Read in తెలుగు / ಕನ್ನಡ / தமிழ் / देवनागरी / English (IAST)
[గమనిక: ఈ స్తోత్రము “శ్రీ బాలా స్తోత్రనిధి” పారాయణ గ్రంథములో కూడా ఉన్నది. Click here to buy.]
అస్య శ్రీ బాలా ఖడ్గమాలా మహామంత్రస్య, శ్రీ మేధా దక్షిణాముర్తి ఋషిః, గాయత్రీ ఛందః, శ్రీ బాలా త్రిపురసుందరీ దేవతా, ఐం బీజం, క్లీం శక్తిః, సౌః కీలకం, శ్రీ బాలా ఖడ్గమాలా మహామంత్ర జపే వినియోగః ||
కరన్యాసః –
ఐం అంగుష్ఠాభ్యాం నమః |
క్లీం తర్జనీభ్యాం నమః |
సౌః మధ్యమాభ్యాం నమః |
ఐం అనామికాభ్యాం నమః |
క్లీం కనిష్ఠికాభ్యాం నమః |
సౌః కరతల కరపృష్ఠాభ్యాం నమః |
హృదయాదిన్యాసః –
ఐం హృదయాయ నమః |
క్లీం శిరసే స్వాహా |
సౌః శిఖాయై వషట్ |
ఐం కవచాయ హుమ్ |
క్లీం నేత్రత్రయాయ వౌషట్ |
సౌః అస్త్రాయ ఫట్ |
ధ్యానమ్ –
బాలభానుప్రతీకాశాం పలాశకుసుమప్రభాం
కమలాయతనేత్రాం తాం విధివిష్ణుశివస్తుతామ్ |
బిభ్రతీమిక్షుచాపం చ పుష్పౌఘం పాశమంకుశం
నమామి లలితాం బాలాం త్రిపురామిష్టసిద్ధిదామ్ ||
లమిత్యాది పంచోపచార పూజాం కుర్యాత్ ||
ఖడ్గమాలా –
ఓం ఐం హ్రీం శ్రీం ఐం క్లీం సౌః నమః బాలాత్రిపురసుందర్యై హృదయదేవి శిరోదేవి శిఖాదేవి కవచదేవి నేత్రదేవి అస్త్రదేవి | దివ్యౌఘాఖ్యగురురూపిణి ప్రకాశానందమయి పరమేశానందమయి పరశివానందమయి కామేశ్వరానందమయి మోక్షానందమయి కామానందమయి అమృతానందమయి | సిద్ధౌఘాఖ్యగురురూపిణి ఈశానమయి తత్పురుషమయి అఘోరమయి వామదేవమయి సద్యోజాతమయి | మానవౌఘాఖ్యగురురూపిణి గగనానందమయి విశ్వానందమయి విమలానందమయి మదనానందమయి ఆత్మానందమయి ప్రియానందమయి | గురుచతుష్టయరూపిణి గురుమయి పరమగురుమయి పరాత్పరగురుమయి పరమేష్ఠిగురుమయి | సర్వజ్ఞే నిత్యతృప్తే అనాదిబోధే స్వతంత్రే నిత్యమలుప్తే రతిమయి ప్రీతిమయి మనోభవామయి | సర్వసంక్షోభణబాణమయి సర్వవిద్రావణబాణమయి సర్వాకర్షణబాణమయి వశీకరణబాణమయి ఉన్మాదనబాణమయి | కామమయి మన్మథమయి కందర్పమయి మకరధ్వజమయి మనోభవమయి | సుభగామయి భగామయి భగసర్పిణీమయి భగమాలామయి అనంగామయి అనంగకుసుమామయి అనంగమేఖలామయి అనంగమదనామయి | బ్రాహ్మీమయి మాహేశ్వరీమయి కౌమారీమయి వైష్ణవీమయి వారాహీమయి ఇంద్రాణీమయి చాముండామయి మహాలక్ష్మీమయి | అసితాంగమయి రురుమయి చండమయి క్రోధమయి ఉన్మత్తమయి కపాలమయి భీషణమయి సంహారమయి | కామరూపపీఠమయి మలయపీఠమయి కులనాగగిరిపీఠమయి కులాంతకపీఠమయి చౌహారపీఠమయి జాలంధరపీఠమయి ఉడ్యానపీఠమయి దేవీకోటపీఠమయి | హేతుకమయి త్రిపురాంతకమయి వేతాలమయి అగ్నిజిహ్వమయి కాలాంతకమయి కపాలమయి ఏకపాదమయి భీమరూపమయి మలయమయి హాటకేశ్వరమయి | ఇంద్రమయి అగ్నిమయి యమమయి నిరృతమయి వరుణమయి వాయుమయి కుబేరమయి ఈశానమయి బ్రహ్మమయి అనంతమయి | వజ్రమయి శక్తిమయి దండమయి ఖడ్గమయి పాశమయి అంకుశమయి గదామయి త్రిశూలమయి పద్మమయి చక్రమయి | శ్రీ శ్రీ బాలాత్రిపురసుందరి సర్వానందమయి నమస్తే నమస్తే నమస్తే స్వాహా సౌః క్లీం ఐమ్ |
ఇతి శ్రీ బాలా ఖడ్గమాలా స్తోత్రమ్ |
గమనిక: పైన ఇవ్వబడిన స్తోత్రము, ఈ పుస్తకములో కూడా ఉన్నది.
శ్రీ బాలా స్తోత్రనిధి
(నిత్య పారాయణ గ్రంథము)
See Details – Click here to buy
మరిన్ని శ్రీ బాలా స్తోత్రాలు చూడండి. మరిన్ని దేవీ స్తోత్రాలు చూడండి.
మా ప్రచురణ: "శ్రీ బగళాముఖీ స్తోత్రనిధి (తాత్పర్య సహితం)" ప్రింటింగు పూర్తి అయి కొనుగోలుకు సిద్ధంగా ఉంది.
స్తోత్రనిధి (తెలుగు) వాట్సాప్ ఛానల్ : మా తెలుగు వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి.
Support this Dharma Karya : If you find value in the Stotranidhi collection, please consider supporting this work. You can make a contribution through these links - PhonePe/GooglePay/BHIM (within India) or Paypal (outside India)
Buy Prabhata Stotranidhi Book: A single book with important stotras of Devatas is available in 4 languages - "తెలుగు" , "ಕನ್ನಡ" , "देवनागरि" , "English (IAST)".
విప్రులకు, ద్విజులకు విజ్ఞప్తి : మంత్ర అనుష్ఠానం లేక నేటి కాలంలో ధర్మాచరణ క్షీణిస్తూ ఉన్నది. దయచేసి మీకు ఉపదేశం ఉన్న మంత్రం కనీసం లక్ష జపం చేయండి. మీకు అతిదగ్గరలో ఉన్న దేవాలయానికి ప్రతిరోజూ వెళ్ళి అక్కడి దేవత మంత్రాన్ని కనీసం 108 జపంచేసి, ఆ దేవత బలాన్ని వృద్ధి చేయండి. దేవత అనుగ్రహం ఉంటేనే ఆ ప్రాంతంలో ధర్మం వర్ధిల్లుతుంది.
Important message to Dharmikas : Please visit your nearest Devalayam and chant mantra of that Devata atleast 108 times daily in that temple. When Devata becomes powerful, it will automatically protect Dharma.
Chant other stotras in తెలుగు, ಕನ್ನಡ, தமிழ், देवनागरी, english.
Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.


