Krishna Yajurveda Sandhya vandanam – కృష్ణ యజుర్వేద సంధ్యావందనం


[గమనిక: ఈ సంధ్యావందనం “శ్రీ గాయత్రీ స్తోత్రనిధి” పుస్తకములో కూడా ఉన్నది. Click here to buy.]

శ్రీ గురుభ్యో నమః | హరిః ఓం ||

|| శుచిః ||
అపవిత్రః పవిత్రో వా సర్వావస్థాం గతోఽపి వా |
యః స్మరేత్పుండరీకాక్షం స బాహ్యాభ్యన్తరశ్శుచిః ||

పుండరీకాక్ష పుండరీకాక్ష పుండరీకాక్షాయ నమః ||

|| ఆచమనమ్ ||

ఆచమ్య (చే.) ||

|| భూతోచ్ఛాటనము ||
ఉత్తిష్ఠంతు భూత పిశాచాః యేతే భూమి భారకాః |
ఏతేషామవిరోధేన బ్రహ్మకర్మ సమారభే ||

|| ప్రాణాయామము ||
ఓం భూః | ఓం భువ॑: | ఓగ్‍ం సువ॑: | ఓం మహ॑: | ఓం జన॑: | ఓం తప॑: | ఓగ్‍ం సత్యమ్ |
ఓం తత్స॑వితు॒ర్వరే”ణ్య॒మ్ | భ॒ర్గో॑ దే॒వస్య॑ ధీ॒మహి | ధియో॒ యోన॑: ప్రచో॒దయా”త్ ||
ఓమాపో॒ జ్యోతీ॒ రసో॒ఽమృత॒o బ్రహ్మ॒ భూర్భువ॒స్సువ॒రోమ్ ||

|| సంకల్పము ||
మమ ఉపాత్త సమస్త దురితక్షయ ద్వారా శ్రీపరమేశ్వరముద్దిశ్య శ్రీపరమేశ్వర ప్రీత్యర్థం శుభాభ్యాం శుభే శోభనే ముహూర్తే శ్రీ మహావిష్ణోరాజ్ఞయా ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయ పరార్థే శ్వేతవరాహకల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరోః దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య …… ప్రదేశే ……, …… నద్యోః మధ్య ప్రదేశే శోభన గృహే సమస్త దేవతా బ్రాహ్మణ ఆచార్య హరిహర గురు చరణ సన్నిధౌ అస్మిన్ వర్తమన వ్యావహరిక చాంద్రమానేన శ్రీ …….. (*౧) నామ సంవత్సరే …… అయనే(*౨) …… ఋతౌ (*౩) …… మాసే(*౪) …… పక్షే (*౫) …… తిథౌ (*౬) …… వాసరే (*౭) …… నక్షత్రే (*౮) …… యోగే (*౯) …… కరణ (*౧౦) ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభాయాం శుభతిథౌ శ్రీమాన్ …… గోత్రః …… నామధేయః (శ్రీమతః …… గోత్రస్య …… నామధేయస్య ధర్మపత్నీసమేతస్య) శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం ప్రాతః/మాధ్యాహ్నిక/సాయం సంధ్యాం ఉపాసిష్యే ||

|| మార్జనము ||
ఆపో॒ హిష్ఠా మ॑యో॒భువ॒స్తా న॑ ఊ॒ర్జే ద॑ధాతన | మ॒హేరణా॑య॒ చక్ష॑సే |
యో వ॑: శి॒వత॑మో రస॒స్తస్య॑ భాజయతే॒ హ న॑: | ఉ॒శ॒తీరి॑వ మా॒త॑రః |
తస్మా॒ అర॑ఙ్గమామవో॒ యస్య॒ క్షయా॑య॒ జిన్వ॑థ | ఆపో॑ జ॒నయ॑థా చ నః |

మంత్రాచమనం ||

(ప్రాతః కాలమున)
సూర్యశ్చ మా మన్యుశ్చ మన్యుపతయశ్చ మన్యు॑కృతే॒భ్యః |
పాపేభ్యో॑ రక్ష॒న్తామ్ | యద్రాత్రియా పాప॑మకా॒ర్షమ్ |
మనసా వాచా॑ హస్తా॒భ్యామ్ | పద్భ్యాముదరే॑ణ శి॒శ్నా |
రాత్రి॒స్తద॑వలు॒మ్పతు | యత్కిఞ్చ॑ దురి॒తం మయి॑ |
ఇ॒దమ॒హం మామమృత॑యో॒నౌ |
సూర్యే జ్యోతిషి జుహో॑మి స్వా॒హా |

