Sri Bala Stotranidhi (Telugu) – శ్రీ బాలా స్తోత్రనిధి


త్ర్యక్షరీ బీజరూపిణి, చిన్మయానంద జ్ఞానస్వరూపిణి అయిన శ్రీ బాలా త్రిపురసుందరి అనుగ్రహము వలన, ఆ అమ్మవారి మహిమాన్వితమైన స్తోత్రసంపదలో అపురూపములు అయిన కొన్నిటితో తెలుగు లిపిలో “శ్రీ బాలా స్తోత్రనిధి” అను ఈ పారాయణ గ్రంథమును తయారుచేయుటకు ఆలోచన వచ్చినది. ఈ గ్రంథములో అమ్మవారి అపురూపమైన స్తోత్రములు, అష్టోత్తరముల తో పాటుగా పూజావిధానము కూడా పొందుపరచనున్నాము.

(గమనిక: “శ్రీ లలితా స్తోత్రనిధి“, “శ్రీ బాలా స్తోత్రనిధి”, “శ్రీ శ్యామలా స్తోత్రనిధి” మరియు “శ్రీ వారాహీ స్తోత్రనిధి” నాలుగు గ్రంథాలు కలిపి ఆర్డరు చేయడానికి > ఇక్కడ క్లిక్ చేయండి <. )

పుస్తకము యొక్క పరిమాణము : 5.5in x 8.5in
పేజీల సంఖ్య : 128
వెల : ₹ 100

For bulk order discounts, contact Krishna (+91 7337442443) 


అనుక్రమణికా

స్తోత్రములు

శ్రీ త్రిపురసుందర్యష్టకం

శ్రీ త్రిపురసుందరీ పంచరత్న స్తోత్రం

శ్రీ త్రిపురసుందరీ స్తోత్రం

దశవిద్యామయీ శ్రీ బాలా స్తోత్రం

శ్రీ బాలా కర్పూర స్తవం

శ్రీ బాలా కవచం – 1 (రుద్రయామలే)

శ్రీ బాలా కవచం – 2

శ్రీ బాలా కవచం – 3 (త్రైలోక్యవిజయం)

శ్రీ బాలా కవచం – 4 (దుఃస్వప్ననాశకం)

శ్రీ బాలా ఖడ్గమాలా స్తోత్రం

శ్రీ బాలా త్ర్యక్షరీ మంత్రః

శ్రీ బాలా త్రిశతాక్షరీ

శ్రీ బాలా దలం

శ్రీ బాలా పంచచామర స్తవః

శ్రీ బాలా పంచరత్న స్తోత్రం

శ్రీ బాలా భుజంగ స్తోత్రం

శ్రీ బాలా మకరంద స్తవః

శ్రీ బాలా మహామాలా

శ్రీ బాలా మానస పూజా స్తోత్రం

శ్రీ బాలా ముక్తావలీ స్తోత్రం

శ్రీ బాలా మంత్రగర్భాష్టకం

శ్రీ బాలా మంత్రసిద్ధి స్తవః

శ్రీ బాలా మంత్రాక్షర స్తోత్రం

శ్రీ బాలా రక్షా స్తోత్రం

శ్రీ బాలా వాంఛాదాత్రీ స్తోత్రం

శ్రీ బాలా వింశతి స్తవః

శ్రీ బాలా శాంతి స్తోత్రం

శ్రీ బాలా స్తవరాజః

శ్రీ బాలా హృదయం

శ్రీ బాలాంబికా స్తోత్రం


శ్రీ బాలా స్తోత్రనిధి” పుస్తకమునకు సంబంధించిన వివరముల కొరకు “[email protected]” కు ఈమైయిల్ ద్వారా సంప్రదించగలరు.

ధన్యవాదములు. స్వస్తి.


గమనిక: ఉగాది నుండి మొదలయ్యే వసంత నవరాత్రుల కోసం "శ్రీ లలితా స్తోత్రనిధి" పారాయణ గ్రంథము అందుబాటులో ఉంది.

Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.

Facebook Comments
error: Not allowed