Bhasma Dharana Mantram in Telugu
Language : తెలుగు : देवनागरी : English (IAST)
భస్మధారణ ||
ఓం అగ్నిరితి భస్మ వాయురితి భస్మ
జలమితి భస్మ స్థలమితి భస్మ
వ్యోమేతి భస్మ సర్వం హ వా ఇదం భస్మ
మన ఏతాని చక్షూగ్ంషి భస్మాని ||
ఓం త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టి వర్ధనం |
ఉర్వారుకమివ బంధనాన్మృత్యోర్ముక్షీయ మామృతాత్ ||
గమనిక: శ్రీరామచంద్రమూర్తి మరియు ఆంజనేయస్వామి వార్ల స్తోత్రములతో "శ్రీరామ స్తోత్రనిధి" అనే పుస్తకము ప్రచురించుటకు ఆలోచన చేయుచున్నాము. సహకరించగలరు.
Chant other stotras from home page of తెలుగు, ಕನ್ನಡ, தமிழ், देवनागरी, english.