Sri Datta Navaratna Malika – శ్రీ దత్త నవరత్నమాలికా


[గమనిక: ఈ స్తోత్రము “శ్రీ దత్తాత్రేయ స్తోత్రనిధి” పారాయణ గ్రంథములో కూడా ఉన్నది. Click here to buy.]

విత్తతర్షరహితైర్మనుజానాం
సత్తమైరనిశసేవ్యపదాబ్జమ్ |
చిత్తశుద్ధిమభిలిప్సురహం ద్రాక్
దత్తదేవమనిశం కలయామి || ౧ ||

కార్తవీర్యగురుమత్రితనూజం
పాదనమ్రశిర ఆహితహస్తమ్ |
శ్రీదముఖ్యహరిదీశ్వరపూజ్యం
దత్తదేవమనిశం కలయామి || ౨ ||

నాకనాయకసమర్చితపాదం
పాకచంద్రధర మౌల్యవతారమ్ |
కోకబంధుసమవేక్ష్యమహస్కం
దత్తదేవమనిశం కలయామి || ౩ ||

మూకపంగు బధిరాదిమలోకాన్
లోకతస్తదితరాన్విదధానమ్ |
ఏకవస్తుపరిబోధయితారం
దత్తదేవమనిశం కలయామి || ౪ ||

యోగదానత ఇహైవ హరంతం
రోగమాశు నమతాం భవసంజ్ఞమ్ |
రాగమోహముఖ వైరినివృత్త్యై
దత్తదేవమనిశం కలయామి || ౫ ||

జామదగ్న్యమునయే త్రిపురాయాః
జ్ఞానఖండమవబోధితవంతమ్ |
జామితావిదలనం నతపంక్తేః
దత్తదేవమనిశం కలయామి || ౬ ||

తారకం భవమహాజలరాశేః
పూరకం పదనతేప్సితరాశేః |
వారకం కలిముఖోత్థభయానాం
దత్తదేవమనిశం కలయామి || ౭ ||

సత్యవిత్సుఖనిరంతరసక్తం
స్వాంతమానతజనం విదధానమ్ |
శ్రాంతలోకతతితోషణచంద్రం
దత్తదేవమనిశం కలయామి || ౮ ||

రక్షణాయ జగతో ధృతదేహం
శిక్షణాయ చ దురధ్వగతానామ్ |
ఋక్షరాజపరిభావినిటాలం
దత్తదేవమనిశం కలయామి || ౯ ||

నవరత్నమాలికేయం
గ్రథితా భక్తేన కేనచిద్యతినా |
గురువరచరణాబ్జయుగే
తన్మోదాయార్పితా చిరం జీయాత్ || ౧౦ ||

ఇతి శ్రీజగద్గురు శ్రీచంద్రశేఖరభారతీస్వామిపాదైః విరచితా శ్రీ దత్త నవరత్నమాలికా |


గమనిక: పైన ఇవ్వబడిన స్తోత్రము, ఈ క్రింది పుస్తకములో కూడా ఉన్నది.

శ్రీ దత్తాత్రేయ స్తోత్రనిధి

(నిత్య పారాయణ గ్రంథము)

Click here to buy


మరిన్ని శ్రీ దత్తాత్రేయ స్తోత్రాలు చూడండి.


గమనిక: ఉగాది నుండి మొదలయ్యే వసంత నవరాత్రుల కోసం "శ్రీ లలితా స్తోత్రనిధి" పారాయణ గ్రంథము అందుబాటులో ఉంది.

Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.

Facebook Comments
error: Not allowed