Sri Kamala Stotram 2 – శ్రీ కమలా స్తోత్రం 2


[గమనిక: ఈ స్తోత్రము “శ్రీ లక్ష్మీ స్తోత్రనిధి” పారాయణ గ్రంథములో లో కూడా ఉన్నది.]

శ్రీశంకర ఉవాచ |
అథాతః సంప్రవక్ష్యామి లక్ష్మీస్తోత్రమనుత్తమమ్ |
పఠనాచ్ఛ్రవణాద్యస్య నరో మోక్షమవాప్నుయాత్ || ౧ ||

గుహ్యాద్గుహ్యతరం పుణ్యం సర్వదేవనమస్కృతమ్ |
సర్వమంత్రమయం సాక్షాచ్ఛృణు పర్వతనందిని || ౨ ||

అనంతరూపిణీ లక్ష్మీరపారగుణసాగరీ |
అణిమాదిసిద్ధిదాత్రీ శిరసా ప్రణమామ్యహమ్ || ౩ ||

ఆపదుద్ధారిణీ త్వం హి ఆద్యా శక్తిః శుభా పరా |
ఆద్యా ఆనందదాత్రీ చ శిరసా ప్రణమామ్యహమ్ || ౪ ||

ఇందుముఖీ ఇష్టదాత్రీ ఇష్టమంత్రస్వరూపిణీ |
ఇచ్ఛామయీ జగన్మాతః శిరసా ప్రణమామ్యహమ్ || ౫ ||

ఉమా ఉమాపతేస్త్వంతు హ్యుత్కంఠాకులనాశినీ |
ఉర్వీశ్వరీ జగన్మాతర్లక్ష్మి దేవి నమోఽస్తు తే || ౬ ||

ఐరావతపతిపూజ్యా ఐశ్వర్యాణాం ప్రదాయినీ |
ఔదార్యగుణసంపన్నా లక్ష్మి దేవి నమోఽస్తు తే || ౭ ||

కృష్ణవక్షఃస్థితా దేవి కలికల్మషనాశినీ |
కృష్ణచిత్తహరా కర్త్రీ శిరసా ప్రణమామ్యహమ్ || ౮ ||

కందర్పదమనా దేవి కల్యాణీ కమలాననా |
కరుణార్ణవసంపూర్ణా శిరసా ప్రణమామ్యహమ్ || ౯ ||

ఖంజనాక్షీ ఖగనాసా దేవి ఖేదవినాశినీ |
ఖంజరీటగతిశ్చైవ శిరసా ప్రణమామ్యహమ్ || ౧౦ ||

గోవిందవల్లభా దేవీ గంధర్వకులపావనీ |
గోలోకవాసినీ మాతః శిరసా ప్రణమామ్యహమ్ || ౧౧ ||

జ్ఞానదా గుణదా దేవి గుణాధ్యక్షా గుణాకరీ |
గంధపుష్పధరా మాతః శిరసా ప్రణమామ్యహమ్ || ౧౨ ||

ఘనశ్యామప్రియా దేవి ఘోరసంసారతారిణీ |
ఘోరపాపహరా చైవ శిరసా ప్రణమామ్యహమ్ || ౧౩ ||

చతుర్వేదమయీ చింత్యా చిత్తచైతన్యదాయినీ |
చతురాననపూజ్యా చ శిరసా ప్రణమామ్యహమ్ || ౧౪ ||

చైతన్యరూపిణీ దేవి చంద్రకోటిసమప్రభా |
చంద్రార్కనఖరజ్యోతిర్లక్ష్మి దేవి నమామ్యహమ్ || ౧౫ ||

చపలా చతురాధ్యక్షీ చరమే గతిదాయినీ |
చరాచరేశ్వరీ లక్ష్మి శిరసా ప్రణమామ్యహమ్ || ౧౬ ||

ఛత్రచామరయుక్తా చ ఛలచాతుర్యనాశినీ |
ఛిద్రౌఘహారిణీ మాతః శిరసా ప్రణమామ్యహమ్ || ౧౭ ||

జగన్మాతా జగత్కర్త్రీ జగదాధారరూపిణీ |
జయప్రదా జానకీ చ శిరసా ప్రణమామ్యహమ్ || ౧౮ ||

జానకీశప్రియా త్వం హి జనకోత్సవదాయినీ |
జీవాత్మనాం చ త్వం మాతః శిరసా ప్రణమామ్యహమ్ || ౧౯ ||

