Sri Narasimha Stotranidhi (Telugu) Book [ISBN 9788195926800] – శ్రీ నరసింహ స్తోత్రనిధి



దుష్టశిక్షణ, శిష్టరక్షణకై ఆవిర్భవించిన శ్రీహరి అవతారమైన శ్రీమన్నృసింహ స్వామివారి అనుగ్రహము వలన “శ్రీ నరసింహ స్తోత్రనిధి” అను పారాయణ గ్రంథము తెలుగులో ముద్రించాము. ఈ పారాయణ గ్రంథములో స్వామి వారి అపురూపమైన స్తోత్రములు, కవచములు, అష్టోత్తరములతో పాటుగా షోడశోపచార పూజా విధానము వంటివి ఉన్నాయి.

పుస్తకము యొక్క పరిమాణము : 5.5in x 8.5in
పేజీల సంఖ్య : 192
వెల : ₹ 200

(Discount Offer: Buy Vaishnavam Combo (5-Books) with 10% Discount and Free shipping. శ్రీవిష్ణు, శ్రీనరసింహ, శ్రీరామ, శ్రీకృష్ణ, శ్రీవేంకటేశ్వర స్తోత్రనిధి పుస్తకాలు ఐదు (5) కలిపి ఆర్డరు చేయడానికి >> ఇక్కడ క్లిక్ చేయండి <<. )

శ్రీ నరసింహ స్తోత్రనిధి మాత్రమే ఆర్డరు చేయుటకు :  ఈ క్రింది బటన్లలో ఒకదానిని క్లిక్ చేయండి.

For bulk order discounts, contact Krishna (+91 7337442443)


అనుక్రమణికా 

స్తోత్రములు
అమృతసంజీవన ధన్వంతరి స్తోత్రం

శ్రీ అహోబిల నృసింహ స్తోత్రం

శ్రీ ఋణమోచన నృసింహ స్తోత్రం

శ్రీ కామాసికాష్టకం

శ్రీ ధన్వంతరి మహామంత్రం

శ్రీ నరహర్యష్టకం

శ్రీ నవనారసింహ మంగళశ్లోకాః

శ్రీ నృసింహ కవచం – 1 (ప్రహ్లాద కృతం)

శ్రీ నృసింహ కవచం – 2 (త్రైలోక్యవిజయం)

శ్రీ నృసింహ గద్య స్తుతిః

శ్రీ నృసింహ ద్వాత్రింశద్బీజమాలా స్తోత్రం

శ్రీ నృసింహ ద్వాదశనామ స్తోత్రం

శ్రీ నృసింహ నఖ స్తుతిః

శ్రీ నృసింహ నమస్కార స్తోత్రం

శ్రీ నృసింహ పంచామృత స్తోత్రం

శ్రీ నృసింహ భుజంగ ప్రయాత స్తవః

శ్రీ నృసింహ భుజంగ ప్రయాత స్తోత్రం

శ్రీ నృసింహ మృత్యుంజయ స్తోత్రం

శ్రీ నృసింహ మంత్రరాజపద స్తోత్రం

శ్రీ నృసింహ సప్తకం

శ్రీ నృసింహ సంస్తుతిః

శ్రీ నృసింహ స్తంభావిర్భావ స్తోత్రం

శ్రీ నృసింహ స్తుతిః – 1 (ప్రహ్లాద కృతం)

శ్రీ నృసింహ స్తుతిః – 2 (శనైశ్చర కృతం)

శ్రీ నృసింహ స్తుతిః – 3 (శుక్రాచార్య కృతం)

శ్రీ నృసింహ స్తుతిః – 4

శ్రీ నృసింహ స్తుతిః – 5 (నారాయణపండిత కృతం)

శ్రీ నృసింహ స్తోత్రం – 1

శ్రీ నృసింహ స్తోత్రం – 2 (భాగవతే)

శ్రీ నృసింహ స్తోత్రం – 3 (బ్రహ్మ కృతం)

శ్రీ నృసింహ స్తోత్రం – 4

శ్రీ నృసింహ స్తోత్రం – 5 (నారకా కృతం)

శ్రీ నృసింహావతార చూర్ణికా

శ్రీ నృసింహాష్టకం – 1

శ్రీ నృసింహాష్టకం – 2

శ్రీ నృసింహాష్టకం – 3 (రామసత్కవి కృతం)

శ్రీ పురుషోత్తమ స్తుతిః (ప్రహ్లాద కృతం)

పంచాయుధ స్తోత్రం

భగవత్ స్తుతిః (ప్రహ్లాద కృతం)

శ్రీ మట్టపల్లి నృసింహాష్టకం (పుత్రప్రాప్తికరం)

