Read in తెలుగు / ಕನ್ನಡ / தமிழ் / देवनागरी / English (IAST)
[గమనిక: ఈ స్తోత్రము “శ్రీ వేంకటేశ్వర స్తోత్రనిధి” పారాయణ గ్రంథములో లో కూడా ఉన్నది. Click here to buy.]
యో నిత్యమచ్యుతపదాంబుజయుగ్మరుక్మ
వ్యామోహతస్తదితరాణి తృణాయ మేనే |
అస్మద్గురోర్భగవతోఽస్య దయైకసింధోః
రామానుజస్య చరణౌ శరణం ప్రపద్యే ||
వందే వేదాంతకర్పూరచామీకర కరండకమ్ |
రామానుజార్యమార్యాణాం చూడామణిమహర్నిశమ్ ||
ఓం || భగవన్నారాయణాభిమతానురూప స్వరూపరూప గుణవిభవైశ్వర్య శీలాద్యనవధికాతిశయ అసంఖ్యేయ కల్యాణగుణగణాం పద్మవనాలయాం భగవతీం శ్రియం దేవీం నిత్యానపాయినీం నిరవద్యాం దేవదేవదివ్యమహిషీం అఖిలజగన్మాతరం అస్మన్మాతరం అశరణ్యశరణ్యాం అనన్యశరణః శరణమహం ప్రపద్యే ||
పారమార్థిక భగవచ్చరణారవింద యుగళైకాంతికాత్యంతిక పరభక్తి పరజ్ఞాన పరమభక్తికృత పరిపూర్ణానవరత నిత్యవిశదతమానన్య ప్రయోజనానవధికాతిశయ ప్రియ భగవదనుభవజనితానవధికాతిశయ ప్రీతికారితాశేషావస్థోచిత అశేషశేషతైకరతిరూప నిత్యకైంకర్యప్రాప్త్యపేక్షయా పారమార్థికీ భగవచ్చరణారవింద శరణాగతిః యథావస్థితా అవిరతాఽస్తు మే ||
అస్తు తే | తయైవ సర్వం సంపత్స్యతే ||
అఖిలహేయప్రత్యనీక కల్యాణైకతాన, స్వేతర సమస్తవస్తువిలక్షణానంత జ్ఞానానందైకస్వరూప, స్వాభిమతానురూపైకరూపాచింత్య దివ్యాద్భుత నిత్యనిరవద్య నిరతిశయౌజ్జ్వల్య సౌందర్య సౌగంధ్య సౌకుమార్య లావణ్య యౌవనాద్యనంతగుణనిధి దివ్యరూప, స్వాభావికానవధికాతిశయ జ్ఞాన బలైశ్వర్య వీర్య శక్తి తేజస్సౌశీల్య వాత్సల్య మార్దవార్జవ సౌహార్ద సామ్య కారుణ్య మాధుర్య గాంభీర్యౌదార్య చాతుర్య స్థైర్య ధైర్య శౌర్య పరాక్రమ సత్యకామ సత్యసంకల్ప కృతిత్వ కృతజ్ఞతాద్యసంఖ్యేయ కల్యాణగుణగణౌఘ మహార్ణవ,
స్వోచిత వివిధ విచిత్రానంతాశ్చర్య నిత్య నిరవద్య నిరతిశయ సుగంధ నిరతిశయ సుఖస్పర్శ నిరతిశయౌజ్జ్వల్య కిరీట మకుట చూడావతంస మకరకుండల గ్రైవేయక హార కేయూర కటక శ్రీవత్స కౌస్తుభ ముక్తాదామోదరబంధన పీతాంబర కాంచీగుణ నూపురాద్యపరిమిత దివ్యభూషణ, స్వానురూపాచింత్యశక్తి శంఖచక్రగదాఽసి శార్ఙ్గాద్యసంఖ్యేయ
నిత్యనిరవద్య నిరతిశయ కల్యాణదివ్యాయుధ,
