Read in తెలుగు / ಕನ್ನಡ / தமிழ் / देवनागरी / English (IAST)
ఓం విష్ణో॒ర్నుక॑o వీ॒ర్యా॑ణి॒ ప్రవో॑చ॒o యః పార్థి॑వాని విమ॒మే
రజాగ్ం॑సి॒ యో అస్క॑భాయ॒దుత్త॑రగ్ం స॒ధస్థ॑o
విచక్రమా॒ణస్త్రే॒ధోరు॑గా॒యో విష్ణో॑ర॒రాట॑మసి॒ విష్ణో”:
పృ॒ష్ఠమ॑సి॒ విష్ణో॒: శ్నప్త్రే”స్థో॒ విష్ణో॒స్స్యూర॑సి॒
విష్ణో”ర్ధ్రు॒వమ॑సి వైష్ణ॒వమ॑సి॒ విష్ణ॑వే త్వా ||
తద॑స్య ప్రి॒యమ॒భిపాథో॑ అశ్యామ్ |
నరో॒ యత్ర॑ దేవ॒యవో॒ మద॑న్తి |
ఉ॒రు॒క్ర॒మస్య॒ స హి బన్ధు॑రి॒త్థా |
విష్ణో”: ప॒దే ప॑ర॒మే మధ్వ॒ ఉథ్స॑: |
ప్రతద్విష్ణు॑స్స్తవతే వీ॒ర్యా॑య |
మృ॒గో న భీ॒మః కు॑చ॒రో గి॑రి॒ష్ఠాః |
యస్యో॒రుషు॑ త్రి॒షు వి॒క్రమ॑ణేషు |
అధి॑క్షి॒యన్తి॒ భువ॑నాని॒ విశ్వా” |
ప॒రో మాత్ర॑యా త॒నువా॑ వృధాన |
న తే॑ మహి॒త్వమన్వ॑శ్నువన్తి ||
ఉ॒భే తే॑ విద్మ॒ రజ॑సీ పృథి॒వ్యా విష్ణో॑ దేవ॒త్వమ్ |
ప॒ర॒మస్య॑ విథ్సే | విచ॑క్రమే పృథి॒వీమే॒ష ఏ॒తామ్ |
క్షేత్రా॑య॒ విష్ణు॒ర్మను॑షే దశ॒స్యన్ |
ధ్రు॒వాసో॑ అస్య కీ॒రయో॒ జనా॑సః |
ఊ॒రు॒క్షి॒తిగ్ం సు॒జని॑మాచకార |
త్రిర్దే॒వః పృ॑థి॒వీమే॒ష ఏ॒తామ్ |
విచ॑క్రమే శ॒తర్చ॑సం మహి॒త్వా |
ప్రవిష్ణు॑రస్తు త॒వస॒స్తవీ॑యాన్ |
త్వే॒షగ్గ్‍హ్య॑స్య॒ స్థవి॑రస్య॒ నామ॑ ||
అతో” దే॒వా అ॑వన్తునో॒ యతో॒ విష్ణుర్”విచక్ర॒మే |
పృ॒థి॒వ్యాస్స॒ప్త ధామ॑భిః |
ఇ॒దం విష్ణు॒ర్విచ॑క్రమే త్రే॒ధా నిద॑ధే ప॒దమ్ |
సమూ॑ఢమస్య పాగ్ంసు॒రే |
త్రీణి॑ ప॒దా విచ॑క్రమే॒ విష్ణు॑ర్గో॒పా అదా”భ్యః |
తతో॒ ధర్మా॑ణి ధా॒రయన్॑ |
విష్ణో॒: కర్మా॑ణి పశ్యత॒ యతో” వ్ర॒తాని॑ పస్ప॒శే |
ఇన్ద్ర॑స్య॒ యుజ్య॒స్సఖా” ||
తద్విష్ణో”: పర॒మం ప॒దగ్ం సదా॑ పశ్యన్తి సూ॒రయ॑: |
ది॒వీవ॒ చక్షు॒రాత॑తమ్ |
తద్విప్రా॑సో విప॒న్యవో॑ జాగృ॒వాం స॒స్సమి॑న్ధతే |
విష్ణో॒ర్యత్ప॑ర॒మం ప॒దమ్ |
పర్యా”ప్త్యా॒ అన॑న్తరాయాయ॒ సర్వ॑స్తోమోఽతి
రా॒త్ర ఉ॑త్త॒మ మహ॑ర్భవతి॒ సర్వ॒స్యాప్త్యై॒
సర్వ॑స్య॒ జిత్త్యై॒ సర్వ॑మే॒వ తేనా”ప్నోతి॒ సర్వ॑o జయతి ||
ఓం శాన్తి॒: శాన్తి॒: శాన్తి॑: ||
గమనిక: పైన ఇవ్వబడిన సూక్తం, ఈ క్రింది పుస్తకములో కూడా ఉన్నది.
శ్రీ వేంకటేశ్వర స్తోత్రనిధి
(నిత్య పారాయణ గ్రంథము)
మరిన్ని వేద సూక్తములు చూడండి. మరిన్ని శ్రీ విష్ణు స్తోత్రాలు చూడండి.
గమనిక : మా తదుపరి ప్రచురణ "శ్రీ దక్షిణామూర్తి స్తోత్రనిధి" పుస్తకము ప్రింటు చేయుటకు ఆలోచన చేయుచున్నాము.
పైరసీ ప్రకటన : శ్రీఆదిపూడి వెంకటశివసాయిరామ్ గారు మరియు నాగేంద్రాస్ న్యూ గొల్లపూడి వీరాస్వామి సన్ కలిసి స్తోత్రనిధి పుస్తకాలను ఉన్నది ఉన్నట్టు కాపీచేసి, పేరు మార్చి అమ్ముతున్నారు. దయచేసి గమనించగలరు.
Chant other stotras in తెలుగు, ಕನ್ನಡ, தமிழ், देवनागरी, english.
Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.
Namaskaramandii evi app lo Appudu cherchagalaru…tanq so much sir pratinityam nenu prayana cheyyalanukunnavanni indulovunnaiiii