Read in తెలుగు / ಕನ್ನಡ / தமிழ் / देवनागरी / English (IAST)
[గమనిక: ఈ స్తోత్రము “శ్రీ లలితా స్తోత్రనిధి” పారాయణ గ్రంథములో కూడా ఉన్నది. Click here to buy.]
ఓంకారార్ణవమధ్యగే త్రిపథగే ఓంకారబీజాత్మికే
ఓంకారేణ సుఖప్రదే శుభకరే ఓంకారబిందుప్రియే |
ఓంకారే జగదంబికే శశికలే ఓంకారపీఠస్థితే
దాసోఽహం తవ పాదపద్మయుగళం వందేఽఖిలాండేశ్వరి || ౧ ||
హ్రీంకారార్ణవవర్ణమధ్యనిలయే హ్రీంకారవర్ణాత్మికే |
హ్రీంకారాబ్ధిసుచారుచాంద్రకధరే హ్రీంకారనాదప్రియే |
హ్రీంకారే త్రిపురేశ్వరీ సుచరితే హ్రీంకారపీఠస్థితే
దాసోఽహం తవ పాదపద్మయుగళం వందేఽఖిలాండేశ్వరి || ౨ ||
శ్రీచక్రాంకితభూషణోజ్జ్వలముఖే శ్రీరాజరాజేశ్వరి
శ్రీకంఠార్ధశరీరభాగనిలయే శ్రీజంబునాథప్రియే |
శ్రీకాంతస్య సహోదరే సుమనసే శ్రీబిందుపీఠప్రియే
దాసోఽహం తవ పాదపద్మయుగళం వందేఽఖిలాండేశ్వరి || ౩ ||
కస్తూరీతిలకోజ్జ్వలే కలిహరే క్లీంకారబీజాత్మికే
కళ్యాణీ జగదీశ్వరీ భగవతీ కాదంబవాసప్రియే |
కామాక్షీ సకలేశ్వరీ శుభకరే క్లీంకారపీఠస్థితే
దాసోఽహం తవ పాదపద్మయుగళం వందేఽఖిలాండేశ్వరి || ౪ ||
నాదే నారదతుంబురాదివినుతే నారాయణీ మంగళే
నానాలంకృతహారనూపురధరే నాసామణీభాసురే |
నానాభక్తసుపూజ్యపాదకమలే నాగారిమధ్యస్థలే
దాసోఽహం తవ పాదపద్మయుగళం వందేఽఖిలాండేశ్వరి || ౫ ||
శ్యామాంగీ శరదిందుకోటివదనే సిద్ధాంతమార్గప్రియే
శాంతే శారదవిగ్రహే శుభకరే శాస్త్రాదిషడ్దర్శనే |
శర్వాణీ పరమాత్మికే పరశివే ప్రత్యక్షసిద్ధిప్రదే
దాసోఽహం తవ పాదపద్మయుగళం వందేఽఖిలాండేశ్వరి || ౬ ||
మాంగళ్యే మధురప్రియే మధుమతీ మాంగళ్యసూత్రోజ్జ్వలే
మాహాత్మ్యశ్రవణే సుతే సుతమయీ మాహేశ్వరీ చిన్మయి |
మాంధాతృప్రముఖాదిపూజితపదే మంత్రార్థసిద్ధిప్రదే
దాసోఽహం తవ పాదపద్మయుగళం వందేఽఖిలాండేశ్వరి || ౭ ||
తత్త్వే తత్త్వమయీ పరాత్పరమయి జ్యోతిర్మయీ చిన్మయి
నాదే నాదమయీ సదాశివమయీ తత్త్వార్థసారాత్మికే |
శబ్దబ్రహ్మమయీ చరాచరమయీ వేదాంతరూపాత్మికే
దాసోఽహం తవ పాదపద్మయుగళం వందేఽఖిలాండేశ్వరి || ౮ ||
కదంబవృక్షమూలే త్వం వాసిని శుభధారిణి |
ధరాధరసుతే దేవి మంగళం కురు శంకరి || ౯ ||
ధ్యాత్వా త్వాం దేవి దశకం యే పఠంతి భృగోర్దినే |
తేషాం చ ధనమాయుష్యమారోగ్యం పుత్రసంపదః || ౧౦ ||
ఇతి శ్రీ అఖిలాండేశ్వరీ స్తోత్రమ్ |
గమనిక: పైన ఇవ్వబడిన స్తోత్రము, ఈ పుస్తకములో కూడా ఉన్నది.
శ్రీ లలితా స్తోత్రనిధి
(నిత్య పారాయణ గ్రంథము)
మరిన్ని శ్రీ లలితా స్తోత్రాలు చూడండి. మరిన్ని దేవీ స్తోత్రాలు చూడండి.
ಗಮನಿಸಿ :"ಪ್ರಭಾತ ಸ್ತೋತ್ರನಿಧಿ" ಪುಸ್ತಕ ಬಿಡುಗಡೆಯಾಗಿದೆ ಮತ್ತು ಈಗ ಖರೀದಿಗೆ ಲಭ್ಯವಿದೆ. Click here to buy
Chant other stotras in తెలుగు, ಕನ್ನಡ, தமிழ், देवनागरी, english.
Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.