(మధ్యాహ్న కాలమున)
ఆప॑: పునన్తు పృథి॒వీం పృథి॒వీ పూ॒తా పు॑నాతు॒ మామ్ |
పు॒నన్తు॒ బ్రహ్మ॑ణ॒స్పతి॒ర్బ్రహ్మ॑పూ॒తా పు॑నాతు మామ్ ||
యదుచ్ఛి॑ష్టమభో”జ్య॒o యద్వా॑ దు॒శ్చరి॑త॒o మమ॑ |
సర్వ॑o పునన్తు॒ మామాపో॑ఽస॒తాం చ॑ ప్రతి॒గ్రహ॒గ్ం స్వాహా” ||

(సాయం కాలమున)
అగ్నిశ్చ మా మన్యుశ్చ మన్యుపతయశ్చ మన్యు॑కృతే॒భ్యః |
పాపేభ్యో॑ రక్ష॒న్తామ్ | యదహ్నా పాప॑మకా॒ర్షమ్ |
మనసా వాచా॑ హస్తా॒భ్యామ్ | పద్భ్యాముదరే॑ణ శి॒శ్నా |
అహ॒స్తద॑వలు॒మ్పతు | యత్కిఞ్చ॑ దురి॒తం మయి॑ |
ఇ॒దమ॒హం మామమృత॑యో॒నౌ |
సత్యే జ్యోతిషి జుహో॑మి స్వా॒హా |

ఆచమ్య (చే.) ||

|| పునః మార్జనము ||
ద॒ధి॒క్రావ్ణో॑అకారిషం జి॒ష్ణోరశ్వ॑స్య వా॒జిన॑: | సు॒ర॒భి నో॒ ముఖా॑ కర॒త్ప్రాణ॒ ఆయూగ్॑oషి తారిషత్ ||

ఆపో॒ హిష్ఠా మ॑యో॒భువ॒స్తా న॑ ఊ॒ర్జే ద॑ధాతన | మ॒హేరణా॑య॒ చక్ష॑సే |
యో వ॑: శి॒వత॑మో రస॒స్తస్య॑ భాజయతే॒ హ న॑: | ఉ॒శ॒తీరి॑వ మా॒త॑రః |
తస్మా॒ అర॑ఙ్గమామవో॒ యస్య॒ క్షయా॑య॒ జిన్వ॑థ | ఆపో॑ జ॒నయ॑థా చ నః |

హిర॑ణ్యవర్ణా॒: శుచ॑యః పావ॒కా యాసు॑ జా॒తః క॒శ్యపో॒ యాస్విన్ద్ర॑: |
అ॒గ్నిం యా గర్భ॑o దధి॒రే విరూ॑పా॒స్తా న॒ ఆప॒శ్శగ్గ్ స్యో॒నా భ॑వన్తు ||

యాసా॒గ్ం॒ రాజా॒ వరు॑ణో॒ యాతి॒ మధ్యే॑ సత్యానృ॒తే అ॑వ॒పశ్య॒ఞ్జనా॑నామ్ |
మ॒ధు॒శ్చుత॒శ్శుచ॑యో॒ యాః పా॑వ॒కాస్తా న॒ ఆప॒శ్శగ్గ్ స్యో॒నా భ॑వన్తు ||

యాసా”o దే॒వా ది॒వి కృ॒ణ్వన్తి॑ భ॒క్షం యా అ॒న్తరి॑క్షే బహు॒ధా భవ॑న్తి |
యాః పృ॑థి॒వీం పయ॑సో॒న్దన్తి॑ శు॒క్రాస్తా న॒ ఆప॒శ్శగ్గ్ స్యో॒నా భ॑వన్తు ||

శి॒వేన॑ మా॒ చక్షు॑షా పశ్యతాపశ్శి॒వయా॑ త॒నువోప॑ స్పృశత॒ త్వచ॑o మే |
సర్వాగ్ం॑ అ॒గ్నీగ్ం ర॑ప్సు॒షదో॑ హు॒వే వో॒ మయి॒ వర్చో॒ బల॒మోజో॒ నిధ॑త్త ||

పాపవిమోచన మంత్రం ||

ద్రు॒ప॒దా ది॑వ ముంచతు | ద్రు॒ప॒దా ది॒వేన్ము॑ముచా॒నః |
స్వి॒న్నః స్నా॒త్వీ మలా॑దివ | పూ॒తం ప॒విత్రే॑ణే॒వాజ్య”మ్ |
ఆప॑: శున్ధన్తు॒ మైన॑సః | (తై.బ్రా.౨.౬.౬.౪)

|| అర్ఘ్యప్రదానము ||

ఆచమ్య (చే.) ||
ప్రాణానాయమ్య (చే.) ||

పూర్వోక్త ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభతిథౌ (ముఖ్య కాలాతిక్రమణ దోష నివృత్త్యర్థం ప్రాయశ్చిత్త అర్ఘ్య ప్రదాన పూర్వక) ప్రాతః / మాధ్యాహ్నిక / సాయం సంధ్యాంగ అర్ఘ్యప్రదానం కరిష్యే ||

