Read in తెలుగు / ಕನ್ನಡ / தமிழ் / देवनागरी / English (IAST)
(గమనిక: ఈ సూక్తం “శ్రీ బ్రహ్మ స్తోత్రనిధి” పారాయణ గ్రంథములో కూడా ఉన్నది. Click here to buy.)
ప్రా॒తర॒గ్నిం ప్రా॒తరిన్ద్రగ్॑o హవామహే ప్రా॒తర్మి॒త్రావరు॑ణా ప్రా॒తర॒శ్వినా” |
ప్రా॒తర్భగ॑o పూ॒షణ॒o బ్రహ్మ॑ణ॒స్పతి॑o ప్రా॒తస్సోమ॑ము॒త రు॒ద్రగ్ం హు॑వేమ || ౧ ||
ప్రా॒త॒ర్జిత॒o భగ॑ము॒గ్రగ్ం హు॑వేమ వ॒యం పు॒త్రమది॑తే॒ర్యో వి॑ధ॒ర్తా |
ఆ॒ద్ధ్రశ్చి॒ద్యం మన్య॑మానస్తు॒రశ్చి॒ద్రాజా॑ చి॒ద్యం భగ॑o భ॒క్షీత్యాహ॑ || ౨ ||
భగ॒ ప్రణే॑త॒ర్భగ॒ సత్య॑రాధో॒ భగే॒మాం ధియ॒ముద॑వ॒ దద॑న్నః |
భగ॒ ప్రణో॑ జనయ॒ గోభి॒రశ్వై॒ర్భగ॒ ప్రనృభి॑ర్నృ॒వన్త॑స్స్యామ || ౩ ||
ఉ॒తేదానీ॒o భగ॑వన్తస్స్యామో॒త ప్రపి॒త్వ ఉ॒త మధ్యే॒ అహ్నా”మ్ |
ఉ॒తోది॑తా మఘవ॒న్థ్సూర్య॑స్య వ॒యం దే॒వానాగ్॑o సుమ॒తౌ స్యా॑మ || ౪ ||
భగ॑ ఏ॒వ భగ॑వాగ్ం అస్తు దేవా॒స్తేన॑ వ॒యం భగ॑వన్తస్స్యామ |
తం త్వా॑ భగ॒ సర్వ॒ ఇజ్జో॑హవీమి॒ స నో॑ భగ పుర ఏ॒తా భ॑వే॒హ || ౫ ||
సమ॑ధ్వ॒రాయో॒షసో॑ నమన్త దధి॒క్రావే॑వ॒ శుచ॑యే ప॒దాయ॑ |
అ॒ర్వా॒చీ॒నం వ॑సు॒విద॒o భగ॑o నో॒ రథ॑మి॒వాఽశ్వా॑ వా॒జిన॒ ఆవ॑హన్తు || ౬ ||
అశ్వా॑వతీ॒ర్గోమ॑తీర్న ఉ॒షాసో॑ వీ॒రవ॑తీ॒స్సద॑ముచ్ఛన్తు భ॒ద్రాః |
ఘృ॒తం దుహా॑నా వి॒శ్వత॒: ప్రపీ॑నా యూ॒యం పా॑త స్వ॒స్తిభి॒స్సదా॑ నః || ౭ ||
యో మా”ఽగ్నే భా॒గినగ్॑o స॒న్తమథా॑భా॒గం చికీ॑ఋషతి |
అభా॒గమ॑గ్నే॒ తం కు॑రు॒ మామ॑గ్నే భా॒గిన॑o కురు || ౮ ||
ఓం శాన్తి॒: శాన్తి॒: శాన్తి॑: |
గమనిక: పైన ఇవ్వబడిన సూక్తం, ఈ క్రింది పుస్తకములో కూడా ఉన్నది.
శ్రీ బ్రహ్మ స్తోత్రనిధి
(నిత్య పారాయణ గ్రంథము)
మరిన్ని వేద సూక్తములు చూడండి.
మా ప్రచురణ: "శ్రీ బగళాముఖీ స్తోత్రనిధి (తాత్పర్య సహితం)" ప్రింటింగు పూర్తి అయి కొనుగోలుకు సిద్ధంగా ఉంది.
స్తోత్రనిధి (తెలుగు) వాట్సాప్ ఛానల్ : మా తెలుగు వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి.
Support this Dharma Karya : If you find value in the Stotranidhi collection, please consider supporting this work. You can make a contribution through these links - PhonePe/GooglePay/BHIM (within India) or Paypal (outside India)
Buy Prabhata Stotranidhi Book: A single book with important stotras of Devatas is available in 4 languages - "తెలుగు" , "ಕನ್ನಡ" , "देवनागरि" , "English (IAST)".
విప్రులకు, ద్విజులకు విజ్ఞప్తి : మంత్ర అనుష్ఠానం లేక నేటి కాలంలో ధర్మాచరణ క్షీణిస్తూ ఉన్నది. దయచేసి మీకు ఉపదేశం ఉన్న మంత్రం కనీసం లక్ష జపం చేయండి. మీకు అతిదగ్గరలో ఉన్న దేవాలయానికి ప్రతిరోజూ వెళ్ళి అక్కడి దేవత మంత్రాన్ని కనీసం 108 జపంచేసి, ఆ దేవత బలాన్ని వృద్ధి చేయండి. దేవత అనుగ్రహం ఉంటేనే ఆ ప్రాంతంలో ధర్మం వర్ధిల్లుతుంది.
Important message to Dharmikas : Please visit your nearest Devalayam and chant mantra of that Devata atleast 108 times daily in that temple. When Devata becomes powerful, it will automatically protect Dharma.
Chant other stotras in తెలుగు, ಕನ್ನಡ, தமிழ், देवनागरी, english.
Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.
6 thoughts on “Bhagya Suktam – భాగ్య సూక్తం”
స్పందించండి
వ్యాఖ్యానించడానికి మీరు తప్పనిసరిగా ప్రవేశించి ఉండాలి.



Vykuntapuram.library road chirala do.no.1-22-4
Pincode:-523155
మొబైల్ యాప్ ని ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి
Please open app Store or Play Store on your phone and search for “Stotra Nidhi”. You can identify the app having our logo. Tap on Install button to install it.
Bhagya suktham meaning telugulo telupagalaru ante vivarana kavali
alage Bharyabhartha iddaru okarini okaru telusukovalante emina stotrams unnaya
Thanks for the precious Suktam and appriciate your efforts
I guess some correction is requrired where “Ahanaam” instead of “Annhaaam ”
Regrards
Kiran
It would be very much helpful if some briefing is done, like for what it is chanted which pious person gifted it to us etc