Sri Gayatri Shapa Vimochanam – శ్రీ గాయత్రీ శాపవిమోచనం


౧. బ్రహ్మ శాపవిమోచనం –
అస్య శ్రీబ్రహ్మశాపవిమోచన మంత్రస్య నిగ్రహానుగ్రహకర్తా ప్రజాపతిరృషిః, కామధుగాయత్రీ ఛందః, భుక్తిముక్తిప్రదా బ్రహ్మశాపవిమోచనీ గాయత్రీశక్తిః, సవితా దేవతా, బ్రహ్మశాపవిమోచనార్థే జపే వినియోగః ||

మంత్రమ్ –
సవితుర్బ్రహ్మో మేత్యుపాసనాత్తద్బ్రహ్మవిదో విదుస్తాం ప్రయతంతి ధీరాః |
సుమనసా వాచా మమాగ్రతః ||
ఓం దేవీ గాయత్రీ త్వం బ్రహ్మశాపాద్విముక్తా భవ || (ఇతి త్రివారం పఠేత్)

౨. విశ్వామిత్ర శాపవిమోచనం –
అస్య శ్రీవిశ్వామిత్రశాపవిమోచన మంత్రస్య నూతనసృష్టికర్తా విశ్వామిత్ర ఋషిః, వాగ్దేహా గాయత్రీ ఛందః, విశ్వామిత్రానుగృహితా గాయత్రీ శక్తిః, సవితా దేవతా, విశ్వామిత్రశాపవిమోచనార్థే జపే వినియోగః ||

మంత్రమ్ –
ఓం తత్త్వాని చాంగేష్వగ్నిచితో ధియాంసః త్రిగర్భాం యదుద్భవాం దేవాశ్శోచిరే విశ్వసృష్టిం, తాం కల్యాణీమిష్టకరీం ప్రపద్యే యన్ముఖాన్నిస్సృతో వేదగర్భః ||
ఓం దేవీ గాయత్రీ త్వం విశ్వామిత్రశాపాద్విముక్తా భవ || (ఇతి త్రివారం పఠేత్)

౩. వసిష్ఠ శాప విమోచనం –
అస్య శ్రీవసిష్ఠశాపవిమోచన మంత్రస్య వసిష్ఠ ఋషిః, విశ్వోద్భవా గాయత్రీ ఛందః, వసిష్ఠానుగృహితా గాయత్రీ శక్తిః, సవితా దేవతా, వసిష్ఠశాపవిమోచనార్థే జపే వినియోగః ||

మంత్రమ్ –
ఓం తత్త్వాని చాంగేష్వగ్నిచితో ధియాంసః ధ్యాయంతి విష్ణోరాయుధాని బిభ్రత్, జనానతా సా పరమం చ శశ్వత్, గాయత్రీమాసాచ్ఛురనుత్తమం చ ధామ ||
ఓం దేవీ గాయత్రీ త్వం వసిష్ఠశాపాద్విముక్తా భవ || (ఇతి త్రివారం పఠేత్)

ప్రార్థనా –
సోఽహమర్కమహం జ్యోతిరర్కజ్యోతిరహం శివః |
ఆత్మజ్యోతిరహం శుక్లః శుక్లజ్యోతిరసోఽహమోమ్ || ౧ ||

అహో విష్ణుమహేశేశే దివ్యే సిద్ధే సరస్వతి |
అజరే అమరే చైవ బ్రహ్మయోనిర్నమోఽస్తు తే || ౨ ||


గమనిక: ఉగాది నుండి మొదలయ్యే వసంత నవరాత్రుల కోసం "శ్రీ లలితా స్తోత్రనిధి" పారాయణ గ్రంథము అందుబాటులో ఉంది.

Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.

Facebook Comments
error: Not allowed