Sri Datta Mala Mantram – శ్రీ దత్త మాలా మంత్రం
ఓం నమో భగవతే దత్తాత్రేయాయ, స్మరణమాత్రసన్తుష్టాయ, మహాభయనివారణాయ మహాజ్ఞానప్రదాయ, చిదానన్దాత్మనే, బాలోన్మత్తపిశాచవేషాయ, మహాయోగినే, అవధూతాయ, అనసూయానన్దవర్ధనాయ, అత్రిపుత్రాయ, ఓం భవబన్ధవిమోచనాయ, ఆం అసాధ్యసాధనాయ, హ్రీం సర్వవిభూతిదాయ, క్రౌం అసాధ్యాకర్షణాయ, ఐం వాక్ప్రదాయ, క్లీం...