Read in తెలుగు / ಕನ್ನಡ / தமிழ் / देवनागरी / English (IAST)
దత్తం సనాతనం నిత్యం నిర్వికల్పం నిరామయమ్ |
హరిం శివం మహాదేవం సర్వభూతోపకారకమ్ || ౧ ||
నారాయణం మహావిష్ణుం సర్గస్థిత్యంతకారణమ్ |
నిరాకారం చ సర్వేశం కార్తవీర్యవరప్రదమ్ || ౨ ||
అత్రిపుత్రం మహాతేజం మునివంద్యం జనార్దనమ్ |
ద్రాం బీజం వరదం శుద్ధం హ్రీం బీజేన సమన్వితమ్ || ౩ ||
త్రిగుణం త్రిగుణాతీతం త్రియామావతిమౌళికమ్ |
రామం రమాపతిం కృష్ణం గోవిందం పీతవాససమ్ || ౪ ||
దిగంబరం నాగహారం వ్యాఘ్రచర్మోత్తరీయకమ్ |
భస్మగంధాదిలిప్తాంగం మాయాముక్తం జగత్పతిమ్ || ౫ ||
నిర్గుణం చ గుణోపేతం విశ్వవ్యాపినమీశ్వరమ్ |
ధ్యాత్వా దేవం మహాత్మానం విశ్వవంద్యం ప్రభుం గురుమ్ || ౬ ||
కిరీటకుండలాభ్యాం చ యుక్తం రాజీవలోచనమ్ |
చంద్రానుజం చంద్రవక్త్రం రుద్రం ఇంద్రాదివందితమ్ || ౭ ||
నారాయణ విరూపాక్ష దత్తాత్రేయ నమోస్తు తే |
అనంత కమలాకాంత ఔదుంబరస్థిత ప్రభో || ౮ ||
నిరంజన మహాయోగిన్ దత్తాత్రేయ నమోస్తు తే |
మహాబాహో మునిమణే సర్వవిద్యావిశారద || ౯ ||
స్థావరం జంగమాత్మానం దత్తాత్రేయ నమోస్తు తే |
ఐంద్ర్యాం పాతు మహావీర్యో వాహ్న్యాం ప్రణవపూర్వకమ్ || ౧౦ ||
యామ్యాం దత్తాత్రిజో రక్షేన్నిరృత్యాం భక్తవత్సలః |
ప్రతీచ్యాం పాతు యోగీశో యోగినాం హృదయే స్థితః || ౧౧ ||
అనిల్యాం వరదః శంభుః కౌబేర్యాం జగతః ప్రభుః |
ఐశాన్యాం పాతు మే రామో ఊర్ధ్వం పాతు మహామునిః || ౧౨ ||
షడక్షరో మహామంత్రః పాత్వధస్తాజ్జగత్పితా |
ఐశ్వర్యపంక్తిదో రక్షేద్యదురాజవరప్రదః || ౧౩ ||
అకారాది క్షకారాంతః సదా రక్షేత్ విభుః స్వయమ్ |
ఆదినాథస్య దత్తస్య హృదయం సర్వకామదమ్ || ౧౪ ||
దత్తం దత్తం పునర్దత్తం యో వదేద్భక్తిసంయుతః |
తస్య పాపాని సర్వాని క్షయం యాంతి న సంశయః || ౧౫ ||
యదిదం పఠతే నిత్యం హృదయం సర్వకామదమ్ |
పిశాచ శాకినీ భూతా డాకినీ కాకినీ తథా || ౧౬ ||
బ్రహ్మరాక్షసవేతాళాక్షోటింగా బాలభూతకః |
గచ్ఛంతి పఠనాదేవ నాత్ర కార్యా విచారణా || ౧౭ ||
అపవర్గప్రదం సాక్షాత్ మనోరథప్రపూరకమ్ |
ఏకవారం ద్వివారం చ త్రివారం చ పఠేన్నరః |
జన్మమృత్యూదధిం తీర్థ్వా సుఖం ప్రాప్నోతి భక్తిమాన్ || ౧౮ ||
ఇతి శ్రీ దత్త హృదయమ్ ||
మరిన్ని శ్రీ దత్తాత్రేయ స్తోత్రాలు చూడండి.
గమనిక: "శ్రీ లక్ష్మీ స్తోత్రనిధి" ముద్రణ పూర్తి అయినది. Click here to buy
Chant other stotras in తెలుగు, ಕನ್ನಡ, தமிழ், देवनागरी, english.
Report mistakes and corrections in Stotranidhi content.
Thanks. Stotralaku artham kuda pettandi