స్వాభిమత నిత్యనిరవద్యానురూప స్వరూపరూపగుణ విభవైశ్వర్య శీలాద్యనవధికాతిశయాసంఖ్యేయ కల్యాణగుణగణశ్రీవల్లభ, ఏవంభూత భూమినీళానాయక, స్వచ్ఛందానువర్తి స్వరూపస్థితి ప్రవృత్తిభేదాశేష శేషతైకరతిరూప
నిత్యనిరవద్యనిరతిశయ జ్ఞాన క్రియైశ్వర్యాద్యనంత కల్యాణగుణగణ శేష శేషాశన
గరుడప్రముఖ నానావిధానంత పరిజన పరిచారికా పరిచరిత చరణయుగళ, పరమయోగి వాఙ్మనసాఽపరిచ్ఛేద్య స్వరూప స్వభావ స్వాభిమత వివిధవిచిత్రానంతభోగ్య భోగోపకరణ భోగస్థాన సమృద్ధానంతాశ్చర్యానంత మహావిభవానంత పరిమాణ నిత్య నిరవద్య నిరతిశయ శ్రీవైకుంఠనాథ, స్వసంకల్పానువిధాయి స్వరూపస్థితి ప్రవృత్తి స్వశేషతైకస్వభావ ప్రకృతి పురుష కాలాత్మక వివిధ విచిత్రానంత భోగ్య భోక్తృవర్గ భోగోపకరణ భోగస్థానరూప
నిఖిలజగదుదయ విభవ లయలీల, సత్యకామ, సత్యసంకల్ప, పరబ్రహ్మభూత, పురుషోత్తమ,మహావిభూతే,
శ్రీమన్ నారాయణ, వైకుంఠనాథ, అపార కారుణ్య సౌశీల్య వాత్సల్యౌదార్యైశ్వర్య సౌందర్య మహోదధే, అనాలోచితవిశేషాశేషలోక శరణ్య, ప్రణతార్తిహర, ఆశ్రిత వాత్సల్యైకజలధే, అనవరతవిదిత నిఖిలభూతజాతయాథాత్మ్య, అశేషచరాచరభూత నిఖిలనియమన నిరత, అశేషచిదచిద్వస్తు శేషిభూత, నిఖిలజగదాధార, అఖిలజగత్స్వామిన్, అస్మత్స్వామిన్, సత్యకామ,
సత్యసంకల్ప, సకలేతరవిలక్షణ, అర్థికల్పక, ఆపత్సఖ, శ్రీమన్, నారాయణ, అశరణ్యశరణ్య, అనన్యశరణస్త్వత్పాదారవింద యుగళం శరణమహం ప్రపద్యే ||
అత్ర ద్వయమ్ |
పితరం మాతరం దారాన్ పుత్రాన్ బంధూన్ సఖీన్ గురూన్ |
రత్నాని ధనధాన్యాని క్షేత్రాణి చ గృహాణి చ || ౧
సర్వధర్మాంశ్చ సంత్యజ్య సర్వకామాంశ్చ సాక్షరాన్ |
లోకవిక్రాంతచరణౌ శరణం తేఽవ్రజం విభో || ౨
త్వమేవ మాతా చ పితా త్వమేవ
త్వమేవ బంధుశ్చ గురుస్త్వమేవ |
త్వమేవ విద్యా ద్రవిణం త్వమేవ
త్వమేవ సర్వం మమ దేవదేవ || ౩
పితాఽసి లోకస్య చరాచరస్య
త్వమస్య పూజ్యశ్చ గురుర్గరీయాన్ |
న త్వత్సమోఽస్త్యభ్యధికః కుతోఽన్యో
లోకత్రయేఽప్యప్రతిమప్రభావ || ౪
తస్మాత్ప్రణమ్య ప్రణిధాయ కాయం
ప్రసాదయే త్వామహమీశమీడ్యమ్ |
పితేవ పుత్రస్య సఖేవ సఖ్యుః
ప్రియః ప్రియాయార్హసి దేవ సోఢుమ్ ||
మనోవాక్కాయైరనాదికాల ప్రవృత్తానంతాకృత్యకరణ కృత్యాకరణ భగవదపచార భాగవతాపచారాసహ్యాపచారరూప నానావిధానంతాపచారాన్ ఆరబ్ధకార్యాన్ అనారబ్ధకార్యాన్ కృతాన్ క్రియమాణాన్ కరిష్యమాణాంశ్చ సర్వానశేషతః క్షమస్వ |
