Sri Sita Kavacham – శ్రీ సీతా కవచం


[గమనిక: ఈ స్తోత్రము “శ్రీరామ స్తోత్రనిధి” పుస్తకములో కూడా ఉన్నది. Click here to buy.]

అగస్తిరువాచ |
యా సీతాఽవనిసంభవాఽథ మిథిలాపాలేన సంవర్ధితా
పద్మాక్షావనిభుక్సుతాఽనలగతా యా మాతులుంగోద్భవా |
యా రత్నే లయమాగతా జలనిధౌ యా వేదపారం గతా
లంకాం సా మృగలోచనా శశిముఖీ మాం పాతు రామప్రియా || ౧ ||

అస్య శ్రీసీతాకవచమంత్రస్య అగస్తిరృషిః శ్రీసీతా దేవతా అనుష్టుప్ ఛందః రమేతి బీజం జనకజేతి శక్తిః అవనిజేతి కీలకం పద్మాక్షసుతేత్యస్త్రం మాతులుంగీతి కవచం మూలకాసురఘాతినీతి మంత్రః శ్రీసీతారామచంద్రప్రీత్యర్థం సకలకామనా సిద్ధ్యర్థం చ జపే వినియోగః |

అథ కరన్యాసః |
ఓం హ్రాం సీతాయై అంగుష్ఠాభ్యాం నమః |
ఓం హ్రీం రమాయై తర్జనీభ్యాం నమః |
ఓం హ్రూం జనకజాయై మధ్యమాభ్యాం నమః |
ఓం హ్రైం అవనిజాయై అనామికాభ్యాం నమః |
ఓం హ్రౌం పద్మాక్షసుతాయై కనిష్ఠికాభ్యాం నమః |
ఓం హ్రః మాతులుంగ్యై కరతలకరపృష్ఠాభ్యాం నమః |

అథ అంగన్యాసః |
ఓం హ్రాం సీతాయై హృదయాయ నమః |
ఓం హ్రీం రమాయై శిరసే స్వాహా |
ఓం హ్రూం జనకజాయై శిఖాయై వషట్ |
ఓం హ్రైం అవనిజాయై కవచాయ హుమ్ |
ఓం హ్రౌం పద్మాక్షసుతాయై నేత్రత్రయాయ వౌషట్ |
ఓం హ్రః మాతులుంగ్యై అస్త్రాయ ఫట్ |
భూర్భువస్సువరోమితి దిగ్బంధః |

అథ ధ్యానమ్ |
సీతాం కమలపత్రాక్షీం విద్యుత్పుంజసమప్రభామ్ |
ద్విభుజాం సుకుమారాంగీం పీతకౌశేయవాసినీమ్ || ౧ ||

సింహాసనే రామచంద్రవామభాగస్థితాం వరామ్ |
నానాలంకారసంయుక్తాం కుండలద్వయధారిణీమ్ || ౨ ||

చూడాకంకణకేయూరరశనానూపురాన్వితామ్ |
సీమంతే రవిచంద్రాభ్యాం నిటిలే తిలకేన చ || ౩ ||

నూపురాభరణేనాపి ఘ్రాణేఽతిశోభితాం శుభామ్ |
హరిద్రాం కజ్జలం దివ్యం కుంకుమం కుసుమాని చ || ౪ ||

బిభ్రతీం సురభిద్రవ్యం సుగంధస్నేహముత్తమమ్ |
స్మితాననాం గౌరవర్ణాం మందారకుసుమం కరే || ౫ ||

బిభ్రతీమపరే హస్తే మాతులుంగమనుత్తమమ్ |
రమ్యహాసాం చ బింబోష్ఠీం చంద్రవాహనలోచనామ్ || ౬ ||

కలానాథసమానాస్యాం కలకంఠమనోరమామ్ |
మాతులుంగోద్భవాం దేవీం పద్మాక్షదుహితాం శుభామ్ || ౭ ||

మైథిలీం రామదయితాం దాసీభిః పరివీజితామ్ |
ఏవం ధ్యాత్వా జనకజాం హేమకుంభపయోధరామ్ || ౮ ||

అథ కవచమ్ |
శ్రీసీతా పూర్వతః పాతు దక్షిణేఽవతు జానకీ |
ప్రతీచ్యాం పాతు వైదేహీ పాతూదీచ్యాం చ మైథిలీ || ౯ ||

అధః పాతు మాతులుంగీ ఊర్ధ్వం పద్మాక్షజాఽవతు |
మధ్యేఽవనిసుతా పాతు సర్వతః పాతు మాం రమా || ౧౦ ||

