Sri Bala Muktavali Stotram – శ్రీ బాలా ముక్తావలీ స్తోత్రం


[గమనిక: ఈ స్తోత్రము “శ్రీ బాలా స్తోత్రనిధి” పారాయణ గ్రంథములో కూడా ఉన్నది. Click here to buy.]

బాలార్కకోటిరుచిరాం కోటిబ్రహ్మాండభూషితామ్ |
కందర్పకోటిలావణ్యాం బాలాం వందే శివప్రియామ్ || ౧ ||

వహ్నికోటిప్రభాం సూక్ష్మాం కోటికోటిసహేలినీమ్ |
వరదాం రక్తవర్ణాం చ బాలాం వందే సనాతనీమ్ || ౨ ||

జ్ఞానరత్నాకరాం భీమాం పరబ్రహ్మావతారిణీమ్ |
పంచప్రేతాసనగతాం బాలాం వందే గుహాశయామ్ || ౩ ||

పరాప్రాసాదమూర్ధ్నిస్థాం పవిత్రాం పాత్రధారిణీమ్ |
పశుపాశచ్ఛిదాం తీక్ష్ణాం బాలాం వందే శివాసనామ్ || ౪ ||

గిరిజాం గిరిమధ్యస్థాం గీః రూపాం జ్ఞానదాయినీమ్ |
గుహ్యతత్త్వపరాం చాద్యాం బాలాం వందే పురాతనీమ్ || ౫ ||

బౌద్ధకోటిసుసౌందర్యాం చంద్రకోటిసుశీతలామ్ |
ఆశావాసాం పరాం దేవీం వందే బాలాం కపర్దినీమ్ || ౬ ||

సృష్టిస్థిత్యంతకారిణీం త్రిగుణాత్మకరూపిణీమ్ |
కాలగ్రసనసామర్థ్యాం బాలాం వందే ఫలప్రదామ్ || ౭ ||

యజ్ఞనాశీం యజ్ఞదేహాం యజ్ఞకర్మశుభప్రదామ్ |
జీవాత్మవిశ్వజననీం బాలాం వందే పరాత్పరామ్ || ౮ ||

ఇత్యేతత్పరమం గుహ్యం నామ్నా ముక్తావలీస్తవమ్ |
యే పఠంతి మహేశాని ఫలం వక్తుం న శక్యతే || ౯ ||

గుహ్యాద్గుహ్యతరం గుహ్యం మహాగుహ్యం వరాననే |
విద్యార్థీ లభతే విద్యాం ధనార్థీ లభతే ధనమ్ || ౧౦ ||

కన్యార్థీ లభతే కన్యాం మోక్షార్థీ మోక్షమాప్నుయాత్ |
బహునాత్ర కిముక్తేన చింతామణిరివాపరమ్ || ౧౧ ||

గోపనీయం ప్రయత్నేన గోపనీయం న సంశయః |
అన్యేభ్యో నైవ దాతవ్యం కిమన్యచ్ఛ్రోతుమిచ్ఛసి || ౧౨ ||

ఇతి శ్రీవిష్ణుయామలే శ్రీ బాలా ముక్తావలీ స్తోత్రమ్ |


గమనిక: పైన ఇవ్వబడిన స్తోత్రము, ఈ పుస్తకములో కూడా ఉన్నది.

శ్రీ బాలా స్తోత్రనిధి

(నిత్య పారాయణ గ్రంథము)

See DetailsClick here to buy


మరిన్ని శ్రీ బాలా స్తోత్రాలు చూడండి. మరిన్ని దేవీ స్తోత్రాలు  చూడండి.


గమనిక: శరన్నవరాత్రుల సందర్భంగా "శ్రీ లలితా స్తోత్రనిధి" మరియు "శ్రీ దుర్గా స్తోత్రనిధి" పుస్తకములు కొనుగోలుకు అందుబాటులో ఉన్నాయి.

Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.

Facebook Comments
error: Not allowed