(ప్రాతః కాలమున)
ఓం భూః | ఓం భువ॑: | ఓగ్‍ం సువ॑: | ఓం తత్స॑వితు॒ర్వరే”ణ్య॒మ్ | భ॒ర్గో॑ దే॒వస్య॑ ధీ॒మహి | ధియో॒ యోన॑: ప్రచో॒దయా”త్ || [౩ (+౧) సార్లు]

(మధ్యాహ్న కాలమున)
హ॒గ్ం సశ్శు॑చి॒షద్వసు॑రన్తరిక్ష॒ సద్ధోతా॑ వేది॒ష దతి॑థిర్దురోణ॒ సత్ | నృ॒షద్వ॑ర॒స దృ॑త॒ స ద్వ్యో॑మ॒ స ద॒బ్జా గో॒జా ఋ॑త॒జా అ॑ద్రి॒జా ఋ॒తం బృ॒హత్ || [౧ సారి]

ఓం భూః | ఓం భువ॑: | ఓగ్‍ం సువ॑: | ఓం తత్స॑వితు॒ర్వరే”ణ్య॒మ్ | భ॒ర్గో॑ దే॒వస్య॑ ధీ॒మహి | ధియో॒ యోన॑: ప్రచో॒దయా”త్ || [౨ సార్లు]

(సాయం కాలమున)
ఓం భూః | ఓం భువ॑: | ఓగ్‍ం సువ॑: | ఓం తత్స॑వితు॒ర్వరే”ణ్య॒మ్ | భ॒ర్గో॑ దే॒వస్య॑ ధీ॒మహి | ధియో॒ యోన॑: ప్రచో॒దయా”త్ || [౩ (+౧) సార్లు]

ప్రదక్షిణ ||
ఉ॒ద్యన్త॑మస్త॒o యన్త॑మాది॒త్యమ॑భిధ్యా॒యన్కు॒ర్వన్బ్రా”హ్మ॒ణో వి॒ద్వాన్త్సకల॑o భ॒ద్రమ॑శ్నుతే॒ఽసావా॑ది॒త్యో బ్ర॒హ్మేతి॒ బ్రహ్మై॒వసన్బ్రహ్మా॒ప్యేతి॒ య ఏ॒వం వేద॑ ||
అ॒సావా॑ది॒త్యో బ్ర॒హ్మ ||

|| తర్పణములు ||

ఆచమ్య (చే.) ||
ప్రాణానాయమ్య (చే.) ||

పూర్వోక్త ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభతిథౌ ప్రాతః / మాధ్యాహ్నిక / సాయం సంధ్యాంగ తర్పణం కరిష్యే ||

(ప్రాతః కాలమున)
సంధ్యాం తర్పయామి | గాయత్రీం తర్పయామి |
బ్రాహ్మీం తర్పయామి | నిమృజీం తర్పయామి |

(మధ్యాహ్న కాలమున)
సంధ్యాం తర్పయామి | సావిత్రీం తర్పయామి |
రౌద్రీం తర్పయామి | నిమృజీం తర్పయామి |

(సాయం కాలమున)
సంధ్యాం తర్పయామి | సరస్వతీం తర్పయామి |
వైష్ణవీం తర్పయామి | నిమృజీం తర్పయామి |

|| గాయత్రీ ||

ఆచమ్య (చే.) ||

ఓమిత్యేకాక్ష॑రం బ్ర॒హ్మ | అగ్నిర్దేవతా బ్రహ్మ॑ ఇత్యా॒ర్షమ్ |
గాయత్రం ఛందం | పరమాత్మ॑o సరూ॒పం | సాయుజ్యం వి॑నియో॒గమ్ |

ఆయా॑తు॒ వర॑దా దే॒వీ॒ అ॒క్షర॑o బ్రహ్మ॒ సంమి॑తమ్ |
గా॒య॒త్రీ”o ఛన్ద॑సాం మా॒తే॒దం బ్ర॑హ్మ జు॒షస్వ॑ నః |

యదహ్నా”త్కురు॑తే పా॒ప॒o తదహ్నా”త్ప్రతి॒ముచ్య॑తే |
యద్రాత్రియా”త్కురు॑తే పా॒ప॒o తద్రాత్రియా”త్ప్రతి॒ముచ్య॑తే |
సర్వ॑వ॒ర్ణే మ॑హాదే॒వి॒ స॒న్ధ్యావి॑ద్యే స॒రస్వ॑తి |