స్మితాననా శిరః పాతు పాతు భాలం నృపాత్మజా |
పద్మాఽవతు భ్రువోర్మధ్యే మృగాక్షీ నయనేఽవతు || ౧౧ ||

కపోలే కర్ణమూలే చ పాతు శ్రీరామవల్లభా |
నాసాగ్రం సాత్త్వికీ పాతు పాతు వక్త్రం తు రాజసీ || ౧౨ ||

తామసీ పాతు మద్వాణీం పాతు జిహ్వాం పతివ్రతా |
దంతాన్ పాతు మహామాయా చిబుకం కనకప్రభా || ౧౩ ||

పాతు కంఠం సౌమ్యరూపా స్కంధౌ పాతు సురార్చితా |
భుజౌ పాతు వరారోహా కరౌ కంకణమండితా || ౧౪ ||

నఖాన్ రక్తనఖా పాతు కుక్షౌ పాతు లఘూదరా |
వక్షః పాతు రామపత్నీ పార్శ్వే రావణమోహినీ || ౧౫ ||

పృష్ఠదేశే వహ్నిగుప్తాఽవతు మాం సర్వదైవ హి |
దివ్యప్రదా పాతు నాభిం కటిం రాక్షసమోహినీ || ౧౬ ||

గుహ్యం పాతు రత్నగుప్తా లింగం పాతు హరిప్రియా |
ఊరూ రక్షతు రంభోరూర్జానునీ ప్రియభాషిణీ || ౧౭ ||

జంఘే పాతు సదా సుభ్రూర్గుల్ఫౌ చామరవీజితా |
పాదౌ లవసుతా పాతు పాత్వంగాని కుశాంబికా || ౧౮ ||

పాదాంగుళీః సదా పాతు మమ నూపురనిఃస్వనా |
రోమాణ్యవతు మే నిత్యం పీతకౌశేయవాసినీ || ౧౯ ||

రాత్రౌ పాతు కాలరూపా దినే దానైకతత్పరా |
సర్వకాలేషు మాం పాతు మూలకాసురఘాతినీ || ౨౦ ||

ఏవం సుతీక్ష్ణ సీతాయాః కవచం తే మయేరితమ్ |
ఇదం ప్రాతః సముత్థాయ స్నాత్వా నిత్యం పఠేత్పునః || ౨౧ ||

జానకీం పూజయిత్వా స సర్వాన్కామానవాప్నుయాత్ |
ధనార్థీ ప్రాప్నుయాద్ద్రవ్యం పుత్రార్థీ పుత్రమాప్నుయాత్ || ౨౨ ||

స్త్రీకామార్థీ శుభాం నారీం సుఖార్థీ సౌఖ్యమాప్నుయాత్ |
అష్టవారం జపనీయం సీతాయాః కవచం సదా || ౨౩ ||

అష్టభూసురసీతాయై నరైః ప్రీత్యార్పయేత్సదా |
ఫలపుష్పాదికాదీని యాని తాని పృథక్ పృథక్ || ౨౪ ||

సీతాయాః కవచం చేదం పుణ్యం పాతకనాశనమ్ |
యే పఠంతి నరా భక్త్యా తే ధన్యా మానవా భువి || ౨౫ ||

పఠంతి రామకవచం సీతాయాః కవచం వినా |
తథా వినా లక్ష్మణస్య కవచేన వృథా స్మృతమ్ || ౨౬ ||

[*అధికశ్లోకాః –
తస్మాత్ సదా నరైర్జాప్యం కవచానాం చతుష్టయమ్ |
ఆదౌ తు వాయుపుత్రస్య లక్ష్మణస్య తతః పరమ్ ||
తతః పఠేచ్చ సీతాయాః శ్రీరామస్య తతః పరమ్ |
ఏవం సదా జపనీయం కవచానాం చతుష్టయమ్ ||
*]

ఇతి శ్రీమదానందరామాయణే మనోహరకాండే సుతీక్ష్ణాగస్త్యసంవాదే శ్రీసీతాయాః కవచమ్ |


గమనిక: పైన ఇవ్వబడిన స్తోత్రము, ఈ క్రింది పుస్తకములో కూడా ఉన్నది.

శ్రీ రామ స్తోత్రనిధి

(నిత్య పారాయణ గ్రంథము)

Click here to buy


మరిన్ని దేవీ స్తోత్రాలు చూడండి. మరిన్ని శ్రీ రామ స్తోత్రాలు చూడండి.


గమనిక: మా రెండు పుస్తకాలు - "నవగ్రహ స్తోత్రనిధి" మరియు "శ్రీ సూర్య స్తోత్రనిధి", విడుదల చేశాము. కొనుగోలుకు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి.

Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.

Facebook Comments

స్పందించండి

error: Not allowed