
మర్యాదా పురుషోత్తముడైన శ్రీరామచంద్ర స్వామి వారి పాదదాసుడైన శ్రీఆంజనేయ స్వామి వారి కృప వలన “శ్రీరామ స్తోత్రనిధి” అను పారాయణ గ్రంథము ముద్రణ చేశాము..
పుస్తకము యొక్క పరిమాణము : 5.5in x 8.5in
పేజీల సంఖ్య : 224
వెల : ₹ 200
అనుక్రమణికా – స్తోత్రములు
రామాయణం
శ్రీ రామ భుజంగ ప్రయాత స్తోత్రం
శ్రీ రామ మాలా మంత్రః
శ్రీ రామ స్తుతిః (బ్రహ్మదేవ కృతం)
శ్రీ రామ స్తోత్రం (అహల్యా కృతం)
శ్రీ ఆపదుద్ధారక హనుమత్ స్తోత్రం
శ్రీ ఆంజనేయ ద్వాదశనామ స్తోత్రం
శ్రీ ఆంజనేయ నవరత్నమాలా స్తోత్రం
మంత్రాత్మక శ్రీ మారుతి స్తోత్రం
శ్రీ యంత్రోధారక హనుమత్ స్తోత్రం
శ్రీ హనుమత్ స్తోత్రం (విభీషణ కృతం)
శ్రీ హనుమాల్లాంగూలాస్త్ర స్తోత్రం
శ్రీ హరి వాయు స్తుతిః
పూజలు
శ్రీ రామ షోడశోపచార పూజా
శ్రీ ఆంజనేయ షోడశోపచార పూజా
అష్టోత్తరశతనామావళులు
శ్రీ రామ అష్టోత్తరశతనామ స్తోత్రం
శ్రీ సీతా అష్టోత్తరశతనామ స్తోత్రం
శ్రీ ఆంజనేయ అష్టోత్తరశతనామ స్తోత్రం
శ్రీ ఆంజనేయ అష్టోత్తరశతనామావళిః
సహస్రనామావళులు
అనుబంధం
శ్రీ ప్లవ నామ సంవత్సర చైత్ర శుద్ధ పాడ్యమి (ఉగాది) నాడు స్వామివారికి చేయు కైంకర్యము వలె భాగ్యనగరమున వివిధ ఆలయముల ద్వారా భక్తులకు అందజేయడం జరిగినది. ఈ శుభప్రదమైన ప్రయత్నమునకు సహకరించిన మహానుభావులకు, ధర్మాత్ములకు, ఆలయ ప్రతినిధులకు కృతజ్ఞతలు. “శ్రీరామ స్తోత్రనిధి” పుస్తకమునకు సంబంధించిన వివరముల కొరకు కు ఈమైయిల్ ద్వారా సంప్రదించగలరు.
ధన్యవాదములు. స్వస్తి.
Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.