Sri Dattatreya Ashtottara Shatanama Stotram 1 – శ్రీ దత్తాత్రేయాష్టోత్తరశతనామ స్తోత్రం – 1


[గమనిక: ఈ స్తోత్రము “శ్రీ దత్తాత్రేయ స్తోత్రనిధి” పారాయణ గ్రంథములో కూడా ఉన్నది. Click here to buy.]

అస్య శ్రీదత్తాత్రేయాష్టోత్తరశతనామ స్తోత్రమహామంత్రస్య బ్రహ్మవిష్ణుమహేశ్వరా ఋషయః, శ్రీదత్తాత్రేయో దేవతా, అనుష్టుప్ ఛందః, శ్రీదత్తాత్రేయ ప్రీత్యర్థే నామపరాయణే వినియోగః |

కరన్యాసః –
ఓం ద్రాం అంగుష్ఠాభ్యాం నమః |
ఓం ద్రీం తర్జనీభ్యాం నమః |
ఓం ద్రూం మధ్యమాభ్యాం నమః |
ఓం ద్రైం అనామికాభ్యాం నమః |
ఓం ద్రౌం కనిష్ఠికాభ్యాం నమః |
ఓం ద్రః కరతలకరపృష్ఠాభ్యాం నమః |

హృదయాదిన్యాసః –
ఓం ద్రాం హృదయాయ నమః |
ఓం ద్రీం శిరసే స్వాహా |
ఓం ద్రూం శిఖాయై వషట్ |
ఓం ద్రైం కవచాయ హుమ్ |
ఓం ద్రౌం నేత్రత్రయాయ వౌషట్ |
ఓం ద్రః అస్త్రాయ ఫట్ |
ఓం భూర్భువః సువరోమితి దిగ్బంధః |

ధ్యానమ్ |
దిగంబరం భస్మవిలేపితాంగం
చక్రం త్రిశూలం డమరుం గదాం చ |
పద్మాననం యోగిమునీంద్ర వంద్యం
ధ్యాయామి తం దత్తమభీష్టసిద్ధ్యై ||

లమిత్యాది పంచపూజాః |
ఓం లం పృథివీతత్త్వాత్మనే శ్రీదత్తాత్రేయాయ నమః గంధం పరికల్పయామి |
ఓం హం ఆకాశతత్త్వాత్మనే శ్రీదత్తాత్రేయాయ నమః పుష్పం పరికల్పయామి |
ఓం యం వాయుతత్త్వాత్మనే శ్రీదత్తాత్రేయాయ నమః ధూపం పరికల్పయామి |
ఓం రం వహ్నితత్త్వాత్మనే శ్రీదత్తాత్రేయాయ నమః దీపం పరికల్పయామి |
ఓం వం అమృతతత్త్వాత్మనే శ్రీదత్తాత్రేయాయ నమః అమృతనైవేద్యం పరికల్పయామి |
ఓం సం సర్వతత్త్వాత్మనే శ్రీదత్తాత్రేయాయ నమః సర్వోపచారాన్ పరికల్పయామి |

అథ స్తోత్రమ్ |
అనసూయాసుతో దత్తో హ్యత్రిపుత్రో మహామునిః |
యోగీంద్రః పుణ్యపురుషో దేవేశో జగదీశ్వరః || ౧ ||

పరమాత్మా పరం బ్రహ్మ సదానందో జగద్గురుః |
నిత్యతృప్తో నిర్వికారో నిర్వికల్పో నిరంజనః || ౨ ||

గుణాత్మకో గుణాతీతో బ్రహ్మవిష్ణుశివాత్మకః |
నానారూపధరో నిత్యః శాంతో దాంతః కృపానిధిః || ౩ ||

భక్తిప్రియో భవహరో భగవాన్భవనాశనః |
ఆదిదేవో మహాదేవః సర్వేశో భువనేశ్వరః || ౪ ||

వేదాంతవేద్యో వరదో విశ్వరూపోఽవ్యయో హరిః |
సచ్చిదానందః సర్వేశో యోగీశో భక్తవత్సలః || ౫ ||

దిగంబరో దివ్యమూర్తిర్దివ్యభూతివిభూషణః |
అనాదిసిద్ధః సులభో భక్తవాంఛితదాయకః || ౬ ||

ఏకోఽనేకో హ్యద్వితీయో నిగమాగమపండితః |
భుక్తిముక్తిప్రదాతా చ కార్తవీర్యవరప్రదః || ౭ ||

శాశ్వతాంగో విశుద్ధాత్మా విశ్వాత్మా విశ్వతోముఖః |
సర్వేశ్వరః సదాతుష్టః సర్వమంగళదాయకః || ౮ ||

నిష్కలంకో నిరాభాసో నిర్వికల్పో నిరాశ్రయః |
పురుషోత్తమో లోకనాథః పురాణపురుషోఽనఘః || ౯ ||

అపారమహిమాఽనంతో హ్యాద్యంతరహితాకృతిః |
సంసారవనదావాగ్నిర్భవసాగరతారకః || ౧౦ ||

శ్రీనివాసో విశాలాక్షః క్షీరాబ్ధిశయనోఽచ్యుతః |
సర్వపాపక్షయకరస్తాపత్రయనివారణః || ౧౧ ||

లోకేశః సర్వభూతేశో వ్యాపకః కరుణామయః |
బ్రహ్మాదివందితపదో మునివంద్యః స్తుతిప్రియః || ౧౨ ||

నామరూపక్రియాతీతో నిఃస్పృహో నిర్మలాత్మకః |
మాయాధీశో మహాత్మా చ మహాదేవో మహేశ్వరః || ౧౩ ||

వ్యాఘ్రచర్మాంబరధరో నాగకుండలభూషణః |
సర్వలక్షణసంపూర్ణః సర్వసిద్ధిప్రదాయకః || ౧౪ ||

సర్వజ్ఞః కరుణాసింధుః సర్పహారః సదాశివః |
సహ్యాద్రివాసః సర్వాత్మా భవబంధవిమోచనః |
విశ్వంభరో విశ్వనాథో జగన్నాథో జగత్ప్రభుః || ౧౫ ||

ఓం భూర్భువః సువరోమితి దిగ్విమోకః ||

నిత్యం పఠతి యో భక్త్యా సర్వపాపైః ప్రముచ్యతే |
సర్వదుఃఖప్రశమనం సర్వారిష్టనివారణమ్ || ౧౬ ||

భోగమోక్షప్రదం నృణాం దత్తసాయుజ్యదాయకమ్ |
పఠంతి యే ప్రయత్నేన సత్యం సత్యం వదామ్యహమ్ || ౧౭ ||

ఇతి బ్రహ్మాండపురాణే బ్రహ్మనారదసంవాదే శ్రీ దత్తాత్రేయాష్టోత్తరశతనామ స్తోత్రమ్ |


గమనిక: పైన ఇవ్వబడిన స్తోత్రము, ఈ క్రింది పుస్తకములో కూడా ఉన్నది.

శ్రీ దత్తాత్రేయ స్తోత్రనిధి

(నిత్య పారాయణ గ్రంథము)

Click here to buy


మరిన్ని శ్రీ దత్తాత్రేయ స్తోత్రాలు చూడండి.


గమనిక: ఉగాది నుండి మొదలయ్యే వసంత నవరాత్రుల కోసం "శ్రీ లలితా స్తోత్రనిధి" పారాయణ గ్రంథము అందుబాటులో ఉంది.

Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.

Facebook Comments
error: Not allowed