Sri Rama Chandra Stuti – శ్రీ రామచంద్ర స్తుతిః


[గమనిక: ఈ స్తోత్రము “శ్రీరామ స్తోత్రనిధి” పుస్తకములో కూడా ఉన్నది. Click here to buy.]

నమామి భక్తవత్సలం కృపాలు శీలకోమలం
భజామి తే పదాంబుజం హ్యకామినాం స్వధామదమ్ |
నికామశ్యామసుందరం భవాంబువార్ధిమందరం
ప్రఫుల్లకంజలోచనం మదాదిదోషమోచనమ్ || ౧ ||

ప్రలంబబాహువిక్రమం ప్రభోఽప్రమేయవైభవం
నిషంగచాపసాయకం ధరం త్రిలోకనాయకమ్ |
దినేశవంశమండనం మహేశచాపఖండనం
మునీంద్రచిత్తరంజనం సురారిబృందభంజనమ్ || ౨ ||

మనోజవైరివందితం హ్యజాదిదేవసేవితం
విశుద్ధబోధవిగ్రహం సమస్తదూషణాపహమ్ |
నమామి జానకీపతిం సుఖాకరం సతాం గతిం
భజే సశక్తిసానుజం శచీపతిప్రియానుజమ్ || ౩ ||

త్వదంఘ్రిసీమ యే నరా భజంతి హీనమత్సరాః
పతంతి నో భవార్ణవే వితర్కవీచిసంకులే |
వివిక్తవాసినః సదా భజంతి ముక్తయే ముదా
నిరస్య హీంద్రియాదికం ప్రయాంతి తే గతిం స్వకమ్ || ౪ ||

త్వమేకమద్భుతం ప్రభుం నిరీహమీశ్వరం విభుం
జగద్గురుం చ శాశ్వతం తురీయమేవ కేవలమ్ |
భజామి భావవల్లభం సుయోగినాం సుదుర్లభం
స్వభక్తకల్పపాదపం సమస్తసేవ్యమన్వహమ్ || ౫ ||

అనూపరూపభూపతిం నతోఽహముర్విజాపతిం
ప్రసీద మే నమామి తే పదాబ్జభక్తి దేహి మే |
పఠంతి యే స్తవం త్విదం సదాదరేణ తే పదం
వ్రజంతి నాత్ర సంశయం త్వదీయ భక్తిసంయుతాః || ౬ ||

ఇతి శ్రీరామచంద్ర స్తుతిః ||


గమనిక: పైన ఇవ్వబడిన స్తోత్రము, ఈ క్రింది పుస్తకములో కూడా ఉన్నది.

శ్రీ రామ స్తోత్రనిధి

(నిత్య పారాయణ గ్రంథము)

Click here to buy


మరిన్ని శ్రీ రామ స్తోత్రాలు చూడండి.


గమనిక: ఉగాది నుండి మొదలయ్యే వసంత నవరాత్రుల కోసం "శ్రీ లలితా స్తోత్రనిధి" పారాయణ గ్రంథము అందుబాటులో ఉంది.

Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.

Facebook Comments
error: Not allowed