ఓజో॑ఽసి॒ సహో॑ఽసి॒ బలమ॑సి॒ భ్రాజో॑ఽసి దే॒వానా॒o ధామ॒నామా॑సి విశ్వ॑మసి వి॒శ్వాయు॒: సర్వ॑మసి స॒ర్వాయురభిభూరోం |
గాయత్రీమావా॑హయా॒మి॒ | సావిత్రీమావా॑హయా॒మి॒ | సరస్వతీమావా॑హయా॒మి॒ | ఛన్దర్షీనావా॑హయా॒మి॒ | శ్రియమావా॑హయా॒మి॒ ||
గా॒యత్రియా గాయత్రీ ఛందో విశ్వామిత్ర ఋషిః సవితా దేవతా అగ్నిర్ముఖం బ్రహ్మాశిరో విష్ణుర్హృదయగ్ం రుద్రః శిఖా పృథివీ యోనిః ప్రాణాపానవ్యానోదాన సమానా సప్రాణా శ్వేతవర్ణా సాంఖ్యాయన సగోత్రా గాయత్రీ చతుర్వింశత్యక్షరా త్రిపదా॑ షట్కు॒క్షి॒: పంచశీర్షోపనయనే వి॑నియో॒గ॒: ||

|| మంత్ర జపం ||

ఆచమ్య (చే.) ||
ప్రాణానాయమ్య (చే.) ||

పూర్వోక్త ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభతిథౌ శ్రీపరమేశ్వర ప్రీత్యర్థం యథా శక్తి ప్రాతః/మాధ్యాహ్నిక/సాయం సంధ్యాంగ గాయత్రీ మహామంత్ర జపం కరిష్యే ||

కరన్యాసము ||
ఓం తత్సవితు॒: బ్రహ్మాత్మనే అంగుష్ఠాభ్యాం నమః |
వరే”ణ్య॒మ్ విష్ణ్వాత్మనే తర్జనీభ్యాం నమః |
భ॒ర్గో॑ దేవ॒స్య॑ రుద్రాత్మనే మధ్యమాభ్యాం నమః |
ధీ॒మహి సత్యాత్మనే అనామికాభ్యాం నమః |
ధియో॒ యోన॑: జ్ఞానాత్మనే కనిష్ఠికాభ్యాం నమః |
ప్రచో॒దయా”త్ సర్వాత్మనే కరతల కరపృష్ఠాభ్యాం నమః |

అంగన్యాసము ||
ఓం తత్సవితు॒: బ్రహ్మాత్మనే హృదయాయ నమః |
వరే”ణ్య॒మ్ విష్ణ్వాత్మనే శిరసే స్వాహా |
భ॒ర్గో॑ దేవ॒స్య॑ రుద్రాత్మనే శిఖాయై వషట్ |
ధీ॒మహి సత్యాత్మనే కవచాయ హుమ్ |
ధియో॒ యోన॑: జ్ఞానాత్మనే నేత్రత్రయాయ వౌషట్ |
ప్రచో॒దయా”త్ సర్వాత్మనే అస్త్రాయ ఫట్ |

ఓం భూర్భువ॒స్సువ॒రోం ఇతి దిగ్బంధః ||

గాయత్రీ ధ్యానము ||
ముక్తా విద్రుమ హేమనీల ధవళచ్ఛాయైర్ముఖైస్త్రీక్షణైః
యుక్తామిన్దు నిబద్ధ రత్నమకుటాం తత్త్వార్థ వర్ణాత్మికామ్ |
గాయత్రీం వరదాభయాఙ్కుశ కశాశ్శుభ్రంకపాలం గదాం
శంఖం చక్రమథారవిన్దయుగళం హస్తైర్వహన్తీం భజే ||

యో దేవస్సవితాఽస్మాకం ధియో ధర్మాదిగోచరాః
ప్రేరయేత్తస్య యద్భర్గస్తద్వరేణ్యముపాస్మహే ||

గాయత్రీ ముద్రలు ||
సుముఖం సంపుటం చైవ వితతం విస్తృతం తథా |
ద్విముఖం త్రిముఖం చైవ చతుః పంచముఖం తథా ||
షణ్ముఖోఽధోముఖం చైవ వ్యాపికాఞ్జలికం తథా |
శకటం యమపాశం చ గ్రథితం సమ్ముఖోన్ముఖం ||
ప్రలమ్బం ముష్టికం చైవ మత్స్యః కూర్మో వరాహకమ్ |
సింహాక్రాన్తం మహాక్రాన్తం ముద్గరం పల్లవం తథా ||
చతుర్వింశతి ముద్రా వై గాయత్ర్యాం సుప్రతిష్ఠితాః |
ఇతి ముద్రా న జానాతి గాయత్రీ నిష్ఫలాభవేత్ ||

పరబ్రహ్మ ప్రకాశం చ సత్య బ్రహ్మ ప్రకీర్తితాః |
ఆగచ్ఛ వరదా దేవి జపేమే సన్నిధిం కురు ||

గురుర్బ్రహ్మా గురుర్విష్ణుర్గురుదేవో మహేశ్వరః |
గురుస్సాక్షాత్పరం బ్రహ్మా తస్మై శ్రీ గురవే నమః |

గాయత్రీ మంత్రం ||
ఓం భూః | ఓం భువః | ఓగ్ం సువః | ఓం మహః | ఓం జనః | ఓం తపః | ఓగ్ం సత్యమ్ |
ఓం తత్స॑వి॒తుర్వరే”ణ్య॒o | భర్గో॑ దే॒వస్య॑ ధీమహి |
ధియో॒ యో న॑: ప్రచో॒దయా”త్ |
[** ఓమాపో॒ జ్యోతీ॒ రసో॒ఽమృత॒o బ్రహ్మ॒ భూర్భువ॒: సువ॒రోమ్ || **]

|| మంత్ర జపావసానం ||

ఆచమ్య (చే.) ||
ప్రాణానాయమ్య (చే.) ||

పూర్వోక్త ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభతిథౌ శ్రీపరమేశ్వర ప్రీత్యర్థం ప్రాతః / మాధ్యాహ్నిక / సాయం సంధ్యాంగ గాయత్రీ మహామంత్ర జపావసానం కరిష్యే ||

కరన్యాసము ||
ఓం తత్సవితు॒: బ్రహ్మాత్మనే అంగుష్ఠాభ్యాం నమః |
వరే”ణ్య॒మ్ విష్ణ్వాత్మనే తర్జనీభ్యాం నమః |
భ॒ర్గో॑ దేవ॒స్య॑ రుద్రాత్మనే మధ్యమాభ్యాం నమః |
ధీ॒మహి సత్యాత్మనే అనామికాభ్యాం నమః |
ధియో॒ యోన॑: జ్ఞానాత్మనే కనిష్ఠికాభ్యాం నమః |
ప్రచో॒దయా”త్ సర్వాత్మనే కరతల కరపృష్ఠాభ్యాం నమః |

అంగన్యాసము ||
ఓం తత్సవితు॒: బ్రహ్మాత్మనే హృదయాయ నమః |
వరే”ణ్య॒మ్ విష్ణ్వాత్మనే శిరసే స్వాహా |
భ॒ర్గో॑ దేవ॒స్య॑ రుద్రాత్మనే శిఖాయై వషట్ |
ధీ॒మహి సత్యాత్మనే కవచాయ హుమ్ |
ధియో॒ యోన॑: జ్ఞానాత్మనే నేత్రత్రయాయ వౌషట్ |
ప్రచో॒దయా”త్ సర్వాత్మనే అస్త్రాయ ఫట్ |

సువర్భువర్భూరోం ఇతి దిగ్విమోకః ||

ధ్యానమ్ –
ముక్తా విద్రుమ హేమనీల ధవళచ్ఛాయైర్ముఖైస్త్రీక్షణైః
యుక్తామిన్దు నిబద్ధ రత్నమకుటాం తత్త్వార్థ వర్ణాత్మికామ్ |
గాయత్రీం వరదాభయాఙ్కుశ కశాశ్శుభ్రంకపాలం గదాం
శంఖం చక్రమథారవిన్దయుగళం హస్తైర్వహన్తీం భజే ||

యో దేవస్సవితాఽస్మాకం ధియో ధర్మాదిగోచరాః
ప్రేరయేత్తస్య యద్భర్గస్తద్వరేణ్యముపాస్మహే ||

ఉత్తర ముద్రలు ||
సురభిః జ్ఞాన చక్రే చ యోనిః కూర్మోఽథ పంకజం |
లింగం నిర్యాణ ముద్రా చేత్యష్ట ముద్రాః ప్రకీర్తితాః |

తత్సద్ బ్రహ్మార్పణమస్తు ||

|| సూర్యోపస్థానమ్ ||

(ప్రాతః కాలమున)
మి॒త్రస్య॑ చర్షణీ॒ ధృత॒శ్శ్రవో॑దే॒వస్య॑ సాన॒సిమ్ | స॒త్యం చి॒త్రశ్ర॑వస్తమమ్ || మి॒త్రో జనా॑న్యాతయతి ప్రజా॒నన్మిత్రో దా॑ధార పృథి॒వీ ము॒తద్యామ్ | మి॒త్రః కృ॒ష్టీరని॑మిషా॒ఽభిచ॑ష్టే స॒త్యాయ॑ హ॒వ్యం ఘృ॒తవ॑ద్విధేమ | ప్ర స మి॑త్ర॒మర్తో॑ అస్తు॒ ప్రయ॑స్వా॒న్యస్త॑ ఆదిత్య॒శ్శిక్ష॑తి వ్ర॒తేన॑ | న హ॑న్యతే॒ న జీ॑యతే॒త్వోతో॒నైన॒మగ్ంహో॑ అశ్నో॒త్యన్తి॑తో॒ న దూ॒రాత్ ||

(మధ్యాహ్న కాలమున)
ఆ స॒త్యేన॒ రజ॑సా॒ వర్త॑మానో నివే॒శయ॑న్న॒మృత॒o మర్త్య॑o చ |
హి॒ర॒ణ్యయే॑న సవి॒తా రథే॒నాఽఽదే॒వోయా॑తి॒ భువ॑నావి॒ పశ్యన్॑ ||
ఉద్వ॒యం తమ॑స॒స్పరి॒ పశ్య॑న్తో జ్యోతి॒రుత్త॑రమ్ |
దే॒వం దే॑వ॒త్రా సూర్య॒ మగ॑న్మ॒ జ్యోతి॑రుత్త॒మమ్ |
ఉదు॒ త్యం జా॒త వే॑దసం దే॒వం వ॑హన్తి కే॒తవ॑: దృ॒శే విశ్వా॑య॒ సూర్యమ్ |
చి॒త్రం దే॒వానా॒ ముద॑గా॒ దనీ॑క॒o చక్షు॑ర్మి॒త్రస్య॒ వరు॑ణస్యా॒గ్నేః |
ఆ ప్రా॒ ద్యావా॑పృథి॒వీ అ॒న్తరి॑క్ష॒గ్ం సూర్య॑ ఆ॒త్మా జగ॑తస్త॒స్థుష॑శ్చ |
తచ్చక్షు॑ర్దేవ॒హి॑తం పు॒రస్తా”చ్ఛు॒క్రము॒చ్చర॑త్ | పశ్యే॑మ శ॒రద॑శ్శ॒తం జీవే॑మ శ॒రద॑శ్శ॒తం | నన్దా॑మ శ॒రద॑శ్శ॒తం మోదా॑మ శ॒రద॑శ్శ॒తం భవా॑మ శ॒రద॑శ్శ॒తగ్ం శృ॒ణవా॑మ శ॒రద॑శ్శ॒తం ప్రబ్ర॑వామ శ॒రద॑శ్శ॒తమజీ॑తాస్స్యామ శ॒రద॑శ్శ॒తం జోక్చ॒ సూర్య॑o దృ॒శే | య ఉద॑గాన్మహ॒తోఽర్ణవా”ద్వి॒భ్రాజ॑మానస్సరి॒రస్య॒ మధ్యా॒థ్స మా॑ వృష॒భో లో॑హితా॒క్షస్సూర్యో॑ విప॒శ్చిన్మన॑సా పునాతు ||

(సాయం కాలమున)
ఇ॒మం మే॑ వరుణ శ్రుధీ॒ హవ॑ మ॒ద్యా చ॑ మృడయ | త్వామ॑వ॒స్యు రాచ॑కే | తత్త్వా॑ యామి॒ బ్రహ్మ॑ణా॒ వన్ద॑మాన॒స్తదా శా॑స్తే॒ యజ॑మానో హ॒విర్భి॑: | ఆహే॑డమానో వరుణే॒హ బో॒ధ్యురు॑శంస॒ మా న॒ ఆయు॒: ప్రమో॑షీః || (ఋ.౧.౨౧.౧౧)
యచ్చి॒ద్ధి తే॒ విశో॑ యథా॒ ప్ర దే॑వ వరుణ వ్ర॒తమ్ | మి॒నీ॒మసి॒ద్యవి॑ద్యవి | యత్కిఞ్చే॒దం వ॒రుణ దైవ్యే॒ జనే॑ఽభి ద్రో॒హం మ॑నుష్యా”శ్చరా॑మసి | అచి॑త్తీ య త్తవ॒ ధర్మా॑ యుయోపి॒మ మాన॒స్తస్మా॒ దేన॑సో దేవ రీరిషః | కి॒త॒వాసో॒ యద్రిరి॑పుర్నదీ॒వి యద్వా॑ఽఘా స॒త్యము॒త యన్న వి॒ద్మ | సర్వా॒ తా విష్య॑ శిథి॒రేవ దే॒వాథా॑ తే స్యామ వరుణ ప్రి॒యాస॑: ||

