Dasavatara Stuthi in telugu – దశావతార స్తుతిః


[గమనిక: ఈ స్తోత్రము “శ్రీ వేంకటేశ్వర స్తోత్రనిధి” పారాయణ గ్రంథములో లో కూడా ఉన్నది. Click here to buy.]

నామస్మరణాదన్యోపాయం న హి పశ్యామో భవతరణే |
రామ హరే కృష్ణ హరే తవ నామ వదామి సదా నృహరే ||

వేదోద్ధారవిచారమతే సోమకదానవసంహరణే |
మీనాకారశరీర నమో భక్తం తే పరిపాలయ మామ్ || ౧ ||

మంథానాచలధారణహేతో దేవాసుర పరిపాల విభో |
కూర్మాకారశరీర నమో భక్తం తే పరిపాలయ మామ్ || ౨ ||

భూచోరకహర పుణ్యమతే క్రీడోద్ధృతభూదేవహరే |
క్రోడాకారశరీర నమో భక్తం తే పరిపాలయ మామ్ || ౩ ||

హిరణ్యకశిపుచ్ఛేదనహేతో ప్రహ్లాదాఽభయధారణహేతో |
నరసింహాచ్యుతరూప నమో భక్తం తే పరిపాలయ మామ్ || ౪ ||

భవబంధనహర వితతమతే పాదోదకవిహతాఘతతే |
వటుపటువేషమనోజ్ఞ నమో భక్తం తే పరిపాలయ మామ్ || ౫ ||

క్షితిపతివంశక్షయకరమూర్తే క్షితిపతికర్తాహరమూర్తే |
భృగుకులరామ పరేశ నమో భక్తం తే పరిపాలయ మామ్ || ౬ ||

సీతావల్లభ దాశరథే దశరథనందన లోకగురో |
రావణమర్దన రామ నమో భక్తం తే పరిపాలయ మామ్ || ౭ ||

కృష్ణానంత కృపాజలధే కంసారే కమలేశ హరే |
కాళియమర్దన లోకగురో భక్తం తే పరిపాలయ మామ్ || ౮ ||

దానవసతిమానాపహర త్రిపురవిజయమర్దనరూప |
బుద్ధజ్ఞాయ చ బౌద్ధ నమో భక్తం తే పరిపాలయ మామ్ || ౯ ||

శిష్టజనావన దుష్టహర ఖగతురగోత్తమవాహన తే |
కల్కిరూపపరిపాల నమో భక్తం తే పరిపాలయ మామ్ || ౧౦ ||

నామస్మరణాదన్యోపాయం న హి పశ్యామో భవతరణే |
రామ హరే కృష్ణ హరే తవ నామ వదామి సదా నృహరే ||

ఇతి దశావతార స్తుతిః |


గమనిక: పైన ఇవ్వబడిన స్తోత్రము, ఈ క్రింది పుస్తకములో కూడా ఉన్నది.

శ్రీ వేంకటేశ్వర స్తోత్రనిధి

(నిత్య పారాయణ గ్రంథము)

Click here to buy


మరిన్ని శ్రీ విష్ణు స్తోత్రాలు చూడండి.


గమనిక: ఉగాది నుండి మొదలయ్యే వసంత నవరాత్రుల కోసం "శ్రీ లలితా స్తోత్రనిధి" పారాయణ గ్రంథము అందుబాటులో ఉంది.

Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.

Facebook Comments

స్పందించండి

error: Not allowed