Sri Venkatesha Pratah Smaranam (Sloka Trayam) – శ్రీ వేంకటేశ ప్రాతః స్మరణ


[గమనిక: ఈ స్తోత్రము “శ్రీ వేంకటేశ్వర స్తోత్రనిధి” పారాయణ గ్రంథములో లో కూడా ఉన్నది. Click here to buy.]

ప్రాతః స్మరామి రమయా సహ వేంకటేశం
మందస్మితం ముఖసరోరుహకాంతిరమ్యమ్ |
మాణిక్యకాంతివిలసన్మకుటోర్ధ్వపుండ్రం
పద్మాక్షలక్ష్యమణికుండలమండితాంగమ్ || ౧ ||

ప్రాతర్భజామి కరరమ్యసుశంఖచక్రం
భక్తాభయప్రదకటిస్థలదత్తపాణిమ్ |
శ్రీవత్సకౌస్తుభలసన్మణిభూషణోద్యత్
పీతాంబరం మదనకోటిసుమోహనాంగమ్ || ౨ ||

ప్రాతర్నమామి పరమాత్మపదారవిందం
ఆనందసాంద్రనిలయం మణినూపురాఢ్యమ్ |
ఏతత్సమస్తజగతామితి దర్శయంతం
వైకుంఠమత్ర భజతాం కరపల్లవేన || ౩ ||

శ్లోకత్రయస్య పఠనం దినపూర్వకాలే
దుస్స్వప్నదుశ్శకునదుర్భయపాపశాంత్యై |
నిత్యం కరోతి మతిమాన్పరమాత్మరూపం
శ్రీవేంకటేశనిలయం వ్రజతి స్మ యోఽసౌ ||


గమనిక: పైన ఇవ్వబడిన స్తోత్రము, ఈ క్రింది పుస్తకములో కూడా ఉన్నది.

శ్రీ వేంకటేశ్వర స్తోత్రనిధి

(నిత్య పారాయణ గ్రంథము)

Click here to buy


మరిన్ని శ్రీ వేంకటేశ్వర స్తోత్రాలు చూడండి.


గమనిక: ఉగాది నుండి మొదలయ్యే వసంత నవరాత్రుల కోసం "శ్రీ లలితా స్తోత్రనిధి" పారాయణ గ్రంథము అందుబాటులో ఉంది.

Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.

Facebook Comments
error: Not allowed