Sri Nrusimha Saptakam – శ్రీ నృసింహ సప్తకం


[గమనిక: ఈ స్తోత్రం “శ్రీ నరసింహ స్తోత్రనిధి” పారాయణ గ్రంథములో కూడా ఉన్నది. Click here to buy.]

అద్వైతవాస్తవమతేః ప్రణమజ్జనానాం
సంపాదనాయ ధృతమానవసింహరూపమ్ |
ప్రహ్లాదపోషణరతం ప్రణతైకవశ్యం
దేవం ముదా కమపి నౌమి కృపాసముద్రమ్ || ౧ ||

నతజనవచనఋతత్వ-
-ప్రకాశకాలస్య దైర్ఘ్యమసహిష్ణుః |
ఆవిర్బభూవ తరసా
యః స్తంభాన్నౌమి తం మహావిష్ణుమ్ || ౨ ||

వక్షోవిదారణం య-
-శ్చక్రే హార్దం తమో హంతుమ్ |
శత్రోరపి కరుణాబ్ధిం
నరహరివపుషం నమామి తం విష్ణుమ్ || ౩ ||

రిపుహృదయస్థితరాజస-
-గుణమేవాసృఙ్మిషేణ కరజాగ్రైః |
ధత్తే యస్తం వందే
ప్రహ్లాదపూర్వభాగ్యనిచయమహమ్ || ౪ ||

ప్రహ్లాదం ప్రణమజ్జన-
-పంక్తేః కుర్వంతి దివిషదో హ్యన్యే |
ప్రహ్లాదప్రహ్లాదం
చిత్రం కురుతే నమామి యస్తమహమ్ || ౫ ||

శరదిందుకుందధవలం
కరజప్రవిదారితాసురాధీశమ్ |
చరణాంబుజరతవాక్యం
తరసైవ ఋతం ప్రకుర్వదహమీడే || ౬ ||

ముఖేన రౌద్రో వపుషా చ సౌమ్యః
సన్కంచనార్థం ప్రకటీకరోషి |
భయస్య కర్తా భయహృత్త్వమేవే-
-త్యాఖ్యాప్రసిద్ధిర్యదసంశయాభూత్ || ౭ ||

ఇతి శృంగేరి జగద్గురు శ్రీసచ్చిదానందశివాభినవనృసింహభారతీ స్వామిభిః విరచితం శ్రీ నృసింహ సప్తకమ్ |


గమనిక: పైన ఇవ్వబడిన స్తోత్రము, ఈ క్రింది పుస్తకములో కూడా ఉన్నది.

శ్రీ నరసింహ స్తోత్రనిధి

(నిత్య పారాయణ గ్రంథము)

Click here to buy


మరిన్ని శ్రీ నృసింహ స్తోత్రాలు చూడండి.


పైరసీ ప్రకటన : నాగేంద్రాస్ న్యూ గొల్లపూడి వీరాస్వామి సన్ మరియు శ్రీఆదిపూడి వెంకటశివసాయిరామ్ గారు కలిసి మా రెండు పుస్తకాలను ("శ్రీ వారాహీ స్తోత్రనిధి" మరియు "శ్రీ శ్యామలా స్తోత్రనిధి") ఉన్నది ఉన్నట్టు కాపీచేసి, పేరు మార్చి అమ్ముతున్నారు. దయచేసి గమనించగలరు.

Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.

Facebook Comments
error: Not allowed