మంత్రః (న్యాస సహితం)


ఆచమనం –
ఓం శంభవే స్వాహా |
ఓం శంకరాయ స్వాహా |
ఓం శాంతాయ స్వాహా |
ఓం శాశ్వతాయ నమః |
శివ, స్థాణో, భవానీపతే, భూతేశ, త్రిపురాంతక, త్రినయన, శ్రీకంఠ, కాలాంతక, శర్వ, ఉగ్ర, అభవ, భర్గ, భీమ, జగతాం నాథ, అక్షయ, శ్రీనిధే, రుద్ర, ఈశాన, మహేశ, మహాదేవాయ నమః ||

అస్య శ్రీ శివ పంచాక్షరీ మంత్రస్య వామదేవ ఋషి పంక్తిశ్ఛంద ఈశానో దేవతా, ఓం బీజం, నమః శక్తిః, శివాయేతి కీలకం చతుర్విధ పురుషార్థ సిద్ధ్యర్థే జపే వినియోగః |

ఋష్యాదిన్యాసః –
ఓం వామదేవర్షయే నమః శిరసి |
పంక్తి ఛందసే నమః ముఖే |
ఈశానదేవతాయై నమః హృదయే |
ఓం బీజాయ నమః గుహ్యే |
నమః శక్తయే నమః పాదయోః |
శివాయేతి కీలకాయ నమః నాభౌ |
వినియోగాయ నమః సర్వాంగే |

కరన్యాసః –
ఓం ఓం అంగుష్ఠాభ్యాం నమః |
ఓం నం తర్జనీభ్యాం నమః |
ఓం మం మధ్యమాభ్యాం నమః |
ఓం శిం అనామికాభ్యాం నమః |
ఓం వాం కనిష్ఠికాభ్యాం నమః |
ఓం యం కరతలకరపృష్ఠాభ్యాం నమః |

హృదయాదిన్యాసః –
ఓం ఓం హృదయాయ నమః |
ఓం నం శిరసే స్వాహా |
ఓం మం శిఖాయై వషట్ |
ఓం శిం కవచాయ హుమ్ |
ఓం వాం నేత్రత్రయాయ వౌషట్ |
ఓం యం అస్త్రాయ ఫట్ |

పంచమూర్తి న్యాసః –
ఓం నం తత్పురుషాయ నమః తర్జన్యామ్ |
ఓం మం అఘోరాయ నమః మధ్యమాయామ్ |
ఓం శిం సద్యోజాతాయ నమః కనిష్ఠికాయామ్ |
ఓం వాం వామదేవాయ నమః అనామికాయామ్ |
ఓం ఈశానాయ నమః ఇత్యంగుష్ఠయోః |
ఓం నం తత్పురుషాయ నమః ముఖే |
ఓం మం అఘోరాయ నమః హృదయే |
ఓం శిం సద్యోజాతాయ నమః పాదయోః |
ఓం వాం వామదేవాయ నమః గుహ్యే |
ఓం యం ఈశానాయ నమః మూర్ధ్ని |

ధ్యానమ్ –
ధ్యాయేన్నిత్యం మహేశం రజతగిరినిభం చారుచంద్రావతంసం
రత్నాకల్పోజ్జ్వలాంగం పరశుమృగవరాభీతిహస్తం ప్రసన్నమ్ |
పద్మాసీనం సమంతాత్ స్తుతమమరగణైర్వ్యాఘ్రకృత్తిం వసానం
విశ్వాద్యం విశ్వవంద్యం నిఖిలభయహరం పంచవక్త్రం త్రినేత్రమ్ ||

మంత్రః –
ఓం నమః శివాయ |

హృదయాదిన్యాసః –
ఓం ఓం హృదయాయ నమః |
ఓం నం శిరసే స్వాహా |
ఓం మం శిఖాయై వషట్ |
ఓం శిం కవచాయ హుమ్ |
ఓం వాం నేత్రత్రయాయ వౌషట్ |
ఓం యం అస్త్రాయ ఫట్ |


గమనిక: మా రెండు పుస్తకాలు - "నవగ్రహ స్తోత్రనిధి" మరియు "శ్రీ సూర్య స్తోత్రనిధి", విడుదల చేశాము. కొనుగోలుకు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి.

Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.

Facebook Comments
error: Not allowed