Read in తెలుగు / ಕನ್ನಡ / தமிழ் / देवनागरी / English (IAST)
[గమనిక: ఈ స్తోత్రము “శ్రీ గాయత్రీ స్తోత్రనిధి” పుస్తకములో కూడా ఉన్నది. Click here to buy.]
నారద ఉవాచ |
భగవన్ దేవదేవేశ భూతభవ్యజగత్ప్రభో |
కవచం చ శ్రుతం దివ్యం గాయత్రీమంత్రవిగ్రహమ్ || ౧ ||
అధునా శ్రోతుమిచ్ఛామి గాయత్రీహృదయం పరమ్ |
యద్ధారణాద్భవేత్పుణ్యం గాయత్రీజపతోఽఖిలమ్ || ౨ ||
శ్రీనారాయణ ఉవాచ |
దేవ్యాశ్చ హృదయం ప్రోక్తం నారదాథర్వణే స్ఫుటమ్ |
తదేవాహం ప్రవక్ష్యామి రహస్యాతిరహస్యకమ్ || ౩ ||
విరాడ్రూపాం మహాదేవీం గాయత్రీం వేదమాతరమ్ |
ధ్యాత్వా తస్యాస్త్వథాంగేషు ధ్యాయేదేతాశ్చ దేవతాః || ౪ ||
పిండబ్రహ్మండయోరైక్యాద్భావయేత్స్వతనౌ తథా |
దేవీరూపే నిజే దేహే తన్మయత్వాయ సాధకః || ౫ ||
నాదేవోఽభ్యర్చయేద్దేవమితి వేదవిదో విదుః |
తతోఽభేదాయ కాయే స్వే భావయేద్దేవతా ఇమాః || ౬ ||
అథ తత్సంప్రవక్ష్యామి తన్మయత్వమథో భవేత్ |
గాయత్రీహృదయస్యాఽస్యాఽప్యహమేవ ఋషిః స్మృతః || ౭ ||
గాయత్రీఛంద ఉద్దిష్టం దేవతా పరమేశ్వరీ |
పూర్వోక్తేన ప్రకారేణ కుర్యాదంగాని షట్క్రమాత్ |
ఆసనే విజనే దేశే ధ్యాయేదేకాగ్రమానసః || ౮ ||
అథార్థన్యాసః | ద్యౌమూర్ధ్ని దైవతమ్ | దంతపంక్తావశ్వినౌ | ఉభే సంధ్యే చౌష్ఠౌ | ముఖమగ్నిః | జిహ్వా సరస్వతీ | గ్రీవాయాం తు బృహస్పతిః | స్తనయోర్వసవోఽష్టౌ | బాహ్వోర్మరుతః | హృదయే పర్జన్యః | ఆకాశముదరమ్ | నాభావంతరిక్షమ్ | కట్యోరింద్రాగ్నీ | జఘనే విజ్ఞానఘనః ప్రజాపతిః | కైలాసమలయే ఊరూ | విశ్వేదేవా జాన్వోః | జంఘాయాం కౌశికః | గుహ్యమయనే | ఊరూ పితరః | పాదౌ పృథివీ | వనస్పతయోఽంగులీషు | ఋషయో రోమాణి | నఖాని ముహూర్తాని | అస్థిషు గ్రహాః | అసృఙ్మాంసమృతవః || సంవత్సరా వై నిమిషమ్ | అహోరాత్రావాదిత్యశ్చంద్రమాః | ప్రవరాం దివ్యాం గాయత్రీం సహస్రనేత్రాం శరణమహం ప్రపద్యే ||
ఓం తత్సవితుర్వరేణ్యాయ నమః | ఓం తత్పూర్వాజయాయ నమః | తత్ప్రాతరాదిత్యాయ నమః | తత్ప్రాతరాదిత్యప్రతిష్ఠాయై నమః ||
ప్రాతరధీయానో రాత్రికృతం పాపం నాశయతి | సాయమధీయానో దివసకృతం పాపం నాశయతి | సాయం ప్రాతరధీయానో అపాపో భవతి | సర్వతీర్థేషు స్నాతో భవతి | సర్వైర్దేవైర్జ్ఞాతో భవతి | అవాచ్యవచనాత్పూతో భవతి | అభక్ష్యభక్షణాత్పూతో భవతి | అభోజ్యభోజనాత్పూతో భవతి | అచోష్యచోషణాత్పూతో భవతి | అసాధ్యసాధనాత్పూతో భవతి | దుష్ప్రతిగ్రహశతసహస్రాత్పూతో భవతి | సర్వప్రతిగ్రహాత్పూతో భవతి | పంక్తిదూషణాత్పూతో భవతి | అనృతవచనాత్పూతో భవతి | అథాఽబ్రహ్మచారీ బ్రహ్మచారీ భవతీ | అనేన హృదయేనాధీతేన క్రతుసహస్రేణేష్టం భవతి | షష్టిశతసహస్రగాయత్ర్యా జప్యాని ఫలాని భవంతి | అష్టౌ బ్రాహ్మణాన్ సమ్యగ్గ్రాహయేత్ | తస్య సిద్ధిర్భవతి | య ఇదం నిత్యమధీయానో బ్రాహ్మణః ప్రాతః శుచిః సర్వపాపైః ప్రముచ్యత ఇతి | బ్రహ్మలోకే మహీయతే ||
ఇత్యాహ భగవాన్ శ్రీనారాయణః ||
ఇతి శ్రీదేవీభాగవతే మహాపురాణే ద్వాదశస్కంధే శ్రీ గాయత్రీ హృదయం నామ చతుర్థోఽధ్యాయః ||
గమనిక: పైన ఇవ్వబడిన స్తోత్రము, ఈ క్రింది పుస్తకములో కూడా ఉన్నది.
శ్రీ గాయత్రీ స్తోత్రనిధి
(నిత్య పారాయణ గ్రంథము)
మరిన్ని శ్రీ గాయత్రీ స్తోత్రాలు చూడండి.
గమనిక : మా తదుపరి ప్రచురణ "శ్రీ దక్షిణామూర్తి స్తోత్రనిధి" పుస్తకము ప్రింటు చేయుటకు ఆలోచన చేయుచున్నాము.
పైరసీ ప్రకటన : శ్రీఆదిపూడి వెంకటశివసాయిరామ్ గారు మరియు నాగేంద్రాస్ న్యూ గొల్లపూడి వీరాస్వామి సన్ కలిసి స్తోత్రనిధి పుస్తకాలను ఉన్నది ఉన్నట్టు కాపీచేసి, పేరు మార్చి అమ్ముతున్నారు. దయచేసి గమనించగలరు.
Chant other stotras in తెలుగు, ಕನ್ನಡ, தமிழ், देवनागरी, english.
Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.