Sri Gayatri Stotranidhi (Telugu) – శ్రీ గాయత్రీ స్తోత్రనిధి


పరబ్రహ్మచారిణి, వేదమాత అయిన శ్రీ గాయత్రీ దేవి అనుగ్రహము వలన “శ్రీ గాయత్రీ స్తోత్రనిధి” అను ఈ పారాయణ మరియు అనుష్ఠాన గ్రంథము తెలుగులో ముద్రణ చేయుటకు ఆలోచన వచ్చినది. ఇందులో శ్రీ గాయత్రీ దేవి యొక్క మహిమాన్వితమైన స్తోత్రములతో పాటుగా యజుర్వేదీయ సంధ్యావందనం, అగ్నికార్యం వంటి అనుష్ఠాన పద్ధతులు కూడా పొందుపరచనున్నాము.

పుస్తకము యొక్క పరిమాణము : 5.5in x 8.5in
పేజీల సంఖ్య : 128
వెల : ₹ 150
పుస్తకము ఆర్డరు చేయుటకు :  ఈ క్రింది బటన్లలో ఒకదానిని క్లిక్ చేయండి.

For bulk order discounts, contact Krishna (+91 7337442443) 


అనుక్రమణికా 

శ్రీ గాయత్రీ స్తోత్రనిధి” పుస్తకమునకు సంబంధించిన వివరముల కొరకు “[email protected]” కు ఈమైయిల్ ద్వారా సంప్రదించగలరు.

ధన్యవాదములు. స్వస్తి.


గమనిక: ఉగాది నుండి మొదలయ్యే వసంత నవరాత్రుల కోసం "శ్రీ లలితా స్తోత్రనిధి" పారాయణ గ్రంథము అందుబాటులో ఉంది.

Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.

Facebook Comments
error: Not allowed