Purusha Suktam – పురుష సూక్తం

గమనిక: ఇందులో కొన్ని శ్లోకాలు వేద స్వరములతో కూడి ఉన్నవి. స్వరం తెలుసుకుని, నేర్చుకుని పఠించుట ఉత్తమం. ఈ వెబ్‍సైట్ లో స్వరం చూపడానికి సాధ్యం కాలేదు. Stotra Nidhi మొబైల్ యాప్ లో స్వరంతో సహా ఉన్నాయి. దయచేసి మొబైల్ యాప్ డౌన్‍లోడ్ చేసుకుని చూడగలరు.


ఓం తచ్ఛం యోరావృణీమహే | గాతుం యజ్ఞాయ |
గాతుం యజ్ఞపతయే | దైవీః స్వస్తిరస్తు నః |
స్వస్తిర్మానుషేభ్యః | ఊర్ధ్వం జిగాతు భేషజమ్ |
శన్నో అస్తు ద్విపదే | శం చతుష్పదే ||
ఓం శాన్తిః శాన్తిః శాన్తిః ||

ఓం సహస్రశీర్షా పురుషః | సహస్రాక్షః సహస్రపాత్ |
స భూమిం విశ్వతో వృత్వా | అత్యతిష్ఠద్దశాఙ్గులమ్ |
పురుష ఏవేదగ్ం సర్వమ్ | యద్భూతం యచ్చ భవ్యమ్ |
ఉతామృతత్వస్యేశానః | యదన్నేనాతిరోహతి |
ఏతావానస్య మహిమా |
అతో జ్యాయాగ్శ్చ పూరుషః || ౧ ||

పాదోఽస్య విశ్వా భూతాని | త్రిపాదస్యామృతం దివి |
త్రిపాదూర్ధ్వ ఉదైత్పురుషః |
పాదోఽస్యేహాఽఽభవాత్పునః |
తతో విష్వఙ్వ్యక్రామత్ |
సాశనానశనే అభి | తస్మాద్విరాడజాయత |
విరాజో అధి పూరుషః | స జాతో అత్యరిచ్యత |
పశ్చాద్భూమిమథో పురః || ౨ ||

యత్పురుషేణ హవిషా | దేవా యజ్ఞమతన్వత |
వసన్తో అస్యాసీదాజ్యమ్ | గ్రీష్మ ఇధ్మశ్శరద్ధవిః |
సప్తాస్యాసన్పరిధయః | త్రిః సప్త సమిధః కృతాః |
దేవా యద్యజ్ఞం తన్వానాః |
అబధ్నన్పురుషం పశుమ్ |
తం యజ్ఞం బర్హిషి ప్రౌక్షన్ |
పురుషం జాతమగ్రతః || ౩ ||

తేన దేవా అయజన్త | సాధ్యా ఋషయశ్చ యే |
తస్మాద్యజ్ఞాత్సర్వహుతః | సంభృతం పృషదాజ్యమ్ |
పశూగ్‍స్తాగ్‍శ్చక్రే వాయవ్యాన్ | ఆరణ్యాన్గ్రామ్యాశ్చ యే |
తస్మాద్యజ్ఞాత్సర్వహుతః | ఋచః సామాని జజ్ఞిరే |
ఛన్దాగ్ంసి జజ్ఞిరే తస్మాత్ | యజుస్తస్మాదజాయత || ౪ ||

తస్మాదశ్వా అజాయన్త | యే కే చోభయాదతః |
గావో హ జజ్ఞిరే తస్మాత్ | తస్మాజ్జాతా అజావయః |
యత్పురుషం వ్యదధుః | కతిధా వ్యకల్పయన్ |
ముఖం కిమస్య కౌ బాహూ | కావూరూ పాదావుచ్యేతే |
బ్రాహ్మణోఽస్య ముఖమాసీత్ | బాహూ రాజన్యః కృతః || ౫ ||

ఊరూ తదస్య యద్వైశ్యః | పద్భ్యాగ్ం శూద్రో అజాయత |
చన్ద్రమా మనసో జాతః | చక్షోః సూర్యో అజాయత |
ముఖాదిన్ద్రశ్చాగ్నిశ్చ | ప్రాణాద్వాయురజాయత |
నాభ్యా ఆసీదన్తరిక్షమ్ | శీర్ష్ణో ద్యౌః సమవర్తత |
పద్భ్యాం భూమిర్దిశః శ్రోత్రాత్ |
తథా లోకాగ్ం అకల్పయన్ || ౬ ||

వేదాహమేతం పురుషం మహాన్తమ్ |
ఆదిత్యవర్ణం తమసస్తు పారే |
సర్వాణి రూపాణి విచిత్య ధీరః |
నామాని కృత్వాఽభివదన్\, యదాస్తే |
ధాతా పురస్తాద్యముదాజహార |
శక్రః ప్రవిద్వాన్ప్రదిశశ్చతస్రః |
తమేవం విద్వానమృత ఇహ భవతి |
నాన్యః పన్థా అయనాయ విద్యతే |
యజ్ఞేన యజ్ఞమయజన్త దేవాః |
తాని ధర్మాణి ప్రథమాన్యాసన్ |
తే హ నాకం మహిమానః సచన్తే |
యత్ర పూర్వే సాధ్యాః సన్తి దేవాః || ౭ ||

