Saubhagya Ashtottara Shatanamavali – సౌభాగ్యాష్టోత్తరశతనామావళిః


ఓం కామేశ్వర్యై నమః |
ఓం కామశక్త్యై నమః |
ఓం కామసౌభాగ్యదాయిన్యై నమః |
ఓం కామరూపాయై నమః |
ఓం కామకళాయై నమః |
ఓం కామిన్యై నమః |
ఓం కమలాసనాయై నమః |
ఓం కమలాయై నమః |
ఓం కల్పనాహీనాయై నమః | ౯

ఓం కమనీయకలావత్యై నమః |
ఓం కమలాభారతీసేవ్యాయై నమః |
ఓం కల్పితాశేషసంసృత్యై నమః |
ఓం అనుత్తరాయై నమః |
ఓం అనఘాయై నమః |
ఓం అనంతాయై నమః |
ఓం అద్భుతరూపాయై నమః |
ఓం అనలోద్భవాయై నమః |
ఓం అతిలోకచరిత్రాయై నమః | ౧౮

ఓం అతిసుందర్యై నమః |
ఓం అతిశుభప్రదాయై నమః |
ఓం అఘహంత్ర్యై నమః |
ఓం అతివిస్తారాయై నమః |
ఓం అర్చనతుష్టాయై నమః |
ఓం అమితప్రభాయై నమః |
ఓం ఏకరూపాయై నమః |
ఓం ఏకవీరాయై నమః |
ఓం ఏకనాథాయై నమః | ౨౭

ఓం ఏకాంతార్చనప్రియాయై నమః |
ఓం ఏకస్యై నమః |
ఓం ఏకభావతుష్టాయై నమః |
ఓం ఏకరసాయై నమః |
ఓం ఏకాంతజనప్రియాయై నమః |
ఓం ఏధమానప్రభావాయై నమః |
ఓం ఏధద్భక్తపాతకనాశిన్యై నమః |
ఓం ఏలామోదముఖాయై నమః |
ఓం ఏనోద్రిశక్రాయుధసమస్థిత్యై నమః | ౩౬

ఓం ఈహాశూన్యాయై నమః |
ఓం ఈప్సితాయై నమః |
ఓం ఈశాదిసేవ్యాయై నమః |
ఓం ఈశానవరాంగనాయై నమః |
ఓం ఈశ్వరాజ్ఞాపికాయై నమః |
ఓం ఈకారభావ్యాయై నమః |
ఓం ఈప్సితఫలప్రదాయై నమః |
ఓం ఈశానాయై నమః |
ఓం ఈతిహరాయై నమః | ౪౫

ఓం ఈక్షాయై నమః |
ఓం ఈషదరుణాక్ష్యై నమః |
ఓం ఈశ్వరేశ్వర్యై నమః |
ఓం లలితాయై నమః |
ఓం లలనారూపాయై నమః |
ఓం లయహీనాయై నమః |
ఓం లసత్తనవే నమః |
ఓం లయసర్వాయై నమః |
ఓం లయక్షోణ్యై నమః | ౫౪

ఓం లయకర్ణ్యై నమః |
ఓం లయాత్మికాయై నమః |
ఓం లఘిమ్నే నమః |
ఓం లఘుమధ్యాఢ్యాయై నమః |
ఓం లలమానాయై నమః |
ఓం లఘుద్రుతాయై నమః |
ఓం హయాఽఽరూఢాయై నమః |
ఓం హతాఽమిత్రాయై నమః |
ఓం హరకాంతాయై నమః | ౬౩

ఓం హరిస్తుతాయై నమః |
ఓం హయగ్రీవేష్టదాయై నమః |
ఓం హాలాప్రియాయై నమః |
ఓం హర్షసముద్ధతాయై నమః |
ఓం హర్షణాయై నమః |
ఓం హల్లకాభాంగ్యై నమః |
ఓం హస్త్యంతైశ్వర్యదాయిన్యై నమః |
ఓం హలహస్తార్చితపదాయై నమః |
ఓం హవిర్దానప్రసాదిన్యై నమః | ౭౨

ఓం రామాయై నమః |
ఓం రామార్చితాయై నమః |
ఓం రాజ్ఞ్యై నమః |
ఓం రమ్యాయై నమః |
ఓం రవమయ్యై నమః |
ఓం రత్యై నమః |
ఓం రక్షిణ్యై నమః |
ఓం రమణ్యై నమః |
ఓం రాకాయై నమః | ౮౧

ఓం రమణీమండలప్రియాయై నమః |
ఓం రక్షితాఽఖిలలోకేశాయై నమః |
ఓం రక్షోగణనిషూదిన్యై నమః |
ఓం అంబాయై నమః |
ఓం అంతకారిణ్యై నమః |
ఓం అంభోజప్రియాయై నమః |
ఓం అంతకభయంకర్యై నమః |
ఓం అంబురూపాయై నమః |
ఓం అంబుజకరాయై నమః | ౯౦

ఓం అంబుజజాతవరప్రదాయై నమః |
ఓం అంతఃపూజాప్రియాయై నమః |
ఓం అంతఃస్వరూపిణ్యై నమః |
ఓం అంతర్వచోమయ్యై నమః |
ఓం అంతకారాతివామాంకస్థితాయై నమః |
ఓం అంతఃసుఖరూపిణ్యై నమః |
ఓం సర్వజ్ఞాయై నమః |
ఓం సర్వగాయై నమః |
ఓం సారాయై నమః | ౯౯

ఓం సమాయై నమః |
ఓం సమసుఖాయై నమః |
ఓం సత్యై నమః |
ఓం సంతత్యై నమః |
ఓం సంతతాయై నమః |
ఓం సోమాయై నమః |
ఓం సర్వస్యై నమః |
ఓం సాంఖ్యాయై నమః |
ఓం సనాతన్యై నమః | ౧౦౮

ఇతి సౌభాగ్యాష్టోత్తరశతనామావళిః |


మరిన్ని శ్రీ లలితా స్తోత్రాలు  చూడండి. మరిన్ని దేవీ స్తోత్రాలు  చూడండి.


గమనిక: ఉగాది నుండి మొదలయ్యే వసంత నవరాత్రుల కోసం "శ్రీ లలితా స్తోత్రనిధి" పారాయణ గ్రంథము అందుబాటులో ఉంది.

Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.

Facebook Comments
error: Not allowed