Read in తెలుగు / ಕನ್ನಡ / தமிழ் / देवनागरी / English (IAST)
శ్రీర్విష్ణుః కమలా శార్ఙ్గీ లక్ష్మీర్వైకుంఠనాయకః |
పద్మాలయా చతుర్బాహుః క్షీరాబ్ధితనయాఽచ్యుతః || ౧ ||
ఇందిరా పుండరీకాక్షా రమా గరుడవాహనః |
భార్గవీ శేషపర్యంకో విశాలాక్షీ జనార్దనః || ౨ ||
స్వర్ణాంగీ వరదో దేవీ హరిరిందుముఖీ ప్రభుః |
సుందరీ నరకధ్వంసీ లోకమాతా మురాంతకః || ౩ ||
భక్తప్రియా దానవారిః అంబికా మధుసూదనః |
వైష్ణవీ దేవకీపుత్రో రుక్మిణీ కేశిమర్దనః || ౪ ||
వరలక్ష్మీ జగన్నాథః కీరవాణీ హలాయుధః |
నిత్యా సత్యవ్రతో గౌరీ శౌరిః కాంతా సురేశ్వరః || ౫ ||
నారాయణీ హృషీకేశః పద్మహస్తా త్రివిక్రమః |
మాధవీ పద్మనాభశ్చ స్వర్ణవర్ణా నిరీశ్వరః || ౬ ||
సతీ పీతాంబరః శాంతా వనమాలీ క్షమాఽనఘః |
జయప్రదా బలిధ్వంసీ వసుధా పురుషోత్తమః || ౭ ||
రాజ్యప్రదాఽఖిలాధారో మాయా కంసవిదారణః |
మహేశ్వరీ మహాదేవో పరమా పుణ్యవిగ్రహః || ౮ ||
రమా ముకుందః సుముఖీ ముచుకుందవరప్రదః |
వేదవేద్యాఽబ్ధిజామాతా సురూపాఽర్కేందులోచనః || ౯ ||
పుణ్యాంగనా పుణ్యపాదో పావనీ పుణ్యకీర్తనః |
విశ్వప్రియా విశ్వనాథో వాగ్రూపీ వాసవానుజః || ౧౦ ||
సరస్వతీ స్వర్ణగర్భో గాయత్రీ గోపికాప్రియః |
యజ్ఞరూపా యజ్ఞభోక్తా భక్తాభీష్టప్రదా గురుః || ౧౧ ||
స్తోత్రక్రియా స్తోత్రకారః సుకుమారీ సవర్ణకః |
మానినీ మందరధరో సావిత్రీ జన్మవర్జితః || ౧౨ ||
మంత్రగోప్త్రీ మహేష్వాసో యోగినీ యోగవల్లభః |
జయప్రదా జయకరః రక్షిత్రీ సర్వరక్షకః || ౧౩ ||
అష్టోత్తరశతం నామ్నాం లక్ష్మ్యా నారాయణస్య చ |
యః పఠేత్ ప్రాతరుత్థాయ సర్వదా విజయీ భవేత్ || ౧౪ ||
ఇతి శ్రీ లక్ష్మీనారాయణాష్టోత్తరశతనామ స్తోత్రమ్ |
మరిన్ని శ్రీ లక్ష్మీ స్తోత్రాలు చూడండి. మరిన్ని శ్రీ విష్ణు స్తోత్రాలు చూడండి.
గమనిక: రాబోయే ధనుర్మాసం సందర్భంగా "శ్రీ కృష్ణ స్తోత్రనిధి" ముద్రించుటకు ఆలోచన చేయుచున్నాము. ఇటీవల మేము "శ్రీ సాయి స్తోత్రనిధి" పుస్తకము విడుదల చేశాము.
Chant other stotras in తెలుగు, ಕನ್ನಡ, தமிழ், देवनागरी, english.
Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.