Sri Kedareswara Vratha Katha – శ్రీ కేదారేశ్వర వ్రత కథ
(గమనిక: ముందుగా శ్రీ కేదారేశ్వర పూజ చేయవలెను ) (కృతజ్ఞతలు – బొమ్మకంటి వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రి గారికి) సూతపౌరాణికుండు శౌనకాది మహర్షులం గాంచి యిట్లనియె. “ఋషి పుంగవులారా! మానవులకు సర్వసౌభాగ్యముల గలుగంజేయునదియు,...