Sri Bala Trishatakshari – శ్రీ బాలా త్రిశతాక్షరీ


[గమనిక: ఈ స్తోత్రము “శ్రీ బాలా స్తోత్రనిధి” పారాయణ గ్రంథములో కూడా ఉన్నది. Click here to buy.]

ఓం ఐం హ్రీం శ్రీం ఐం క్లీం సౌః సౌః క్లీం ఐం నమో బాలే త్రిపురసుందరి, హృదయదేవి, శిరోదేవి, శిఖాదేవి, కవచదేవి, నేత్రదేవి, అస్త్రదేవి, ఇంద్రశక్తే, అగ్నిశక్తే, యమశక్తే, నిరృతిశక్తే, వరుణశక్తే, వాయుశక్తే, కుబేరశక్తే, ఈశానశక్తే, వశిని, కామేశ్వరి, మోదిని, విమలే, అరుణే, జయిని, సర్వేశ్వరి, కౌలిని, అనంగకుసుమే, అనంగమేఖలే, అనంగమదనే, అనంగమదనాతురే, అనంగరేఖే, అనంగవేగిని, అనంగాంకుశే, అనంగమాలిని, అసితాంగభైరవ రుద్రభైరవ చండభైరవ క్రోధభైరవ ఉన్మత్తభైరవ కపాలభైరవ భీషణభైరవ సంహారభైరవ యుతే, బ్రాహ్మి, మాహేశ్వరి, కౌమారి, వైష్ణవి, వారాహి, మాహేంద్రి, చాముండే, మహాలక్ష్మి, సాకిని, రాకిణి, లాకిని, కాకిని, డాకిని, హాకిని, యాకిని, గురుమయి, పరమగురుమయి, పరమేష్ఠిగురుమయి, రతిదేవి, ప్రీతిదేవి, విజయాదేవి, సావరణదేవతే బాలే పరే భట్టారికే, నమస్తే నమః సౌః క్లీం ఐం ఓం ||


గమనిక: పైన ఇవ్వబడిన స్తోత్రము, ఈ పుస్తకములో కూడా ఉన్నది.

శ్రీ బాలా స్తోత్రనిధి

(నిత్య పారాయణ గ్రంథము)

See DetailsClick here to buy


మరిన్ని శ్రీ బాలా స్తోత్రాలు చూడండి.


గమనిక: ఉగాది నుండి మొదలయ్యే వసంత నవరాత్రుల కోసం "శ్రీ లలితా స్తోత్రనిధి" పారాయణ గ్రంథము అందుబాటులో ఉంది.

Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.

Facebook Comments
error: Not allowed