Sri Lalitha Stotranidhi (Telugu) – శ్రీ లలితా స్తోత్రనిధి పారాయణ గ్రంథము


శ్రీచక్రయంత్రస్థిత మహారాజ్ఞీ, శ్రీమాతా శ్రీలలితా పరమేశ్వరీ అనుగ్రహము వలన “శ్రీ లలితా స్తోత్రనిధి” అనే పారాయణ గ్రంథము తెలుగులో తయారుచేయుటకు ఆలోచన వచ్చినది. ఈ పారాయణ గ్రంథములో అమ్మవారి అపురూపమైన స్తోత్రములు, అష్టోత్తరములతో పాటుగా పూజా విధానము, మణిద్వీపవర్ణనము కూడా పొందుపరచనున్నాము.

(గమనిక: “శ్రీ లలితా స్తోత్రనిధి”, “శ్రీ శ్యామలా స్తోత్రనిధి” మరియు “శ్రీ వారాహీ స్తోత్రనిధి” మూడు గ్రంథాలు కలిపి ఆర్డరు చేయడానికి > ఇక్కడ క్లిక్ చేయండి <. )

పుస్తకము యొక్క పరిమాణము : 5.5in x 8.5in
పేజీల సంఖ్య : 224
విడుదల తేదీ : 02-Apr-2022

అనుక్రమణికా 

స్తోత్రములు

శ్రీ అఖిలాండేశ్వరీ స్తోత్రం

శ్రీ అభిరామి స్తోత్రం

కల్యాణవృష్టి స్తవః

శ్రీ కామాక్షీ స్తోత్రం – 1

శ్రీ కామాక్షీ స్తోత్రం – 2

శ్రీ కామాక్షీ స్తోత్రం – 3 (బ్రహ్మ కృతం)

శ్రీ కామాక్షీ స్తోత్రం – 4 (పరమాచార్య కృతం)

చతుష్షష్టియోగినీ నామ స్తోత్రం

శ్రీ త్రిపురసుందర్యష్టకం

శ్రీ త్రిపురసుందరీ పంచరత్న స్తోత్రం

శ్రీ త్రిపురసుందరీ ప్రాతః స్మరణం

శ్రీ త్రిపురసుందరీ వేదపాద స్తవః

శ్రీ త్రిపురసుందరీ స్తోత్రం

దేవీ ఖడ్గమాలా స్తోత్రం (శుద్ధశక్తిమాలా)

దేవ్యపరాధ క్షమాపణ స్తోత్రం

నిత్యా దేవ్యః ధ్యాన శ్లోకాః

శ్రీ బాలా కవచం

శ్రీ బాలా ఖడ్గమాలా స్తోత్రం

శ్రీ బాలా పంచరత్న స్తోత్రం

శ్రీ బాలా మానస పూజా స్తోత్రం

శ్రీ బాలా మంత్రగర్భాష్టకం

శ్రీ బాలా మంత్రసిద్ధి స్తవః

శ్రీ బాలా స్తోత్రం

శ్రీ భువనేశ్వరీ స్తోత్రం

మణిద్వీపవర్ణన (తెలుగు పాట)

మణిద్వీపవర్ణనం (శ్రీమద్దేవీభాగవతం)

శ్రీ మహాత్రిపురసుందరీ షట్కం

శ్రీ మహాత్రిపురసుందరీ హృదయం

మాతృకా స్తోత్రం

మంత్రమాతృకా పుష్పమాలా స్తవః

శ్రీ రాజరాజేశ్వర్యష్టకం (అంబాష్టకం)

శ్రీ రాజరాజేశ్వరీ చూర్ణికా

శ్రీ రాజరాజేశ్వరీ షోడశీ

శ్రీ రాజరాజేశ్వరీ మంత్రమాతృకా స్తవః

శ్రీ లలితా అష్టకారికా స్తోత్రం

శ్రీ లలితా అష్టకం

శ్రీ లలితా కవచం

శ్రీ లలితా చాలీసా (తెలుగు పాట)

శ్రీ లలితా పంచరత్నం

శ్రీ లలితా పంచవింశతినామ స్తోత్రం

శ్రీ లలితా మూలమంత్ర కవచం

శ్రీ లలితా స్తవరాజః (విశ్వరూప స్తోత్రం)

శ్రీ లలితా స్తోత్రం – 1

శ్రీ లలితా స్తోత్రం – 2 (బ్రహ్మాది కృతం)

శ్రీ లలితాంబా పరమేశ్వర స్తవః

సప్తమాతృకా స్తోత్రం

సౌందర్యలహరీ

పూజా విధానం 

శ్రీ లలితా షోడశోపచార పూజా

నామావళిః

శ్రీ కామాక్ష్యష్టోత్తరశతనామావళిః

దేవీ ఖడ్గమాలా నామావళిః

దేవీ వైభవాశ్చర్యాష్టోత్తరశతనామ స్తోత్రం

దేవీ వైభవాశ్చర్యాష్టోత్తరశతనామావళిః

శ్రీ బాలాష్టోత్తరశతనామ స్తోత్రం

శ్రీ బాలాష్టోత్తరశతనామావళిః

శ్రీ లలితా త్రిశతీ స్తోత్రం

శ్రీ లలితా త్రిశతీ నామావళిః

శ్రీ లలితాష్టోత్తరశతనామావళిః – 1

శ్రీ లలితాష్టోత్తరశతనామ స్తోత్రం – 2

శ్రీ లలితాష్టోత్తరశతనామావళిః – 2

శ్రీ లలితా సహస్రనామ స్తోత్రం

శ్రీ లలితా సహస్రనామావళిః

శ్రీ షోడశ్యష్టోత్తరశతనామ స్తోత్రం

శ్రీ షోడశ్యష్టోత్తరశతనామావళిః

సౌభాగ్యాష్టోత్తరశతనామ స్తోత్రం

సౌభాగ్యాష్టోత్తరశతనామావళిః

అనుబంధం

త్రిపురోపనిషత్

బాలోపనిషత్

భావనోపనిషత్

మరిన్ని వివరముల కొరకు “[email protected]” కు ఈమైయిల్ ద్వారా సంప్రదించగలరు.

ధన్యవాదములు. స్వస్తి.

Report mistakes and corrections in Stotranidhi content.

Facebook Comments
error: Not allowed
%d bloggers like this: