Read in తెలుగు / ಕನ್ನಡ / தமிழ் / देवनागरी / English (IAST)
[గమనిక: ఈ స్తోత్రము “శ్రీ బాలా స్తోత్రనిధి” పారాయణ గ్రంథములో కూడా ఉన్నది. Click here to buy.]
శ్రీపార్వత్యువాచ |
దేవదేవ మహాదేవ శంకర ప్రాణవల్లభ |
కవచం శ్రోతుమిచ్ఛామి బాలాయా వద మే ప్రభో || ౧ ||
శ్రీమహేశ్వర ఉవాచ |
శ్రీబాలాకవచం దేవి మహాప్రాణాధికం పరమ్ |
వక్ష్యామి సావధానా త్వం శృణుష్వావహితా ప్రియే || ౨ ||
అథ ధ్యానమ్ |
అరుణకిరణజాలైః రంజితాశావకాశా
విధృతజపవటీకా పుస్తకాభీతిహస్తా |
ఇతరకరవరాఢ్యా ఫుల్లకహ్లారసంస్థా
నివసతు హృది బాలా నిత్యకల్యాణశీలా ||
అథ కవచమ్ |
వాగ్భవః పాతు శిరసి కామరాజస్తథా హృది |
శక్తిబీజం సదా పాతు నాభౌ గుహ్యే చ పాదయోః || ౧ ||
ఐం క్లీం సౌః వదనే పాతు బాలా మాం సర్వసిద్ధయే |
హసకలహ్రీం సౌః పాతు స్కంధే భైరవీ కంఠదేశతః || ౨ ||
సుందరీ నాభిదేశేఽవ్యాచ్చర్చే కామకలా సదా |
భ్రూనాసయోరంతరాలే మహాత్రిపురసుందరీ || ౩ ||
లలాటే సుభగా పాతు భగా మాం కంఠదేశతః |
భగోదయా తు హృదయే ఉదరే భగసర్పిణీ || ౪ ||
భగమాలా నాభిదేశే లింగే పాతు మనోభవా |
గుహ్యే పాతు మహావీరా రాజరాజేశ్వరీ శివా || ౫ ||
చైతన్యరూపిణీ పాతు పాదయోర్జగదంబికా |
నారాయణీ సర్వగాత్రే సర్వకార్య శుభంకరీ || ౬ ||
బ్రహ్మాణీ పాతు మాం పూర్వే దక్షిణే వైష్ణవీ తథా |
పశ్చిమే పాతు వారాహీ హ్యుత్తరే తు మహేశ్వరీ || ౭ ||
ఆగ్నేయ్యాం పాతు కౌమారీ మహాలక్ష్మీశ్చ నిరృతౌ |
వాయవ్యాం పాతు చాముండా చేంద్రాణీ పాతు చైశకే || ౮ ||
జలే పాతు మహామాయా పృథివ్యాం సర్వమంగళా |
ఆకాశే పాతు వరదా సర్వతో భువనేశ్వరీ || ౯ ||
ఇదం తు కవచం నామ దేవానామపి దుర్లభమ్ |
పఠేత్ప్రాతః సముత్థాయ శుచిః ప్రయతమానసః || ౧౦ ||
నామయో వ్యాధయస్తస్య న భయం చ క్వచిద్భవేత్ |
న చ మారీభయం తస్య పాతకానాం భయం తథా || ౧౧ ||
న దారిద్ర్యవశం గచ్ఛేత్తిష్ఠేన్మృత్యువశే న చ |
గచ్ఛేచ్ఛివపురం దేవి సత్యం సత్యం వదామ్యహమ్ || ౧౨ ||
యదిదం కవచం జ్ఞాత్వా శ్రీబాలాం యో జపేచ్ఛివే |
స ప్రాప్నోతి ఫలం సర్వం శివసాయుజ్యసంభవమ్ || ౧౩ ||
ఇతి శ్రీరుద్రయామలే శ్రీ బాలా కవచమ్ |
గమనిక: పైన ఇవ్వబడిన స్తోత్రము, ఈ పుస్తకములో కూడా ఉన్నది.
శ్రీ బాలా స్తోత్రనిధి
(నిత్య పారాయణ గ్రంథము)
See Details – Click here to buy
మరిన్ని శ్రీ బాలా స్తోత్రాలు చూడండి. మరిన్ని దేవీ స్తోత్రాలు చూడండి.
గమనిక: రాబోయే ధనుర్మాసం సందర్భంగా "శ్రీ కృష్ణ స్తోత్రనిధి" ముద్రించుటకు ఆలోచన చేయుచున్నాము. ఇటీవల మేము "శ్రీ సాయి స్తోత్రనిధి" పుస్తకము విడుదల చేశాము.
Chant other stotras in తెలుగు, ಕನ್ನಡ, தமிழ், देवनागरी, english.
Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.