ఝింజీరవస్వనా దేవి ఝంఝావాతనివారిణీ |
ఝర్ఝరప్రియవాద్యా చ శిరసా ప్రణమామ్యహమ్ || ౨౦ ||

టంకకదాయినీ త్వం హి త్వం చ ఠక్కారరూపిణీ | [అర్థప్రదాయినీం]
ఢక్కాదివాద్యప్రణయా డంఫవాద్యవినోదినీ |
డమరుప్రణయా మాతః శిరసా ప్రణమామ్యహమ్ || ౨౧ ||

తప్తకాంచనవర్ణాభా త్రైలోక్యలోకతారిణీ |
త్రిలోకజననీ లక్ష్మి శిరసా ప్రణమామ్యహమ్ || ౨౨ ||

త్రైలోక్యసుందరీ త్వం హి తాపత్రయనివారిణీ |
త్రిగుణధారిణీ మాతః శిరసా ప్రణమామ్యహమ్ || ౨౩ ||

త్రైలోక్యమంగళా త్వం హి తీర్థమూలపదద్వయా |
త్రికాలజ్ఞా త్రాణకర్త్రీ శిరసా ప్రణమామ్యహమ్ || ౨౪ ||

దుర్గతినాశినీ త్వం హి దారిద్ర్యాపద్వినాశినీ |
ద్వారకావాసినీ మాతః శిరసా ప్రణమామ్యహమ్ || ౨౫ ||

దేవతానాం దురారాధ్యా దుఃఖశోకవినాశినీ |
దివ్యాభరణభూషాంగీ శిరసా ప్రణమామ్యహమ్ || ౨౬ ||

దామోదరప్రియా త్వం హి దివ్యయోగప్రదర్శినీ |
దయామయీ దయాధ్యక్షీ శిరసా ప్రణమామ్యహమ్ || ౨౭ ||

ధ్యానాతీతా ధరాధ్యక్షా ధనధాన్యప్రదాయినీ |
ధర్మదా ధైర్యదా మాతః శిరసా ప్రణమామ్యహమ్ || ౨౮ ||

నవగోరోచనా గౌరీ నందనందనగేహినీ |
నవయౌవనచార్వంగీ శిరసా ప్రణమామ్యహమ్ || ౨౯ ||

నానారత్నాదిభూషాఢ్యా నానారత్నప్రదాయినీ |
నితంబినీ నలినాక్షీ లక్ష్మి దేవి నమోఽస్తు తే || ౩౦ ||

నిధువనప్రేమానందా నిరాశ్రయగతిప్రదా |
నిర్వికారా నిత్యరూపా లక్ష్మి దేవి నమోఽస్తు తే || ౩౧ ||

పూర్ణానందమయీ త్వం హి పూర్ణబ్రహ్మసనాతనీ |
పరాశక్తిః పరాభక్తిర్లక్ష్మి దేవి నమోఽస్తు తే || ౩౨ ||

పూర్ణచంద్రముఖీ త్వం హి పరానందప్రదాయినీ |
పరమార్థప్రదా లక్ష్మి శిరసా ప్రణమామ్యహమ్ || ౩౩ ||

పుండరీకాక్షిణీ త్వం హి పుండరీకాక్షగేహినీ |
పద్మరాగధరా త్వం హి శిరసా ప్రణమామ్యహమ్ || ౩౪ ||

పద్మా పద్మాసనా త్వం హి పద్మమాలావిధారిణీ |
ప్రణవరూపిణీ మాతః శిరసా ప్రణమామ్యహమ్ || ౩౫ ||

ఫుల్లేందువదనా త్వం హి ఫణివేణి విమోహినీ |
ఫణిశాయిప్రియా మాతః శిరసా ప్రణమామ్యహమ్ || ౩౬ ||

విశ్వకర్త్రీ విశ్వభర్త్రీ విశ్వత్రాత్రీ విశ్వేశ్వరీ |
విశ్వారాధ్యా విశ్వబాహ్యా లక్ష్మి దేవి నమోఽస్తు తే || ౩౭ ||

విష్ణుప్రియా విష్ణుశక్తిర్బీజమంత్రస్వరూపిణీ |
వరదా వాక్యసిద్ధా చ శిరసా ప్రణమామ్యహమ్ || ౩౮ ||

