Read in తెలుగు / ಕನ್ನಡ / தமிழ் / देवनागरी / English (IAST)
[గమనిక: ఈ స్తోత్రము “శ్రీరామ స్తోత్రనిధి” పుస్తకములో కూడా ఉన్నది. Click here to buy.]
కంజాతపత్రాయతలోచనాయ
కర్ణావతంసోజ్జ్వలకుండలాయ |
కారుణ్యపాత్రాయ సువంశజాయ
నమోఽస్తు రామాయ సలక్ష్మణాయ || ౧ ||
విద్యున్నిభాంభోదసువిగ్రహాయ
విద్యాధరైః సంస్తుతసద్గుణాయ |
వీరావతారాయ విరోధిహంత్రే
నమోఽస్తు రామాయ సలక్ష్మణాయ || ౨ ||
సంసక్తదివ్యాయుధకార్ముకాయ
సముద్రగర్వాపహరాయుధాయ |
సుగ్రీవమిత్రాయ సురారిహంత్రే
నమోఽస్తు రామాయ సలక్ష్మణాయ || ౩ ||
పీతాంబరాలంకృతమధ్యకాయ
పితామహేంద్రామరవందితాయ |
పిత్రే స్వభక్తస్య జనస్య మాత్రే
నమోఽస్తు రామాయ సలక్ష్మణాయ || ౪ ||
నమో నమస్తేఽఖిలపూజితాయ
నమో నమశ్చంద్రనిభాననాయ |
నమో నమస్తే రఘువంశజాయ
నమోఽస్తు రామాయ సలక్ష్మణాయ || ౫ ||
ఇమాని పంచరత్నాని త్రిసంధ్యం యః పఠేన్నరః |
సర్వపాపవినిర్ముక్తః స యాతి పరమాం గతిమ్ || ౬ ||
ఇతి శ్రీరామకర్ణామృతాంతర్గతం శ్రీరామపంచరత్నమ్ |
గమనిక: పైన ఇవ్వబడిన స్తోత్రము, ఈ క్రింది పుస్తకములో కూడా ఉన్నది.
శ్రీ రామ స్తోత్రనిధి
(నిత్య పారాయణ గ్రంథము)
మరిన్ని శ్రీ రామ స్తోత్రాలు చూడండి.
గమనిక: :"శ్రీ నరసింహ స్తోత్రనిధి" పుస్తకము అందుబాటులో ఉంది. Click here to buy
Chant other stotras in తెలుగు, ಕನ್ನಡ, தமிழ், देवनागरी, english.
Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.
It is very useful to my mother in law,thanks a lot for stotranidhi
అద్భుతం.. స్త్రోత్ర నిధి అని పెట్టినందుకు సరిగ్గా సరిపోయింది.. చాలా చాలా బాగుంది. భాగవత పద్యాలు కూడా చేర్చగలరు అని మనవి. ఇంత చక్కటి అప్ ఇచ్చినందుకు ఎంత పొగిడినా తక్కువే..