Sri Kamalambika Stotram – శ్రీ కమలాంబికా స్తోత్రం


[గమనిక: ఈ స్తోత్రము “శ్రీ లక్ష్మీ స్తోత్రనిధి” పారాయణ గ్రంథములో లో కూడా ఉన్నది.]

బంధూకద్యుతిమిందుబింబవదనాం బృందారకైర్వందితాం
మందారాది సమర్చితాం మధుమతీం మందస్మితాం సుందరీమ్ |
బంధచ్ఛేదనకారిణీం త్రినయనాం భోగాపవర్గప్రదాం
వందేఽహం కమలాంబికామనుదినం వాంఛానుకూలాం శివామ్ || ౧ ||

శ్రీకామేశ్వరపీఠమధ్యనిలయాం శ్రీరాజరాజేశ్వరీం
శ్రీవాణీపరిసేవితాంఘ్రియుగళాం శ్రీమత్కృపాసాగరామ్ |
శోకాపద్భయమోచినీం సుకవితానందైకసందాయినీం
వందేఽహం కమలాంబికామనుదినం వాంఛానుకూలాం శివామ్ || ౨ ||

మాయా మోహవినాశినీం మునిగణైరారాధితాం తన్మయీం
శ్రేయఃసంచయదాయినీం గుణమయీం వాయ్వాది భూతాం సతామ్ |
ప్రాతఃకాలసమానశోభమకుటాం సామాది వేదైస్తుతాం
వందేఽహం కమలాంబికామనుదినం వాంఛానుకూలాం శివామ్ || ౩ ||

బాలాం భక్తజనౌఘచిత్తనిలయాం బాలేందుచూడాంబరాం
సాలోక్యాది చతుర్విధార్థఫలదాం నీలోత్పలాక్షీమజామ్ |
కాలారిప్రియనాయికాం కలిమలప్రధ్వంసినీం కౌలినీం
వందేఽహం కమలాంబికామనుదినం వాంఛానుకూలాం శివామ్ || ౪ ||

ఆనందామృతసింధుమధ్యనిలయామజ్ఞానమూలాపహాం
జ్ఞానానందవివర్ధినీం విజయదాం మీనేక్షణాం మోహినీమ్ |
జ్ఞానానందపరాం గణేశజననీం గంధర్వసంపూజితాం
వందేఽహం కమలాంబికామనుదినం వాంఛానుకూలాం శివామ్ || ౫ ||

షట్చక్రోపరి నాదబిందునిలయాం సర్వేశ్వరీం సర్వగాం
షట్శాస్త్రాగమవేదవేదితగుణాం షట్కోణసంవాసినీమ్ |
షట్కాలేన సమర్చితాత్మవిభవాం షడ్వర్గసంఛేదినీం
వందేఽహం కమలాంబికామనుదినం వాంఛానుకూలాం శివామ్ || ౬ ||

యోగానందకరీం జగత్సుఖకరీం యోగీంద్రచిత్తాలయాం
ఏకామీశసుఖప్రదాం ద్విజనుతామేకాంతసంచారిణీమ్ |
వాగీశాం విధివిష్ణుశంభువరదాం విశ్వేశ్వరీం వైణికీం
వందేఽహం కమలాంబికామనుదినం వాంఛానుకూలాం శివామ్ || ౭ ||

బోధానందమయీం బుధైరభినుతాం మోదప్రదామంబికాం
శ్రీమద్వేదపురీశదాసవినుతాం హ్రీంకారసంధాలయామ్ |
భేదాభేదవివర్జితాం బహువిధాం వేదాంతచూడామణిం
వందేఽహం కమలాంబికామనుదినం వాంఛానుకూలాం శివామ్ || ౮ ||

ఇత్థం శ్రీకమలాంబికాప్రియకరం స్తోత్రం పఠేద్యః సదా
పుత్రశ్రీప్రదమష్టసిద్ధిఫలదం చింతావినాశాస్పదమ్ |
ఏతి బ్రహ్మపదం నిజం నిరుపమం నిష్కల్మషం నిష్కలం
యోగీంద్రైరపి దుర్లభం పునరయం చింతావినాశం పరమ్ || ౯ ||

ఇతి శ్రీ కమలాంబికా స్తోత్రమ్ |


గమనిక: పైన ఇవ్వబడిన స్తోత్రము, ఈ పుస్తకములో కూడా ఉన్నది.

శ్రీ లక్ష్మీ స్తోత్రనిధి

(నిత్య పారాయణ గ్రంథము)

Click here to buy


మరిన్ని శ్రీ లక్ష్మీ స్తోత్రాలు చూడండి. మరిన్ని దశమహావిద్యా స్తోత్రాలు చూడండి.


గమనిక: ఉగాది నుండి మొదలయ్యే వసంత నవరాత్రుల కోసం "శ్రీ లలితా స్తోత్రనిధి" పారాయణ గ్రంథము అందుబాటులో ఉంది.

Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.

Facebook Comments
error: Not allowed