Sri Saraswati Sahasranama Stotram in Telugu – శ్రీ సరస్వతీ సహస్రనామ స్తోత్రం
ధ్యానం | శ్రీమచ్చందనచర్చితోజ్జ్వలవపుః శుక్లాంబరా మల్లికా- మాలాలాలిత కుంతలా ప్రవిలసన్ముక్తావలీశోభనా | సర్వజ్ఞాననిధానపుస్తకధరా రుద్రాక్షమాలాంకితా వాగ్దేవీ వదనాంబుజే వసతు మే త్రైలోక్యమాతా శుభా || శ్రీ నారద ఉవాచ – భగవన్పరమేశాన సర్వలోకైకనాయక...