Sri Venkateshwara Stotra Nidhi (ISBN 9788194151487)

:: Read in తెలుగు ::

 
శ్రీ వేంకటేశ్వర స్వామి అనుగ్రహము వలన, ఆ స్వామి వారి అపురూపములు, మహిమాన్వితములు అయిన స్తోత్రములు, గద్యములు, అష్టోత్తరములు కలిపి తెలుగులో “శ్రీ వేంకటేశ్వర స్తోత్రనిధి” అను పారాయణ గ్రంథము ముద్రణ చేశాము.

పుస్తకము యొక్క పరిమాణము : 5.5in x 8.5in

పేజీల సంఖ్య : 192

Get the book: Order directly from us

Other options: Flipkart.com, Amazon.in, Kindle (US), Kindle (UK), Kindle (IN)

అనుక్రమణికా

అచ్యుతాష్టకం
ఆదిత్య హృదయం
శ్రీ ఆదివరాహ స్తోత్రం
ఉజ్జ్వల వేంకటనాథ స్తోత్రం
కనకధారా స్తోత్రం
శ్రీ కృష్ణాష్టకం
కేవలాష్టకం
శ్రీ గరుడ ద్వాదశనామ స్తోత్రం
శ్రీ గరుడ దండకం
శ్రీ గోవింద నామాలు
శ్రీ గోవిందరాజ స్తోత్రం
శ్రీ గోవిందాష్టకం
శ్రీ జగన్నాథాష్టకం
దశావతార స్తుతిః
ద్వాదశార్యా సూర్య స్తుతిః
శ్రీ నారాయణ కవచం
శ్రీ నారాయణ స్తోత్రం (మహాభారతే)
శ్రీ నారాయణ స్తోత్రం (శ్రీశంకరాచార్య కృతం)
శ్రీ నారాయణ హృదయ స్తోత్రం
శ్రీ నారాయణాష్టాక్షరీ స్తుతిః
శ్రీ పద్మావతీ నవరత్నమాలికా స్తుతిః
శ్రీ పద్మావతీ స్తోత్రం
పంచాయుధ స్తోత్రం
శ్రీ భద్రలక్ష్మీ స్తోత్రం
శ్రీ మహాలక్ష్మ్యష్టకం
శ్రీ మహావిష్ణు స్తోత్రం (గరుడగమన)
మోహముద్గరః (భజ గోవిందం)
శ్రీ రవి సప్తతి రహస్యనామ స్తోత్రం
శ్రీ రంగ గద్యం
శ్రీ రంగనాథాష్టకం
శ్రీ లక్ష్మ్యష్టకం
శ్రీ లక్ష్మీ గద్యం
శ్రీ లక్ష్మీ గాయత్రీమంత్ర స్తుతిః
శ్రీ లక్ష్మీనారాయణాష్టకం
శ్రీ లక్ష్మీ స్తోత్రం (అగస్త్య కృతం)
శ్రీ లక్ష్మీ స్తోత్రం (ఇంద్ర కృతం)
శ్రీ లక్ష్మీ స్తోత్రం (సర్వదేవ కృతం)
శ్రీ లక్ష్మీ హృదయ స్తోత్రం
శ్రీ వరాహ స్తుతిః
శ్రీ విష్ణు హృదయ స్తోత్రం
శ్రీ విష్ణు షోడశనామ స్తోత్రం
శ్రీ వేంకటేశ కరావలంబ స్తోత్రం
శ్రీ వేంకటేశ తూణకం
శ్రీ వేంకటేశ ద్వాదశనామ స్తోత్రం
శ్రీ వేంకటేశ ప్రపత్తిః
శ్రీ వేంకటేశ ప్రాతః స్మరణం
శ్రీ వేంకటేశ భుజంగం
శ్రీ వేంకటేశ మంగళాశాసనం
శ్రీ వేంకటేశ విజయ స్తోత్రం
శ్రీ వేంకటేశ విజయార్యా సప్తవిభక్తి స్తోత్రం
శ్రీ వేంకటేశ సుప్రభాతం
శ్రీ వేంకటేశ స్తోత్రం
శ్రీ వేంకటేశాష్టకం
శ్రీ వేంకటేశ్వర పంచక స్తోత్రం
శ్రీ వేంకటేశ్వర నవరత్నమాలికా స్తుతిః
శ్రీ వేంకటేశ్వర వజ్రకవచ స్తోత్రం
శ్రీ వేంకటేశ్వర శరణాగతి స్తోత్రం
శ్రీ వైకుంఠ గద్యం
శరణాగతి గద్యం
శ్రీనివాస గద్యం
శ్రీనివాస తారావళీ
శ్రీనివాస స్తుతిః
శ్రీ స్తోత్రం
శ్రీ సుదర్శనాష్టకం
శ్రీ సూర్య చంద్రకళా స్తోత్రం
శ్రీ సూర్య నమస్కారం
శ్రీ సూర్య మండల స్తోత్రం
శ్రీ సూర్య స్తోత్రం
శ్రీ సూర్యాష్టకం
శ్రీ సౌభాగ్యలక్ష్మీ స్తోత్రం

నామావళిః

శ్రీ వేంకటేశ్వర అష్టోత్తరశతనామ స్తోత్రం
శ్రీ వేంకటేశ్వర అష్టోత్తరశతనామావళిః
శ్రీ లక్ష్మీ అష్టోత్తరశతనామ స్తోత్రం
శ్రీ లక్ష్మీ అష్టోత్తరశతనామావళిః
శ్రీ పద్మావతీ అష్టోత్తరశతనామావళిః
శ్రీ వేంకటేశ్వర సహస్రనామ స్తోత్రం
శ్రీ లక్ష్మీ సహస్రనామ స్తోత్రం
శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రం

సూక్త సంగ్రహం

Order the book : Flipkart.com, Amazon.in, India Post

Other optionsKindle (US), Kindle (UK), Kindle (IN)

శ్రీ శార్వరి నామ సంవత్సర మార్గశిర శుక్ల ఏకాదశి నాడు స్వామివారికి చేయు కైంకర్యము వలె హైదరాబాదు నగరమున వివిధ ఆలయముల ద్వారా భక్తులకు అందజేయడము జరిగినది. ఈ శుభప్రదమైన ప్రయత్నమునకు సహకరించిన మహానుభావులకు, ధర్మాత్ములకు, ఆలయ ప్రతినిధులకు కృతజ్ఞతలు. “శ్రీ వేంకటేశ్వర స్తోత్రనిధి” పుస్తకమునకు సంబంధించిన వివరముల కొరకు  “[email protected]” కు  ఈమైయిల్ ద్వారా సంప్రదించగలరు.

ధన్యవాదములు. స్వస్తి.

Facebook Comments
error: Not allowed
%d bloggers like this: