Sri Gayatri Ashtottara Shatanamavali 1 – శ్రీ గాయత్ర్యష్టోత్తరశతనామావళిః – ౧


ఓం శ్రీగాయత్ర్యై నమః |
ఓం జగన్మాత్రే నమః |
ఓం పరబ్రహ్మస్వరూపిణ్యై నమః |
ఓం పరమార్థప్రదాయై నమః |
ఓం జప్యాయై నమః |
ఓం బ్రహ్మతేజోవివర్ధిన్యై నమః |
ఓం బ్రహ్మాస్త్రరూపిణ్యై నమః |
ఓం భవ్యాయై నమః |
ఓం త్రికాలధ్యేయరూపిణ్యై నమః | ౯

ఓం త్రిమూర్తిరూపాయై నమః |
ఓం సర్వజ్ఞాయై నమః |
ఓం వేదమాత్రే నమః |
ఓం మనోన్మన్యై నమః |
ఓం బాలికాయై నమః |
ఓం తరుణ్యై నమః |
ఓం వృద్ధాయై నమః |
ఓం సూర్యమండలవాసిన్యై నమః |
ఓం మందేహదానవధ్వంసకారిణ్యై నమః | ౧౮

ఓం సర్వకారణాయై నమః |
ఓం హంసారూఢాయై నమః |
ఓం వృషారూఢాయై నమః |
ఓం గరుడారోహిణ్యై నమః |
ఓం శుభాయై నమః |
ఓం షట్కుక్ష్యై నమః |
ఓం త్రిపదాయై నమః |
ఓం శుద్ధాయై నమః |
ఓం పంచశీర్షాయై నమః | ౨౭

ఓం త్రిలోచనాయై నమః |
ఓం త్రివేదరూపాయై నమః |
ఓం త్రివిధాయై నమః |
ఓం త్రివర్గఫలదాయిన్యై నమః |
ఓం దశహస్తాయై నమః |
ఓం చంద్రవర్ణాయై నమః |
ఓం విశ్వామిత్రవరప్రదాయై నమః |
ఓం దశాయుధధరాయై నమః |
ఓం నిత్యాయై నమః | ౩౬

ఓం సంతుష్టాయై నమః |
ఓం బ్రహ్మపూజితాయై నమః |
ఓం ఆదిశక్త్యై నమః |
ఓం మహావిద్యాయై నమః |
ఓం సుషుమ్నాఖ్యాయై నమః |
ఓం సరస్వత్యై నమః |
ఓం చతుర్వింశత్యక్షరాఢ్యాయై నమః |
ఓం సావిత్ర్యై నమః |
ఓం సత్యవత్సలాయై నమః | ౪౫

ఓం సంధ్యాయై నమః |
ఓం రాత్ర్యై నమః |
ఓం ప్రభాతాఖ్యాయై నమః |
ఓం సాంఖ్యాయనకులోద్భవాయై నమః |
ఓం సర్వేశ్వర్యై నమః |
ఓం సర్వవిద్యాయై నమః |
ఓం సర్వమంత్రాదయే నమః |
ఓం అవ్యయాయై నమః |
ఓం శుద్ధవస్త్రాయై నమః | ౫౪

ఓం శుద్ధవిద్యాయై నమః |
ఓం శుక్లమాల్యానులేపనాయై నమః |
ఓం సురసింధుసమాయై నమః |
ఓం సౌమ్యాయై నమః |
ఓం బ్రహ్మలోకనివాసిన్యై నమః |
ఓం ప్రణవప్రతిపాద్యార్థాయై నమః |
ఓం ప్రణతోద్ధరణక్షమాయై నమః |
ఓం జలాంజలిసుసంతుష్టాయై నమః |
ఓం జలగర్భాయై నమః | ౬౩

ఓం జలప్రియాయై నమః |
ఓం స్వాహాయై నమః |
ఓం స్వధాయై నమః |
ఓం సుధాసంస్థాయై నమః |
ఓం శ్రౌషడ్వౌషడ్వషట్క్రియాయై నమః |
ఓం సురభ్యై నమః |
ఓం షోడశకలాయై నమః |
ఓం మునిబృందనిషేవితాయై నమః |
ఓం యజ్ఞప్రియాయై నమః | ౭౨

ఓం యజ్ఞమూర్త్యై నమః |
ఓం స్రుక్స్రువాజ్యస్వరూపిణ్యై నమః |
ఓం అక్షమాలాధరాయై నమః |
ఓం అక్షమాలాసంస్థాయై నమః |
ఓం అక్షరాకృత్యై నమః |
ఓం మధుచ్ఛందఋషిప్రీతాయై నమః |
ఓం స్వచ్ఛందాయై నమః |
ఓం ఛందసాం నిధయే నమః |
ఓం అంగుళీపర్వసంస్థానాయై నమః | ౮౧

ఓం చతుర్వింశతిముద్రికాయై నమః |
ఓం బ్రహ్మమూర్త్యై నమః |
ఓం రుద్రశిఖాయై నమః |
ఓం సహస్రపరమాయై నమః |
ఓం అంబికాయై నమః |
ఓం విష్ణుహృద్గాయై నమః |
ఓం అగ్నిముఖ్యై నమః |
ఓం శతమధ్యాయై నమః |
ఓం దశావరాయై నమః | ౯౦

ఓం సహస్రదళపద్మస్థాయై నమః |
ఓం హంసరూపాయై నమః |
ఓం నిరంజనాయై నమః |
ఓం చరాచరస్థాయై నమః |
ఓం చతురాయై నమః |
ఓం సూర్యకోటిసమప్రభాయై నమః |
ఓం పంచవర్ణముఖ్యై నమః |
ఓం ధాత్ర్యై నమః |
ఓం చంద్రకోటిశుచిస్మితాయై నమః | ౯౯

ఓం మహామాయాయై నమః |
ఓం విచిత్రాంగ్యై నమః |
ఓం మాయాబీజనివాసిన్యై నమః |
ఓం సర్వయంత్రాత్మికాయై నమః |
ఓం సర్వతంత్రరూపాయై నమః |
ఓం జగద్ధితాయై నమః |
ఓం మర్యాదాపాలికాయై నమః |
ఓం మాన్యాయై నమః |
ఓం మహామంత్రఫలప్రదాయై నమః | ౧౦౮

ఇతి శ్రీ గాయత్ర్యష్టోత్తరశతనామావళిః |


మరిన్ని అష్టోత్తరశతనామావళులు (108) చూడండి.


గమనిక: ఉగాది నుండి మొదలయ్యే వసంత నవరాత్రుల కోసం "శ్రీ లలితా స్తోత్రనిధి" పారాయణ గ్రంథము అందుబాటులో ఉంది.

Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.

Facebook Comments
error: Not allowed