Sri Dattatreya Stotranidhi (Telugu) Book – శ్రీ దత్తాత్రేయ స్తోత్రనిధి


ప్రకటిత పరబ్రహ్మ స్వరూపము, స్మరణ మాత్రముచే అనుగ్రహించు శ్రీగురుతత్త్వము అయిన శ్రీ దత్తాత్రేయ స్వామి వారి అనుగ్రహము వలన “శ్రీ దత్తాత్రేయ స్తోత్రనిధి” అను పారాయణ గ్రంథము తెలుగులో ముద్రణ చేయబోతున్నాము. ఈ పారాయణ గ్రంథములో స్వామి వారి అపురూపమైన స్తోత్రములు, కవచములు, అష్టోత్తరములతో పాటుగా షోడశోపచార పూజా విధానము, శ్రీ అనఘా వ్రతకల్పం మరియు శ్రీ గురుగీతా కూడా పొందుపరచనున్నాము.

ప్రస్తుతం (21-Nov-2022) : పుస్తకము పూర్తి అయినది. మైసూరు అవధూత దత్తపీఠాధిపతి, శ్రీశ్రీశ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ వారి ఆశీర్వచనం మరియు శ్రీముఖం కోసం ప్రయత్నిస్తున్నాము. ఇందుకు మాకు సహాయం చేయదలచినవారు 7337442443 కు సంప్రదించగలరు. అటు తరువాత పుస్తకం ప్రింటింగుకు ఇస్తాము.

పుస్తకము విడుదల తేదీ: సుమారుగా 03-Dec-2022

పుస్తకము యొక్క పరిమాణము : 5.5in x 8.5in

పేజీల సంఖ్య : 240

అనుక్రమణికా 

స్తోత్రములు

ఔదుంబర పాదుకా స్తోత్రం

శ్రీ కార్తవీర్యార్జున స్తోత్రం

శ్రీ కార్తవీర్యార్జున మాలామంత్రః

శ్రీ గురుపాదుకా మాహాత్మ్య స్తోత్రం

శ్రీ దత్త అపరాధ క్షమాపణ స్తోత్రం

శ్రీ దత్తాష్టకం – 1

శ్రీ దత్తాష్టకం – 2

శ్రీ దత్తాత్రేయ అష్టచక్రబీజ స్తోత్రం

శ్రీ దత్తాత్రేయ కరుణా త్రిపది (మరాఠీ)

శ్రీ దత్తాత్రేయ కవచం

శ్రీ దత్తాత్రేయ చతుర్దశనామ స్తోత్రం

శ్రీ దత్తాత్రేయ చిన్మయాష్టకం

శ్రీ దత్తాత్రేయ ద్వాదశనామ స్తోత్రం

శ్రీ దత్త నవరత్నమాలికా

శ్రీ దత్త నక్షత్రమాలికా స్తోత్రం

శ్రీ దత్త నామ భజనం

శ్రీ దత్త పాదుకాష్టకం (నృసింహవాడీ)

శ్రీ దత్తాత్రేయ పంజర స్తోత్రం

శ్రీ దత్త ప్రబోధ స్తవః

శ్రీ దత్తాత్రేయ ప్రాతః స్మరణ స్తోత్రం

శ్రీ దత్తాత్రేయ ప్రార్థనా స్తోత్రం

శ్రీ దత్త ప్రార్థనా తారావలీ

శ్రీ దత్త భావసుధారస స్తోత్రం

శ్రీ దత్త మానసపూజా

శ్రీ దత్తాత్రేయ మాలా మంత్రః

శ్రీ దత్త మంత్రాత్మక శ్లోకాః

శ్రీ దత్తాత్రేయ వజ్రకవచ స్తోత్రం

శ్రీ దత్త వేదపాద స్తుతిః

శ్రీ దత్తాత్రేయ శాంతి స్తోత్రం

శ్రీ దత్త షోడశ అవతార ధ్యాన శ్లోకాః

శ్రీ దత్త స్తవం

శ్రీ దత్తాత్రేయ స్తవరాజః

శ్రీ దత్తాత్రేయ స్తోత్రం (అలర్క కృతం)

శ్రీ దత్తాత్రేయ స్తోత్రం (కార్తవీర్యార్జున కృతం)

శ్రీ దత్త స్తోత్రం (ఘోరకష్టోద్ధారణ స్తోత్రం)

శ్రీ దత్త స్తోత్రం (చిత్తస్థిరీకర)

శ్రీ దత్తాత్రేయ స్తోత్రం (భృగు కృతం)

శ్రీ దత్తాత్రేయ స్తోత్రం (నారద కృతం)

శ్రీ దత్తాత్రేయ స్తోత్రం (విష్ణుదత్త కృతం)

శ్రీ దత్తాత్రేయ హృదయం – 1

శ్రీ దత్తాత్రేయ హృదయం – 2

శ్రీ నృసింహసరస్వతీ అష్టకం

శ్రీ నృసింహసరస్వతీ స్తోత్రం – 1

శ్రీ నృసింహసరస్వతీ స్తోత్రం – 2

శ్రీపాద శ్రీవల్లభ స్తోత్రం – 1

శ్రీపాద శ్రీవల్లభ స్తోత్రం – 2

శ్రీపాదాష్టకం

సిద్ధమంగళ స్తోత్రం

పూజలు

శ్రీ దత్తాత్రేయ షోడశోపచార పూజా

శ్రీ అనఘా వ్రతకల్పం

నామావళులు

శ్రీ అనఘదేవాష్టోత్తరశతనామ స్తోత్రం

శ్రీ అనఘదేవాష్టోత్తరశతనామావళిః

శ్రీ అనఘాదేవ్యష్టోత్తరశతనామ స్తోత్రం

శ్రీ అనఘాదేవ్యష్టోత్తరశతనామావళిః

దకారాది శ్రీ దత్తాత్రేయాష్టోత్తరశతనామ స్తోత్రం

శ్రీ దత్తాత్రేయ ద్వాదశనామావళిః

శ్రీ దత్తాత్రేయాష్టోత్తరశతనామ స్తోత్రం – 1 (బ్రహ్మాండపురాణే)

శ్రీ దత్తాత్రేయాష్టోత్తరశతనామావళిః – 1

శ్రీ దత్తాత్రేయాష్టోత్తరశతనామ స్తోత్రం – 2 (మంత్రగర్భితం)

శ్రీ దత్తాత్రేయాష్టోత్తరశతనామావళిః – 2

శ్రీ దత్తాత్రేయాష్టోత్తరశతనామావళిః – 3

శ్రీ దత్తాత్రేయ సహస్రనామ స్తోత్రం

శ్రీ దత్తాత్రేయ సహస్రనామావళిః

అనుబంధం

అవధూత గీతా

శ్రీ గురుగీతా

శ్రీ దత్తాత్రేయ స్తోత్రనిధి” పుస్తకమునకు సంబంధించిన వివరముల కొరకు “[email protected]” కు ఈమైయిల్ ద్వారా సంప్రదించగలరు.

ధన్యవాదములు. స్వస్తి.


గమనిక : "శ్రీ దత్తాత్రేయ స్తోత్రనిధి" పుస్తకము ముద్రణ చేయబోతున్నాము.

Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.

Facebook Comments
error: Not allowed