అనాదికాలప్రవృత్తవిపరీత జ్ఞానమాత్మవిషయం కృత్స్న జగద్విషయం చ విపరీతవృత్తం చాశేషవిషయమద్యాపి వర్తమానం వర్తిష్యమాణం చ సర్వం క్షమస్వ |
మదీయానాదికర్మ ప్రవాహప్రవృత్తాం భగవత్స్వరూప తిరోధానకరీం విపరీతజ్ఞానజననీం స్వవిషయాయాశ్చ భోగ్యబుద్ధేర్జననీం దేహేంద్రియత్వేన భోగ్యత్వేన సూక్ష్మరూపేణ చావస్థితాం దైవీం గుణమయీం మాయాం దాసభూతం శరణాగతోఽస్మి తవాస్మి దాసః ఇతి వక్తారం మాం తారయ |
తేషాం జ్ఞానీ నిత్యయుక్తః ఏకభక్తిర్విశిష్యతే |
ప్రియో హి జ్ఞానినోఽత్యర్థమహం స చ మమ ప్రియః ||
ఉదారాః సర్వ ఏవైతే జ్ఞానీ త్వాత్మైవ మే మతమ్ |
ఆస్థితః స హి యుక్తాత్మా మామేవానుత్తమాం గతిమ్ ||
బహూనాం జన్మనామన్తే జ్ఞానవాన్మాం ప్రపద్యతే |
వాసుదేవః సర్వమితి స మహాత్మా సుదుర్లభః ||
ఇతి శ్లోకత్రయోదితజ్ఞానినం మాం కురుష్వ |
పురుషః స పరః పార్థ భక్త్యా లభ్యస్త్వనన్యయా |
భక్త్యా త్వనన్యయా శక్యః మద్భక్తిం లభతే పరామ్ |
ఇతి స్థానత్రయోదిత పరభక్తియుక్తం మాం కురుష్వ |
పరభక్తి పరజ్ఞాన పరమభక్త్యేకస్వభావం మాం కురుష్వ |
పరభక్తి పరజ్ఞాన పరమభక్తికృత పరిపూర్ణానవరత నిత్యవిశదతమానన్య ప్రయోజనానవధికాతిశయ ప్రియ భగవదనుభవోఽహం తథావిధ భగవదనుభవ జనితానవధికాతిశయ ప్రీతికారితాశేషావస్థోచితాశేష శేషతైకరతిరూప నిత్యకింకరో భవాని |
ఏవంభూత మత్కైంకర్యప్రాప్త్యుపాయతయాఽవక్లుప్తసమస్త వస్తువిహీనోఽపి, అనంత తద్విరోధిపాపాక్రాంతోఽపి, అనంత మదపచారయుక్తోఽపి, అనంత మదీయాపచారయుక్తోఽపి, అనంతాసహ్యాపచార యుక్తోఽపి, ఏతత్కార్యకారణ భూతానాది విపరీతాహంకార విమూఢాత్మ స్వభావోఽపి, ఏతదుభయకార్యకారణభూతానాది విపరీతవాసనా సంబద్ధోఽపి, ఏతదనుగుణ ప్రకృతి విశేషసంబద్ధోఽపి, ఏతన్మూలాధ్యాత్మికాధిభౌతికాధిదైవిక సుఖదుఃఖ తద్ధేతు
తదితరోపేక్షణీయ విషయానుభవ జ్ఞానసంకోచరూప మచ్చరణారవిందయుగళైకాంతికాత్యంతిక పరభక్తి పరజ్ఞాన పరమభక్తి విఘ్నప్రతిహతోఽపి, యేన కేనాపి ప్రకారేణ ద్వయవక్తా త్వం కేవలం మదీయయైవ దయయా నిశ్శేషవినష్ట సహేతుక మచ్చరణారవిందయుగళైకాంతికాత్యంతిక పరభక్తి పరజ్ఞాన పరమభక్తివిఘ్నః మత్ప్రసాదలబ్ధ మచ్చరణారవిందయుగళైకాంతికాత్యంతిక పరభక్తి పరజ్ఞాన పరమభక్తిః మత్ప్రసాదాదేవ సాక్షాత్కృత యథావస్థిత