Sri Dattatreya Dwadasa Nama Stotram – శ్రీ దత్తాత్రేయ ద్వాదశనామ స్తోత్రం


[గమనిక: ఈ స్తోత్రము “శ్రీ దత్తాత్రేయ స్తోత్రనిధి” పారాయణ గ్రంథములో కూడా ఉన్నది. Click here to buy.]

అస్య శ్రీదత్తాత్రేయ ద్వాదశనామ స్తోత్రమంత్రస్య పరమహంస ఋషిః శ్రీదత్తాత్రేయ పరమాత్మా దేవతా అనుష్టుప్ఛందః సకలకామనాసిద్ధ్యర్థే జపే వినియోగః |

ప్రథమస్తు మహాయోగీ ద్వితీయః ప్రభురీశ్వరః |
తృతీయశ్చ త్రిమూర్తిశ్చ చతుర్థో జ్ఞానసాగరః || ౧ ||

పంచమో జ్ఞానవిజ్ఞానం షష్ఠస్యాత్ సర్వమంగలమ్ |
సప్తమో పుండరీకాక్షో అష్టమో దేవవల్లభః || ౨ ||

నవమో నందదేవేశో దశమో నందదాయకః |
ఏకాదశో మహారుద్రో ద్వాదశో కరుణాకరః || ౩ ||

ఏతాని ద్వాదశనామాని దత్తాత్రేయ మహాత్మనః |
మంత్రరాజేతి విఖ్యాతం దత్తాత్రేయ హరః పరః || ౪ ||

క్షయోపస్మార కుష్ఠాది తాపజ్వరనివారణమ్ |
రాజద్వారే పదే ఘోరే సంగ్రామేషు జలాంతరే || ౫ ||

గిరే గుహాంతరేఽరణ్యే వ్యాఘ్రచోరభయాదిషు |
ఆవర్తనే సహస్రేషు లభతే వాంఛితం ఫలమ్ || ౬ ||

త్రికాలే యః పఠేన్నిత్యం మోక్షసిద్ధిమవాప్నుయాత్ |
దత్తాత్రేయ సదా రక్షేత్ యదా సత్యం న సంశయః || ౭ ||

విద్యార్థీ లభతే విద్యాం రోగీ రోగాత్ ప్రముచ్యతే |
అపుత్రో లభతే పుత్రం దరిద్రో లభతే ధనమ్ || ౮ ||

అభార్యో లభతే భార్యాం సుఖార్థీ లభతే సుఖమ్ |
ముచ్యతే సర్వపాపేభ్యో సర్వత్ర విజయీ భవేత్ || ౯ ||

ఇతి శ్రీ దత్తాత్రేయ ద్వాదశనామ స్తోత్రమ్ |


గమనిక: పైన ఇవ్వబడిన స్తోత్రము, ఈ క్రింది పుస్తకములో కూడా ఉన్నది.

శ్రీ దత్తాత్రేయ స్తోత్రనిధి

(నిత్య పారాయణ గ్రంథము)

Click here to buy


మరిన్ని శ్రీ దత్తాత్రేయ స్తోత్రాలు చూడండి.


గమనిక: ఉగాది నుండి మొదలయ్యే వసంత నవరాత్రుల కోసం "శ్రీ లలితా స్తోత్రనిధి" పారాయణ గ్రంథము అందుబాటులో ఉంది.

Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.

Facebook Comments
error: Not allowed