వేణువాద్యప్రియా త్వం హి వంశీవాద్యవినోదినీ |
విద్యుద్గౌరీ మహాదేవి లక్ష్మి దేవి నమోఽస్తు తే || ౩౯ ||

భుక్తిముక్తిప్రదా త్వం హి భక్తానుగ్రహకారిణీ |
భవార్ణవత్రాణకర్త్రీ లక్ష్మి దేవి నమోఽస్తు తే || ౪౦ ||

భక్తప్రియా భాగీరథీ భక్తమంగళదాయినీ |
భయదాఽభయదాత్రీ చ లక్ష్మి దేవి నమోఽస్తు తే || ౪౧ ||

మనోఽభీష్టప్రదా త్వం హి మహామోహవినాశినీ |
మోక్షదా మానదాత్రీ చ లక్ష్మి దేవి నమోఽస్తు తే || ౪౨ ||

మహాధన్యా మహామాన్యా మాధవమనమోహినీ |
ముఖరాప్రాణహంత్రీ చ లక్ష్మి దేవి నమోఽస్తు తే || ౪౩ ||

యౌవనపూర్ణసౌందర్యా యోగమాయా యోగేశ్వరీ |
యుగ్మశ్రీఫలవృక్షా చ లక్ష్మి దేవి నమోఽస్తు తే || ౪౪ ||

యుగ్మాంగదవిభూషాఢ్యా యువతీనాం శిరోమణిః |
యశోదాసుతపత్నీ చ లక్ష్మి దేవి నమోఽస్తు తే || ౪౫ ||

రూపయౌవనసంపన్నా రత్నాలంకారధారిణీ |
రాకేందుకోటిసౌందర్యా లక్ష్మి దేవి నమోఽస్తు తే || ౪౬ ||

రమా రామా రామపత్నీ రాజరాజేశ్వరీ తథా |
రాజ్యదా రాజ్యహంత్రీ చ లక్ష్మి దేవి నమోఽస్తు తే || ౪౭ ||

లీలాలావణ్యసంపన్నా లోకానుగ్రహకారిణీ |
లలనా ప్రీతిదాత్రీ చ లక్ష్మి దేవి నమోఽస్తు తే || ౪౮ ||

విద్యాధరీ తథా విద్యా వసుదా త్వం హి వందితా |
వింధ్యాచలవాసినీ చ లక్ష్మి దేవి నమోఽస్తు తే || ౪౯ ||

శుభ్రకాంచనగౌరాంగీ శంఖకంకణధారిణీ |
శుభదా శీలసంపన్నా లక్ష్మి దేవి నమోఽస్తు తే || ౫౦ ||

షట్చక్రభేదినీ త్వం హి షడైశ్వర్యప్రదాయినీ |
షోడశీ వయసా త్వం హి లక్ష్మి దేవి నమోఽస్తు తే || ౫౧ ||

సదానందమయీ త్వం హి సర్వసంపత్తిదాయినీ |
సంసారతారిణీ దేవి శిరసా ప్రణమామ్యహమ్ || ౫౨ ||

సుకేశీ సుఖదా దేవి సుందరీ సుమనోరమా |
సురేశ్వరీ సిద్ధిదాత్రీ శిరసా ప్రణమామ్యహమ్ || ౫౩ ||

సర్వసంకటహంత్రీ త్వం సత్యసత్త్వగుణాన్వితా |
సీతాపతిప్రియా దేవి శిరసా ప్రణమామ్యహమ్ || ౫౪ ||

హేమాంగినీ హాస్యముఖీ హరిచిత్తవిమోహినీ |
హరిపాదప్రియా దేవి శిరసా ప్రణమామ్యహమ్ || ౫౫ ||

క్షేమంకరీ క్షమాదాత్రీ క్షౌమవాసవిధారిణీ |
క్షీణమధ్యా చ క్షేత్రాంగీ లక్ష్మి దేవి నమోఽస్తు తే || ౫౬ ||

శ్రీశంకర ఉవాచ |
అకారాది క్షకారాంతం లక్ష్మీదేవ్యాః స్తవం శుభమ్ |
పఠితవ్యం ప్రయత్నేన త్రిసంధ్యం చ దినే దినే || ౫౭ ||

పూజనీయా ప్రయత్నేన కమలా కరుణామయీ |
వాంఛాకల్పలతా సాక్షాద్భుక్తిముక్తిప్రదాయినీ || ౫౮ ||