|| దిఙ్నమస్కారః ||

ఓం నమ॒: ప్రాచ్యై॑ ది॒శే యాశ్చ॑ దే॒వతా॑ ఏ॒తస్యా॒o ప్రతి॑వసన్త్యే॒ తాభ్య॑శ్చ॒ నమో॒
నమో॒ దక్షి॑ణాయై ది॒శే యాశ్చ॑ దే॒వతా॑ ఏ॒తస్యా॒o ప్రతి॑వసన్త్యే॒ తాభ్య॑శ్చ॒ నమో॒ |
నమ॒: ప్రతీ”చ్యై ది॒శే యాశ్చ॑ దే॒వతా॑ ఏ॒తస్యా॒o ప్రతి॑వసన్త్యే॒ తాభ్య॑శ్చ॒ నమో॒
నమ॒ ఉదీ”చ్యై ది॒శే యాశ్చ॑ దే॒వతా॑ ఏ॒తస్యా॒o ప్రతి॑వసన్త్యే॒ తాభ్య॑శ్చ॒ నమో॒
నమ॑ ఊ॒ర్ధ్వాయై॑ ది॒శే యాశ్చ॑ దే॒వతా॑ ఏ॒తస్యా॒o ప్రతి॑వసన్త్యే॒ తాభ్య॑శ్చ॒ నమో॒
నమోఽధ॑రాయై ది॒శే యాశ్చ॑ దే॒వతా॑ ఏ॒తస్యా॒o ప్రతి॑వసన్త్యే॒ తాభ్య॑శ్చ॒ నమో॒
నమో॑ఽవాన్త॒రాయై॑ ది॒శే యాశ్చ॑ దే॒వతా॑ ఏ॒తస్యా॒o ప్రతి॑వసన్త్యే॒ తాభ్య॑శ్చ॒ నమః ||

|| ముని నమస్కారః ||
నమో గఙ్గాయమునయోర్మధ్యే యే॑ వ॒స॒న్తి॒ తే మే ప్రసన్నాత్మానశ్చిరఞ్జీవితం వ॑ర్ధయ॒న్తి॒
నమో గఙ్గాయమునయోర్ముని॑భ్యశ్చ॒ నమో॒ నమో గఙ్గాయమునయోర్ముని॑భ్యశ్చ నమః |

|| దేవతా నమస్కారః ||
సంధ్యాయై నమః | సావిత్ర్యై నమః | గాయత్ర్యై నమః | సరస్వత్యై నమః | సర్వాభ్యో దేవతా”భ్యో నమః | దేవేభ్యో నమః | ఋషిభ్యో నమః |
మునిభ్యో నమః | గురుభ్యో నమః | పితృభ్యో నమః | మాతృభ్యో నమః |

కామోఽకారిషీ”న్నమో॒ నమః | మన్యురకారిషీ”న్నమో॒ నమః |

పృథివ్యాపస్తేజో వాయురాకాశాత్ | ఓం నమో భగవతే వాసుదేవాయ |

యాగ్ం సదా సర్వ భూతాని చరాణి స్థావరాణి చ
సాయం ప్రాతర్నమస్త్యన్తి సామా సన్ధ్యాఽభిరక్షతు ||

శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే |
శివస్య హృదయం విష్ణుర్విష్ణోశ్చ హృదయగ్ం శివః ||
యథా శివమయో విష్ణురేవం విష్ణుమయశ్శివః |
యథాఽన్తరం న పశ్యామి తథా మే” స్వస్తిరాయుషి ||
నమో బ్రహ్మణ్య దేవాయ గోబ్రాహ్మణ హితాయ చ |
జగద్ధితాయ కృష్ణాయ గోవిందాయ నమో నమః ||

|| గాయత్రీ ప్రస్థాన ప్రార్థనా ||

ఉ॒త్తమే॑ శిఖ॑రే జా॒తే॒ భూ॒మ్యాం ప॑ర్వత॒మూర్ధ॑ని
బ్రాహ్మణే”భ్యోఽభ్య॑నుజ్ఞా॒తా॒ గ॒చ్ఛ దే॑వి య॒థాసు॑ఖమ్ ||
స్తుతో మయా వరదా వే॑దమా॒తా॒ ప్రచోదయన్తీ పవనే” ద్విజా॒తా |
ఆయుః పృథివ్యాం ద్రవిణం బ్ర॑హ్మవ॒ర్చ॒స॒o
మహ్యం దత్వా ప్రజాతుం బ్ర॑హ్మలో॒కమ్ ||