మత్స్వరూపరూపగుణవిభూతి లీలోపకరణవిస్తారః అపరోక్షసిద్ధ మన్నియామ్యతా మద్దాస్యైక స్వభావాత్మ స్వరూపః మదేకానుభవః మద్దాస్యైకప్రియః పరిపూర్ణానవరత నిత్యవిశదతమానన్య ప్రయోజనానవధికాతిశయప్రియ మదనుభవస్త్వం తథావిధ మదనుభవ జనితానవధికాతిశయ ప్రీతికారితాశేషావస్థోచితాశేష శేషతైకరతిరూప నిత్యకింకరో భవ |
ఏవంభూతోఽసి | ఆధ్యాత్మికాధిభౌతికాధిదైవిక దుఃఖవిఘ్నగంధరహితస్త్వం ద్వయమర్థానుసంధానేన సహ సదైవం వక్తా యావచ్ఛరీరపాతమత్రైవ శ్రీరంగే సుఖమాస్వ ||
శరీరపాతసమయే తు కేవలం మదీయయైవ దయయాఽతిప్రబుద్ధః మామేవావలోకయన్ అప్రచ్యుత పూర్వసంస్కారమనోరథః జీర్ణమివ వస్త్రం సుఖేనేమాం ప్రకృతిం స్థూలసూక్ష్మరూపాం విసృజ్య తదానీమేవ మత్ప్రసాదలబ్ధ మచ్చరణారవింద యుగళైకాంతికాత్యంతిక పరభక్తి పరజ్ఞాన పరమభక్తికృత పరిపూర్ణానవరత నిత్యవిశదతమానన్య ప్రయోజనానవధికాతిశయ ప్రియ మదనుభవస్త్వం తథావిధ మదనుభవజనితానవధికాతిశయ ప్రీతికారితాశేషావస్థోచితాశేషశేషతైక రతిరూప నిత్యకింకరో భవిష్యసి | మాతేఽభూదత్ర సంశయః |
అనృతం నోక్తపూర్వం మే న చ వక్ష్యే కదాచన |
రామో ద్విర్నాభిభాషతే |
సకృదేవ ప్రపన్నాయ తవాస్మీతి చ యాచతే |
అభయం సర్వభూతేభ్యో దదామ్యేతద్వ్రతం మమ ||
సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ |
అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః ||
ఇతి మయైవ హ్యుక్తమ్ |
అతస్త్వం తవ తత్త్వతో మత్ జ్ఞానదర్శన ప్రాప్తిషు నిస్సంశయః సుఖమాస్వ ||
అంత్యకాలే స్మృతిర్యాతు తవ కైంకర్యకారితా |
తామేనాం భగవన్నద్య క్రియమాణాం కురుష్వ మే ||
ఇతి శ్రీభగవద్రామానుజ విరచితం శరణాగతి గద్యమ్ |
గమనిక: పైన ఇవ్వబడిన స్తోత్రము, ఈ క్రింది పుస్తకములో కూడా ఉన్నది.
శ్రీ వేంకటేశ్వర స్తోత్రనిధి
(నిత్య పారాయణ గ్రంథము)
మరిన్ని శ్రీ విష్ణు స్తోత్రాలు చూడండి. మరిన్ని శ్రీ వేంకటేశ్వర స్తోత్రాలు చూడండి.
గమనిక: రాబోయే ధనుర్మాసం సందర్భంగా "శ్రీ కృష్ణ స్తోత్రనిధి" ముద్రించుటకు ఆలోచన చేయుచున్నాము. ఇటీవల మేము "శ్రీ సాయి స్తోత్రనిధి" పుస్తకము విడుదల చేశాము.
Chant other stotras in తెలుగు, ಕನ್ನಡ, தமிழ், देवनागरी, english.
Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.