ఇదం స్తోత్రం పఠేద్యస్తు శృణుయాచ్ఛ్రావయేదపి |
ఇష్టసిద్ధిర్భవేత్తస్య సత్యం సత్యం హి పార్వతి || ౫౯ ||

ఇదం స్తోత్రం మహాపుణ్యం యః పఠేద్భక్తిసంయుతః |
తం చ దృష్ట్వా భవేన్మూకో వాదీ సత్యం న సంశయః || ౬౦ ||

శృణుయాచ్ఛ్రావయేద్యస్తు పఠేద్వా పాఠయేదపి |
రాజానో వశమాయాంతి తం దృష్ట్వా గిరినందిని || ౬౧ ||

తం దృష్ట్వా దుష్టసంఘాశ్చ పలాయంతే దిశో దశ |
భూతప్రేతగ్రహా యక్షా రాక్షసాః పన్నగాదయః |
విద్రవంతి భయార్తా వై స్తోత్రస్యాపి చ కీర్తనాత్ || ౬౨ ||

సురాశ్చ అసురాశ్చైవ గంధర్వాః కిన్నరాదయః |
ప్రణమంతి సదా భక్త్యా తం దృష్ట్వా పాఠకం ముదా || ౬౩ ||

ధనార్థీ లభతే చార్థం పుత్రార్థీ చ సుతం లభేత్ |
రాజ్యార్థీ లభతే రాజ్యం స్తవరాజస్య కీర్తనాత్ || ౬౪ ||

బ్రహ్మహత్యా సురాపానం స్తేయం గుర్వంగనాగమః |
మహాపాపోపపాపం చ తరంతి స్తవకీర్తనాత్ || ౬౫ ||

గద్యపద్యమయీ వాణీ ముఖాత్తస్య ప్రజాయతే |
అష్టసిద్ధిమవాప్నోతి లక్ష్మీస్తోత్రస్య కీర్తనాత్ || ౬౬ ||

వంధ్యా చాపి లభేత్ పుత్రం గర్భిణీ ప్రసవేత్సుతమ్ |
పఠనాత్ స్మరణాత్ సత్యం వచ్మి తే గిరినందిని || ౬౭ ||

భూర్జపత్రే సమాలిఖ్య రోచనాకుంకుమేన తు |
భక్త్యా సంపూజయేద్యస్తు గంధపుష్పాక్షతైస్తథా || ౬౮ ||

ధారయేద్దక్షిణే బాహౌ పురుషః సిద్ధికాంక్షయా |
యోషిద్వామభుజే ధృత్వా సర్వసౌఖ్యమయీ భవేత్ || ౬౯ ||

విషం నిర్విషతాం యాతి అగ్నిర్యాతి చ శీతతామ్ |
శత్రవో మిత్రతాం యాంతి స్తవస్యాస్య ప్రసాదతః || ౭౦ ||

బహునా కిమిహోక్తేన స్తవస్యాస్య ప్రసాదతః |
వైకుంఠే చ వసేన్నిత్యం సత్యం వచ్మి సురేశ్వరి || ౭౧ ||

ఇతి రుద్రయామలే శివగౌరీసంవాదే అకారాదిక్షకారాంతవర్ణగ్రథితం శ్రీ కమలా స్తవః |


గమనిక: పైన ఇవ్వబడిన స్తోత్రము, ఈ పుస్తకములో కూడా ఉన్నది.

శ్రీ లక్ష్మీ స్తోత్రనిధి

(నిత్య పారాయణ గ్రంథము)

Click here to buy


మరిన్ని శ్రీ లక్ష్మీ స్తోత్రాలు చూడండి. మరిన్ని దశమహావిద్యా స్తోత్రాలు చూడండి.


పైరసీ ప్రకటన : నాగేంద్రాస్ న్యూ గొల్లపూడి వీరాస్వామి సన్ మరియు శ్రీఆదిపూడి వెంకటశివసాయిరామ్ గారు కలిసి మా రెండు పుస్తకాలను ("శ్రీ వారాహీ స్తోత్రనిధి" మరియు "శ్రీ శ్యామలా స్తోత్రనిధి") ఉన్నది ఉన్నట్టు కాపీచేసి, పేరు మార్చి అమ్ముతున్నారు. దయచేసి గమనించగలరు.

Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.

Facebook Comments
error: Not allowed