అద్భ్యః సంభూతః పృథివ్యై రసాచ్చ |
విశ్వకర్మణః సమవర్తతాధి |
తస్య త్వష్టా విదధద్రూపమేతి |
తత్పురుషస్య విశ్వమాజానమగ్రే |
వేదాహమేతం పురుషం మహాన్తమ్ |
ఆదిత్యవర్ణం తమసః పరస్తాత్ |
తమేవం విద్వానమృత ఇహ భవతి |
నాన్యః పన్థా విద్యతేయఽనాయ |
ప్రజాపతిశ్చరతి గర్భే అన్తః |
అజాయమానో బహుధా విజాయతే || ౮ ||

తస్య ధీరాః పరిజానన్తి యోనిమ్ |
మరీచీనాం పదమిచ్ఛన్తి వేధసః |
యో దేవేభ్య ఆతపతి |
యో దేవానాం పురోహితః |
పూర్వో యో దేవేభ్యో జాతః |
నమో రుచాయ బ్రాహ్మయే |
రుచం బ్రాహ్మం జనయన్తః |
దేవా అగ్రే తదబ్రువన్ |
యస్త్వైవం బ్రాహ్మణో విద్యాత్ |
తస్య దేవా అసన్ వశే || ౯ ||

హ్రీశ్చ తే లక్ష్మీశ్చ పత్_న్యౌ |
అహోరాత్రే పార్శ్వే | నక్షత్రాణి రూపమ్ |
అశ్వినౌ వ్యాత్తమ్ | ఇష్టం మనిషాణ |
అముం మనిషాణ | సర్వం మనిషాణ || ౧౦ ||

ఓం తచ్ఛం యోరావృణీమహే | గాతుం యజ్ఞాయ |
గాతుం యజ్ఞపతయే | దైవీః స్వస్తిరస్తు నః |
స్వస్తిర్మానుషేభ్యః | ఊర్ధ్వం జిగాతు భేషజమ్ |
శన్నో అస్తు ద్విపదే | శం చతుష్పదే ||
ఓం శాన్తిః శాన్తిః శాన్తిః ||

Facebook Comments

Get this stotra with "Stotra Nidhi" mobile app. Download the app from App Store or Play Store by clicking these buttons.

GooglePlay-Logo-1     ApplePlayStore-Logo-1

You may also like...

8 వ్యాఖ్యలు

 1. Anjaneyacharyulu అంటున్నారు:

  Very good service to bhaktakoti

 2. govardhan.m అంటున్నారు:

  Sri Anjaneya Charyulu gari comments hold good. Very nice one sir.

 3. S3khar అంటున్నారు:

  ధన్యవాదాలు… శేఖర్

 4. SESHU అంటున్నారు:

  This is a wonderful collection of stotras. Thank you for bringing to common man like us and inculcating the interest in our Vedas and culture of our Great Country.

  Please include Santhi Suktham and Sanyasa Suktham(Na karman No prajaya….)

 5. Namagiri Ganapathi ramanacharya అంటున్నారు:

  సత్యము…ఇందులో పురుషునిగా (పరమేశ్వరునిగా) శివుని కాని విష్ణువుని కాని లేక చతుర్ముఖ బ్రహ్మని కాని లేక నారాయణ పదం కాని సూచించలేదు, నిరాకార నిర్గుణ, సగుణ బహుగుణ, గుణయుక్త గుణాతీత పరమ శక్తిని “విశ్వకర్మ” అని మాత్రమే వేదమాత పేర్కొనబడివది, ఇది వేద సత్యం, వనిరాకార శక్తిని “విశ్వకర్మగా” త్వష్ట ను పురుషునిగా వేద మాత వ్యక్త పరిచినది. మరి ఈ ఓ…..పెద్ద పెద్ద సంస్కృత పండితులు, సహస్రావధానులు సత్యాన్ని ఎందుకు దాచివేస్తున్నారు?…..వారికి వేదఙ తెలియకనా….వేదం తెలియనపుడు అవధాని ఎలా కాగలరు? అంటే తెలిసి కూడా దాచిపెడుతున్నారన్నమాట, మరి వీరు అసత్య వేద పలుకులు ప్రవచిస్తున్నరనేగా అసత్యవాదులు అసురులయ్యెదరు కదా! లోకమంతా గౌరవిస్తున్న మన ప్రవచన సింహ బిరుదాంకితులు, సహస్రాధానులు ఎందుకు అసత్యము పలుకుతున్నారు?……

 6. గోవింద్ అంటున్నారు:

  మీరు అడగవలసిన ప్రశ్న విషయ దాయకం గా ఉంటే సాధనం మీకే తెలుస్తుంది

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

error: Download Stotra Nidhi mobile app