Read in తెలుగు / ಕನ್ನಡ / தமிழ் / देवनागरी / English (IAST)
[గమనిక: ఈ స్తోత్రము “శ్రీ గాయత్రీ స్తోత్రనిధి” పుస్తకములో కూడా ఉన్నది. Click here to buy.]
అస్య శ్రీగాయత్రీతత్త్వమాలామంత్రస్య విశ్వామిత్ర ఋషిః అనుష్టుప్ ఛందః పరమాత్మా దేవతా హలో బీజాని స్వరాః శక్తయః అవ్యక్తం కీలకం మమ సమస్తపాపక్షయార్థే శ్రీగాయత్రీ మాలామంత్ర జపే వినియోగః |
చతుర్వింశతి తత్త్వానాం యదేకం తత్త్వముత్తమమ్ |
అనుపాధి పరం బ్రహ్మ తత్పరం జ్యోతిరోమితి || ౧ ||
యో వేదాదౌ స్వరః ప్రోక్తో వేదాంతే చ ప్రతిష్ఠితః |
తస్య ప్రకృతిలీనస్య తత్పరం జ్యోతిరోమితి || ౨ ||
తదిత్యాదిపదైర్వాచ్యం పరమం పదమవ్యయమ్ |
అభేదత్వం పదార్థస్య తత్పరం జ్యోతిరోమితి || ౩ ||
యస్య మాయాంశభాగేన జగదుత్పద్యతేఽఖిలమ్ |
తస్య సర్వోత్తమం రూపమరూపస్యాభిధీమహి || ౪ ||
యం న పశ్యంతి పరమం పశ్యంతోఽపి దివౌకసః |
తం భూతాఖిలదేవం తు సుపర్ణముపధావతామ్ || ౫ ||
యదంశః ప్రేరితో జంతుః కర్మపాశనియంత్రితః |
ఆజన్మకృతపాపానామపహంతా ద్విజన్మనామ్ || ౬ ||
ఇదం మహామునిప్రోక్తం గాయత్రీతత్త్వముత్తమమ్ |
యః పఠేత్పరయా భక్త్యా స యాతి పరమాం గతిమ్ || ౭ ||
సర్వవేదపురాణేషు సాంగోపాంగేషు యత్ఫలమ్ |
సకృదస్య జపాదేవ తత్ఫలం ప్రాప్నుయాన్నరః || ౮ ||
అభక్ష్యభక్షణాత్పూతో భవతి | అగమ్యాగమనాత్పూతో భవతి | సర్వపాపేభ్యః పూతో భవతి | ప్రాతరధీయానో రాత్రికృతం పాపం నాశయతి | సాయమధీయానో దివసకృతం పాపం నాశయతి | మధ్యం దినముపయుంజానోఽసత్ ప్రతిగ్రహాదిభ్యో ముక్తో భవతి | అనుపప్లవం పురుషార్థమభివదంతి | యం యం కామమభిధ్యాయతి తత్తదేవాప్నోతి పుత్రపౌత్రాన్ కీర్తిసౌభాగ్యాంశ్చోపలభతే | సర్వభూతాత్మమిత్రో దేహాంతే తద్విశిష్టో గాయత్ర్యా పరమం పదమవాప్నోతి ||
ఇతి శ్రీవేదసారే శ్రీ గాయత్రీ తత్త్వమాలామంత్రమ్ ||
గమనిక: పైన ఇవ్వబడిన స్తోత్రము, ఈ క్రింది పుస్తకములో కూడా ఉన్నది.
శ్రీ గాయత్రీ స్తోత్రనిధి
(నిత్య పారాయణ గ్రంథము)
మరిన్ని శ్రీ గాయత్రీ స్తోత్రాలు చూడండి.
గమనిక : హనుమద్విజయోత్సవం (హనుమజ్జయంతి) సందర్భంగా "శ్రీ ఆంజనేయ స్తోత్రనిధి" పుస్తకము కొనుగోలుకు అందుబాటులో ఉంది. Click here to buy.
పైరసీ ప్రకటన : శ్రీఆదిపూడి వెంకటశివసాయిరామ్ గారు మరియు నాగేంద్రాస్ న్యూ గొల్లపూడి వీరాస్వామి సన్ కలిసి మా పుస్తకాలను ఉన్నది ఉన్నట్టు కాపీచేసి, పేరు మార్చి అమ్ముతున్నారు. దయచేసి గమనించగలరు.
Chant other stotras in తెలుగు, ಕನ್ನಡ, தமிழ், देवनागरी, english.
Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.