Sri Venkateshwara Vajra Kavacha Stotram – శ్రీ వేంకటేశ్వర వజ్రకవచ స్తోత్రం
Language : తెలుగు : ಕನ್ನಡ : தமிழ் : देवनागरी : English (IAST)
మార్కండేయ ఉవాచ |
నారాయణం పరబ్రహ్మ సర్వకారణకారణమ్ |
ప్రపద్యే వేంకటేశాఖ్యం తదేవ కవచం మమ || ౧ ||
సహస్రశీర్షా పురుషో వేంకటేశశ్శిరోఽవతు |
ప్రాణేశః ప్రాణనిలయః ప్రాణాన్ రక్షతు మే హరిః || ౨ ||
ఆకాశరాట్సుతానాథ ఆత్మానం మే సదావతు |
దేవదేవోత్తమో పాయాద్దేహం మే వేంకటేశ్వరః || ౩ ||
సర్వత్ర సర్వకాలేషు మంగాంబాజానిరీశ్వరః |
పాలయేన్మాం సదా కర్మసాఫల్యం నః ప్రయచ్ఛతు || ౪ ||
య ఏతద్వజ్రకవచమభేద్యం వేంకటేశితుః |
సాయం ప్రాతః పఠేన్నిత్యం మృత్యుం తరతి నిర్భయః || ౫ ||
ఇతి మార్కండేయ కృత శ్రీ వేంకటేశ్వర వజ్రకవచ స్తోత్రం |
మరిన్ని శ్రీ వేంకటేశ్వర స్తోత్రాలు చూడండి.
[గమనిక: ఈ స్తోత్రము”శ్రీ వేంకటేశ్వర స్తోత్రనిధి” పారాయణ గ్రంథములో లో కూడా ఉన్నది. Click here to buy the book.]
స్తోత్ర నిధి చాలా బాగుంది. ఇది మాకు కావలసిన దేవత స్తోత్రాలను అందిస్తున్నది. ఇందులో ఆడియో కూడ అందుబాటులొ వుంటే బాగుంటుంది అని భావిస్తున్నాం.
అన్ని విధములా చాలా బ
ఇది మా అందరికీ చాలా ఉపయోగకరంగా ఉంటుంది, కాబట్టి మీకు ధన్యవాదాలు