నమోఽస్త్వనన్తాయ సహస్ర మూర్తయే
సహస్ర పాదాక్షి శిరోరు బాహవే |
సహస్రనామ్నే పురుషాయ శాశ్వతే
సహస్ర కోటీ యుగధారిణే నమః ||

ఇదం ద్యా॑వా పృథివీ స॒త్యమ॑స్తు | పిత॒ర్మాత॒ర్యది॒హోప॑బ్రువే వామ్॑ |
భూ॒తం దే॒వానా॑ మవ॒మే అవో॑భిః | వి॒ద్యామే॒షం వృ॒జి॑నం జీ॒రదా॑నుమ్ |

ఆకాశాత్పతితం తోయం యథా గచ్ఛతి సాగరం |
సర్వదేవ నమస్కారః కేశవం ప్రతిగచ్ఛతి ||

సర్వవేదేషు యత్పుణ్యం సర్వతీర్థేషు యత్ఫలమ్ |
తత్ఫలం పురుష ఆప్నోతి స్తుత్వా దేవం జనార్దనమ్ ||

వాసనాద్వాసుదేవస్య వాసితం తే జగత్త్రయం |
సర్వభూత నివాసోఽసి వాసుదేవ నమోఽస్తుతే ||

|| ప్రవర ||

ప్రవరలు చూ. ||

చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్యః శుభం భవతు || ………. ప్రవరాన్విత …… గోత్రః ఆపస్తంబ సూత్రః …… శాఖాధ్యాయీ …….. శర్మాఽహం భో అభివాదయే ||

ఆచమ్య (చే.) ||

కాయేన వాచా మనసేంద్రియైర్వా
బుద్ధ్యాఽఽత్మనా వా ప్రకృతేః స్వభావాత్
కరోమి యద్యత్సకలం పరస్మై
నారాయణాయేతి సమర్పయామి ||

శ్రీమన్నారాయణాయేతి సమర్పయామి ||

ఆబ్రహ్మలోకాదాశేషాదాలోకాలోక పర్వతాత్ |
యే సన్తి బ్రాహణా దేవాస్తేభ్యో నిత్యం నమో నమః ||

ఓం శాంతిః శాంతిః శాంతిః |


గమనిక: పైన ఇవ్వబడిన స్తోత్రము, ఈ క్రింది పుస్తకములో కూడా ఉన్నది.

శ్రీ గాయత్రీ స్తోత్రనిధి

(నిత్య పారాయణ గ్రంథము)

Click here to buy


మరిన్ని పూజావిధానాలు మరియు వ్రతములు చూడండి.


గమనిక: మా రెండు పుస్తకాలు - "నవగ్రహ స్తోత్రనిధి" మరియు "శ్రీ సూర్య స్తోత్రనిధి", విడుదల చేశాము. కొనుగోలుకు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి.

Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.

Facebook Comments

14 thoughts on “Krishna Yajurveda Sandhya vandanam – కృష్ణ యజుర్వేద సంధ్యావందనం

  1. చాల చక్కగ అందించి బ్రహ్మణజాతికి మహోపకారం చేసినమీకు ధన్యవాదాలు

  2. This is really NIDHI for us. All the devotional content like prayers, harathis, slokas etc can be found at one place.
    If you dont mind, I would like to mention one point which is really a value add.
    If you can add audio to this text, it will be charm for the beginners, intermediate level, for those who find difficulty in prounciation & finally for blind.
    Thank you once again.

  3. Gayatri mantram kinda pranayama mantram enduku raasaro telupagalaru. Akkada Gayatri mantram vundali kada?

  4. Pranayama mantra is nothing but Gayatri Mantra. We chant the Gayatri mantra during Pranayama. The shorter version of Gayatri mantra, that you might be referring to is from Rigveda. This expanded version is from Yajurveda (Taittiriya Aranyakam).

  5. very useful site.. please try to add meaning to sandhyavandanam (Taatparyam also) so many are checking many sites for meaning in krishna yajurveda sandhyavandanam. If possible please add that also.
    Thanq

  6. Gayatri Mantram needs to be corrected…Praanayama Slokam mantram has to be replaced in place of Gayatri Mantram..Ofcourse both are similar but they are having other synonym as per yajurveda.

  7. Kriyaa sahitha (Video) Krishna Yajurved Sandhyaa Vandanam yekkada dorukuthundi…?

    Thelupa galaru.

    Idi (Descriptive/text version) chaalaa upayogakaramgaa undi.

    Dhanyosmi…!!

స్పందించండి

error: Not allowed