శ్రీ మట్టపల్లి నృసింహ మంగళాష్టకం

శ్రీ లక్ష్మీనృసింహ కరావలంబ స్తోత్రం

శ్రీ లక్ష్మీనృసింహ దర్శన స్తోత్రం

శ్రీ లక్ష్మీనరసింహ పంచరత్నం

శ్రీ లక్ష్మీనృసింహ మంగళ స్తోత్రం

శ్రీ లక్ష్మీనృసింహ హృదయ స్తోత్రం

శ్రీ లక్ష్మీనృసింహాష్టకం

శాలిగ్రామ స్తోత్రం

శ్రీ షోడశబాహు నృసింహాష్టకం

షోడశాయుధ స్తుతిః

శ్రీ సహస్రార స్తుతిః

శ్రీ సింహాచల వరాహనృసింహ మంగళం

శ్రీ సుదర్శన కవచం – 1 (భృగుసంహితే)

శ్రీ సుదర్శన కవచం – 2

శ్రీ సుదర్శన గద్యం

శ్రీ సుదర్శన చక్ర స్తవః (బలి కృతం)

శ్రీ సుదర్శన వింశతి

శ్రీ సుదర్శన స్తోత్రం – 1 (గరుడపురాణే)

శ్రీ సుదర్శన స్తోత్రం – 2 (సూర్య కృతం)

శ్రీ సుదర్శన స్తోత్రం – 3 (అంబరీష కృతం)

శ్రీ సుదర్శన షట్కం

శ్రీ సుదర్శనాష్టకం

శ్రీ సౌలభ్యచూడామణి స్తోత్రం

శ్రీ హర్యష్టకం (ప్రహ్లాద కృతం)

పూజ

శ్రీ లక్ష్మీనృసింహ షోడశోపచార పూజా

నామావళులు

శ్రీ ధన్వంతర్యష్టోత్తరశతనామ స్తోత్రం

శ్రీ ధన్వంతర్యష్టోత్తరశతనామావళిః

శ్రీ లక్ష్మీనృసింహ సహస్రనామ స్తోత్రం

శ్రీ లక్ష్మీనృసింహ సహస్రనామావళిః

శ్రీ లక్ష్మీనృసింహాష్టోత్తరశతనామ స్తోత్రం

శ్రీ లక్ష్మీనృసింహాష్టోత్తరశతనామావళిః

శ్రీ విష్వక్సేనాష్టోత్తరశతనామావళిః

శ్రీ సుదర్శన సహస్రనామ స్తోత్రం

శ్రీ సుదర్శనాష్టోత్తరశతనామ స్తోత్రం

శ్రీ సుదర్శనాష్టోత్తరశతనామావళిః

అనుబంధం

పురుష సూక్తం

నారాయణ సూక్తం

విష్ణు సూక్తం

శ్రీ సూక్తం

భూ సూక్తం

నీళా సూక్తం


శ్రీ నరసింహ స్తోత్రనిధి” పుస్తకమునకు సంబంధించిన వివరముల కొరకు “[email protected]” కు ఈమైయిల్ ద్వారా సంప్రదించగలరు.

ధన్యవాదములు. స్వస్తి.


మా ప్రచురణ: "శ్రీ బగళాముఖీ స్తోత్రనిధి (తాత్పర్య సహితం)" ప్రింటింగు పూర్తి అయి కొనుగోలుకు సిద్ధంగా ఉంది.

స్తోత్రనిధి (తెలుగు) వాట్సాప్ ఛానల్ : మా తెలుగు వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

Support this Dharma Karya : If you find value in the Stotranidhi collection, please consider supporting this work. You can make a contribution through these links - PhonePe/GooglePay/BHIM (within India) or Paypal (outside India)

Buy Prabhata Stotranidhi Book: A single book with important stotras of Devatas is available in 4 languages - "తెలుగు" , "ಕನ್ನಡ" , "देवनागरि" , "English (IAST)".

విప్రులకు, ద్విజులకు విజ్ఞప్తి : మంత్ర అనుష్ఠానం లేక నేటి కాలంలో ధర్మాచరణ క్షీణిస్తూ ఉన్నది. దయచేసి మీకు ఉపదేశం ఉన్న మంత్రం కనీసం లక్ష జపం చేయండి. మీకు అతిదగ్గరలో ఉన్న దేవాలయానికి ప్రతిరోజూ వెళ్ళి అక్కడి దేవత మంత్రాన్ని కనీసం 108 జపంచేసి, ఆ దేవత బలాన్ని వృద్ధి చేయండి. దేవత అనుగ్రహం ఉంటేనే ఆ ప్రాంతంలో ధర్మం వర్ధిల్లుతుంది.

Important message to Dharmikas : Please visit your nearest Devalayam and chant mantra of that Devata atleast 108 times daily in that temple. When Devata becomes powerful, it will automatically protect Dharma.

Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.

Facebook Comments
error: Not allowed